-
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆచూకీకి అమెరికా భారీ రివార్డ్
- ఫిబ్రవరి 28 దాడిలో మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని వెల్లడి
- హోర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరల పెరుగుదల
- ఇరాన్ క్షిపణి వ్యవస్థ 90 శాతం ధ్వంసమైందన్న అమెరికా
- దాడులను మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరిక
Read full story
-
పాక్-బంగ్లా మ్యాచ్‌లో వివాదం.. బంతి అందిస్తుంటే రనౌట్ చేసిన బౌలర్!
- పాకిస్థాన్-బంగ్లాదేశ్ రెండో వన్డేలో వివాదాస్పద రనౌట్
- బౌలర్‌కు బంతి అందిస్తుండగా పాక్ బ్యాటర్ సల్మాన్‌ను రనౌట్ చేసిన మిరాజ్
- థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్
- హెల్మెట్, గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టి మైదానం వీడిన పాక్ బ్యాటర్
- ఈ ఘటనతో క్రీడాస్ఫూర్తిపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ
Read full story
-
రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్
- రష్యా ఆయిల్‌పై యూ-టర్న్ తీసుకున్న అమెరికా
- అమెరికా తీరును ఎండగట్టిన ఇరాన్ విదేశాంగ మంత్రి
- చమురు ధరల పెరుగుదలతో ఆంక్షల సడలింపు
- భారత గ్యాస్ నౌకలకు సురక్షిత మార్గం కల్పించిన ఇరాన్
Read full story
-
ఇరాన్ ఆర్థిక గుండెకాయపై అమెరికా పంజా.. ట్రంప్ ‘మెగా’ అటాక్!
- ఇరాన్ చమురు నిధి ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా బాంబుల వర్షం
- ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యం ‘సర్వనాశనం’ అన్న ట్రంప్
- 96 శాతం చమురు ఎగుమతులు ఇక్కడి నుంచే.. ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.
- హోర్ముజ్ జలసంధిని అడ్డుకుంటే చమురు క్షేత్రాలూ ధ్వంసమేనని హెచ్చరిక
- ఇరాన్ అమ్ములపొదిలో అణ్వాయుధానికి తావులేదని స్పష్టీకరణ
Read full story
-
'వేటగాడు', 'కొండవీటి సింహం' నిర్మాత ఇకలేరు
- ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఎం. అర్జునరాజు అస్తమయం
- ఎన్టీఆర్‌తో 'వేటగాడు', 'కొండవీటి సింహం' వంటి బ్లాక్‌బస్టర్లు
- కృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలతోనూ చిత్రాలు
- బాలీవుడ్‌లో జితేంద్ర, ధర్మేంద్రలతో విజయవంతమైన సినిమాలు
Read full story
-
నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరుకానున్న 5 లక్షల మంది విద్యార్థులు
- ఈసారి 33 రోజుల పాటు సుదీర్ఘంగా పరీక్షల నిర్వహణ
- పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
- విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Read full story
-
హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్: ఫైనల్లో భారత మహిళల జట్టు
- సెమీ ఫైనల్లో ఇటలీపై 1-0 తేడాతో ఉత్కంఠ విజయం
- భారత్ తరఫున ఏకైక గోల్ చేసిన మనీషా చౌహాన్
- హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీస్ మ్యాచ్
- ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్
Read full story
-
'సరిగ్గా ఉరేసుకో'.. భార్యతో భర్త వెటకారం.. చివరకు విషాదం
- భార్య ఆత్మహత్యాయత్నాన్ని వీడియో తీసిన భర్త
- నాటకం అనుకునేలోపే ప్రాణాలు కోల్పోయిన భార్య
- మద్యం అలవాటుపై గొడవలే ఘటనకు కారణం
- రాజంపేట మండలంలో వెలుగుచూసిన విషాదం
Read full story
-
సినీనటి అనసూయపై అసభ్య పోస్టులు.. పులివెందుల యువకుడి అరెస్ట్
- సోషల్ మీడియాలో నటీమణులను వేధిస్తున్న ఇద్దరి అరెస్ట్
- ఏఐతో నటి అనసూయ నకిలీ వీడియోలు సృష్టించిన యువకుడు
- మరో నటిపై అసభ్య కామెంట్లు చేసిన ఆటో డ్రైవర్
- బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు
- మహిళల పట్ల ఆన్‌లైన్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
Read full story
-
కేకేఆర్‌లోకి జింబాబ్వే పేసర్.. ముస్తాఫిజూర్ స్థానంలో కొత్త ఆటగాడు
- కేకేఆర్ జట్టులోకి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ
- బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ఎంపిక
- టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ముజరబానీ
- ఐపీఎల్ కోసం పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలగిన పేసర్
- బీసీసీఐ సూచనలతో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది
Read full story
-
సినీ నటుడు అజిత్‌కు కారును బహూకరించిన మహీంద్రా సంస్థ
- మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్‌యూవీ బహూకరణ
- చెన్నైలో కారును అందజేసిన మహీంద్రా కంపెనీ
- రేసింగ్ పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ కారు అందించినట్లు వెల్లడి
Read full story
-
వారి జోలికి వెళితే మళ్లీ అధికారంలోకి రాలేమని మాకు తెలుసు: రేవంత్ రెడ్డి
- తాము పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని ముఖ్యమంత్రి ప్రశ్న
- కొంతమంది మూసీ ప్రాజెక్టుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
- మూసీ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి
- రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రెండు మంచి పనులు చేయాలనుకుంటున్నానని వ్యాఖ్య
Read full story
-
పవన్ కల్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడంపై రోజా స్పందన
- నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. పవన్ గైర్హాజరు
- మరో ఆరుగురు మంత్రులు కూడా డుమ్మా కొట్టారన్న రోజా
- ఇది ప్రజల ప్రభుత్వం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల ప్రభుత్వమని విమర్శలు
- కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో స్పష్టమైందంటూ ట్వీట్
Read full story
-
అది ఆయన గొప్పతనం.. క్షమాపణ చెప్పిన రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ప్రశంసలు
- ఎంజీఆర్ పై వ్యాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్
- మండిపడిన తమిళ సినీ ప్రముఖులు
- క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసిన రాజేంద్రప్రసాద్
- స్పందించిన విశాల్
Read full story
-
'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- గన్నవరంలో 'అన్నదాత సుఖీభవ' నిధులను విడుదల చేసిన సీఎం
- గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ
- రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడి
- పట్టిసీమతో నీటి కష్టాలు తీర్చామని, భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం
Read full story