Fri 22:11 భారత్-వెస్టిండీస్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే ఏం జరుగుతుంది? ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య వర్చువల్ క్వార్టర్ ఫైనల్ గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు! వర్షంతో మ్యాచ్ రద్దయితే నెట్ రన్‌రేట్ ఆధారంగా వెస్టిండీస్ ముందంజ అప్పుడు భారత్ టోర్నీ నుంచి ఔట్ కోల్‌కతాలో వర్ష సూచన లేకపోవడం టీమిండియాకు ఊరట Read full story
Sun 11:26 రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన! కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో వినూత్నంగా ప్రకటన 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె దువాకు జన్మనిచ్చిన జంట బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విషెస్ 2018లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం Read full story
Sun 11:17 మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో! బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ చురక అధికారుల నిర్లక్ష్యంపై వినూత్నంగా ప్రశ్నించిన వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన Read full story
Sun 11:00 పంథా మార్చిన జక్కన్న.. మహేశ్ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్! మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్‌కు మే నెల మొత్తం బ్రేక్ ఎండల తీవ్రత దృష్ట్యా యూనిట్ కోసం జక్కన్న కీలక నిర్ణయం రూ.1400 కోట్ల బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా 'వారణాసి' మహేశ్ సరసన ప్రియాంక చోప్రా.. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ Read full story
Sun 10:40 భారత నౌకపై కాల్పుల ఘటనలో వైరల్ గా మారిన షిప్ కెప్టెన్ మెసేజ్.. వీడియో ఇదిగో! ముందు అనుమతిచ్చి ఇప్పుడు కాల్పులా.. వెనక్కి వెళ్లిపోతున్నామన్న కెప్టెన్ హార్ముజ్ జలసంధిలో సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ ట్యాంకర్లపై ఫైరింగ్ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ Read full story
Sun 10:36 2027 ప్రపంచకప్‌పై గురి.. అగార్కర్‌నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు? టీ20 ప్రపంచకప్ విజయంలో అగార్కర్ పాత్రపై బోర్డు సంతృప్తి కోచ్ గౌతమ్ గంభీర్‌తో సమన్వయం కూడా ఒక ప్రధాన కారణం Read full story
Sun 10:36 పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఆరోగ్యంపై ఆరా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ పవన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు 'ఎక్స్'లో వెల్లడి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని Read full story
Sun 10:27 అక్షయ తృతీయ ధన్ ధనా ధన్.. రూ. 20,000 కోట్ల వ్యాపారం! గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు భారీ నగలకు బదులు తక్కువ బరువున్న ఆభరణాలకే ప్రాధాన్యం విలువ పరంగా అమ్మకాలు పెరిగినా పరిమాణంలో తగ్గుదల డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్ల వైపు పెరుగుతున్న ఆసక్తి Read full story
Sun 10:16 లక్షల కోట్ల అప్పుతో రాజధానా?.. రాజధాని అంటే ఢిల్లీలా ఉండాలి: అమరావతిపై విజయసాయి రెడ్డి కీలక సూచనలు ఏపీ రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు అమరావతి, మావిగన్ రెండు నమూనాలనూ తప్పుబట్టిన వైనం ఢిల్లీ తరహాలో తక్కువ ఖర్చుతో రాజధాని ఉండాలని సూచన అప్పులతో రాజధాని నిర్మాణం సరికాదని హితవు రైతులకు, పేదలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపణ Read full story
Sun 10:12 తిరుపతిలో ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య ప్రేమించిన యువతికి పెళ్లి కావడంతో తీవ్ర మనస్తాపం ఆత్మహత్యకు ముందు కుటుంబానికి చివరి మెసేజ్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story