ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఈ నెల‌ 15 నుంచి కొత్త వేళలు
    Thu 16:14

    తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఈ నెల‌ 15 నుంచి కొత్త వేళలు

    • వేసవి తాపం దృష్ట్యా తెలంగాణలో ఒంటిపూట బడుల నిర్వహణ
    • ఈ నెల‌ 15 నుంచి ఏప్రిల్ 23 వరకు మారిన పనివేళలు
    • ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు
    • పదో తరగతి ప్రత్యేక క్లాసులు యథాతథంగా కొనసాగింపు
    • అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తించనున్న నిబంధనలు
    Read full story
  • మహారాష్ట్రలో పట్టాలు తప్పిన వందేభారత్ రైలు
    Mon 22:48

    మహారాష్ట్రలో పట్టాలు తప్పిన వందేభారత్ రైలు

    • పుణే వద్ద పట్టాలు తప్పిన ముంబై-షోలాపూర్ వందేభారత్
    • ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడి
    • స్టేషన్ వద్ద డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘటన
    • ప్రయాణికులను మరో రైలుకు తరలించేందుకు ఏర్పాట్లు
    • ఇలాంటి క్రాసింగ్‌లను భర్తీ చేస్తామన్న రైల్వే అధికారులు
    Read full story
  • ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి
    Mon 22:36

    ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి

    • ముంబైలోని పైధోనిలో విషాధ ఘటన
    • బంధువుల ఇంట్లో విందులో బిర్యానీ తిన్న నలుగురు కుటుంబ సభ్యులు
    • అర్ధరాత్రి ఇంటికి వచ్చి పుచ్చకాయ తిన్న కుటుంబ సభ్యులు
    • ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు
    • చికిత్స పొందుతూ మృతి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు
    Read full story
  • యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్
    Mon 22:26

    యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్

    • 'గాయపడ్డ సింహం' ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుత స్పందన
    • 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళుతున్న ట్రైలర్
    • ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, ఐడీ చక్రవర్తి
    • పవన్ సాధినేని సమర్పణ.. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
    • మే 1న థియేటర్లలో విడుదల కానున్న సినిమా
    Read full story
  • పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు
    Mon 22:19

    పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు

    • ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు
    • క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు  సీఎంకు నివేదించిన అధికారులు
    • 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు
    • ఆదివారం నాటికంటే మెరుగైన సరఫరా
    • రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశం
    Read full story
  • వార్ వన్ సైడ్... ఢిల్లీని ఓ చూపు చూసిన ఆర్సీబీ!
    Mon 22:11

    వార్ వన్ సైడ్... ఢిల్లీని ఓ చూపు చూసిన ఆర్సీబీ!

    • ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం
    • కేవలం 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్
    • హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు
    • 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటిన బెంగళూరు
    Read full story
  • శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తాం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
    Mon 21:59

    శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తాం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

    • త్వరగా శాంతినెలకొనేలా చేసేందుకు కృషి చేస్తామన్న పుతిన్
    • ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని అరాఘ్చీకి హామీ
    • రష్యా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్ విదేశాంగ మంత్రి
    Read full story
  • ఇంధన కొరత కృత్రిమం.. దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్
    Mon 21:56

    ఇంధన కొరత కృత్రిమం.. దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్

    • ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కృత్రిమమేనన్న జగన్
    • కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణ
    • ధరల పెంపును ఆశించి డీలర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శ
    • ఈ సంక్షోభంతో రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్య
    • ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక
    Read full story
  • పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజు సెలవు: పోలీసులకు తెలంగాణ డీజీపీ శుభవార్త
    Mon 21:46

    పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజు సెలవు: పోలీసులకు తెలంగాణ డీజీపీ శుభవార్త

    • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పోలీసు శాఖ
    • నిత్యం ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారన్న డీజీపీ
    • ఆధారాలు, దరఖాస్తు ఆధారంగా సెలవులు మంజూరు
    Read full story
  • నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్, భువీ... 75 పరుగులకే ఢిల్లీ ఢమాల్
    Mon 21:43

    నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్, భువీ... 75 పరుగులకే ఢిల్లీ ఢమాల్

    • ఆర్సీబీ పేసర్ల ధాటికి 16.3 ఓవర్లలోనే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్
    • జోష్ హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో విధ్వంసం
    • ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు నమోదు చేసిన ఢిల్లీ
    • ఒంటరి పోరాటం చేసిన ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30)
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV