Sat 08:24 ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. వెలవెలబోతున్న దుబాయ్ మహానగరం! పశ్చిమాసియా యుద్ధంతో కళావిహీనంగా మారిన దుబాయ్ జనసంచారం లేక బోసిపోయిన వీధులు, బీచ్‌లు భారీగా విమాన సర్వీసుల రద్దు, కుప్పకూలిన పర్యాటకం అంతర్జాతీయ బ్యాంకులు, వాణిజ్య సంస్థల మూసివేత Read full story
Fri 11:10 కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై మరోసారి స్పందించిన మల్లికార్జున ఖర్గే సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్య పార్టీ అధిష్ఠానం కూడా త్వరలో ఈ అంశంపై చర్చిస్తుందన్న ఖర్గే తాను సీఎం కావడానికి ఆ కుర్చీ ఖాళీగా లేదని వ్యాఖ్య Read full story
Fri 10:41 ఆరోగ్యానికి మంచివే.. కానీ డ్రై ఫ్రూట్స్ ఎంత తినాలో తెలుసా? డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైనవే అయినా అతిగా తింటే ప్రమాదమంటున్న నిపుణులు పరిమితంగా తీసుకుంటేనే డ్రై ఫ్రూట్స్‌తో సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలని వెల్లడి అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, షుగర్ లెవల్స్ పెరగడం ఖాయం రోజుకు ఒక చిన్న గుప్పెడు (20-30 గ్రాములు) మాత్రమే తినాలని నిపుణుల సూచన డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారు డ్రై ఫ్రూట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా Read full story
Fri 10:26 సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు శ్రీసత్యసాయి జిల్లాలో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడి ఈ ప్రాజెక్టుతో 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు పుట్టపర్తి సమీపంలో ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా సన్నాహాలు రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న సీఎం Read full story
Fri 10:13 బర్త్ డే పార్టీలో ముఖానికి కేక్ పూశారని ముగ్గురి హత్య.. ఎన్‌కౌంటర్ లో నిందితుడి మృతి బర్త్ డే పార్టీలో ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపిన నిందితుడు నిందితుడు జీతూ సైనీ తలపై రూ. 50 వేల రివార్డు ఎదురు కాల్పుల్లో నిందితుడికి గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి Read full story
Fri 10:08 జెఫ్రీ ఎప్‌స్టీన్ సూసైడ్ నోట్... ఏడేళ్లుగా రహస్యం! జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి గత ఏడేళ్లుగా ఈ నోట్‌ను ఫెడరల్ కోర్టులో రహస్యంగా ఉంచిన వైనం జైలులోని తోటి ఖైదీ వద్ద ఈ లేఖ లభ్యమైనట్టు వెల్లడి నోట్‌ను బహిర్గతం చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన న్యూయార్క్ టైమ్స్ Read full story
Fri 09:51 తల్లి కౌగిట్లోనే ప్రాణాలు విడిచిన చిన్నారి.. కన్నీరు పెట్టిస్తున్న జబల్‌పూర్ ఘటన జబల్‌పూర్ బార్గీ డ్యామ్‌లో పడవ బోల్తా, 9 మంది మృతి తుపాను కారణంగా అదుపుతప్పి నీట మునిగిన బోటు తల్లి కౌగిలిలోనే ప్రాణాలు విడిచిన నాలుగేళ్ల చిన్నారి హృదయ విదారక దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి Read full story
Fri 09:48 ‘పెద్ది’పై సస్పెన్స్‌కు తెర.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేందుకు నేడు ప్రెస్ మీట్ ‘పెద్ది’ సినిమాపై నెలకొన్న సందేహాలకు నేటితో తెర విడుదల తేదీపై స్పష్టతనిచ్చేందుకు మీడియా సమావేశం హాజరుకానున్న దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు రామ్ చరణ్ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ Read full story
Fri 09:41 ట్రంప్‌పై హత్యాయత్నం.. అధికారులు విడుదల చేసిన సంచలన వీడియో ఇదిగో! ట్రంప్‌పై హత్యాయత్నం కేసులో కీలక వీడియో విడుదల నిందితుడు కోల్ అలెన్ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై నిందితుడే కాల్పులు జరిపాడన్న అధికారులు దోషిగా తేలితే నిందితుడికి జీవిత ఖైదు పడే అవకాశం పటిష్ఠమైన భద్రతతో దాడిని నిమిషాల్లో అడ్డుకున్నామన్న సీక్రెట్ సర్వీస్ Read full story
Fri 09:34 సహనం కోల్పోయిన కోహ్లీ.. పటీదార్ ఔట్‌పై అంపైర్‌తో వాగ్వివాదం.. వీడియో ఇదిగో! అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ రజత్ పాటిదార్ వివాదాస్పద క్యాచ్ ఔట్‌తో మొదలైన వివాదం ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ ఉత్కంఠ విజయం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్ Read full story