Mon 12:25 సిక్కింలో 'ఆపరేషన్ హిమ్రాహత్'.. 46 మంది పర్యాటకులను కాపాడిన సైన్యం తూర్పు సిక్కింలో భారీ హిమపాతం కారణంగా చిక్కుకున్న పర్యాటకులు 150కి పైగా వాహనాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు బాధితులకు వైద్యం, ఆహారం, ఆశ్రయం కల్పించిన సైన్యం Read full story
Fri 11:55 చిన్నారి గొంతులో దూరిన ఆక్వేరియం చేప.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..! ఇండోర్‌లో ఏడాది బాలుడి గొంతులో చిక్కుకున్న చేప ఆక్వేరియం శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన నవ్వుతున్న చిన్నారి నోట్లోకి దూరిన చేప చికిత్స చేసి చేపను తొలగించిన వైద్యులు Read full story
Fri 11:43 గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం 'ఫ్లై 91' విమాన సర్వీసులను ప్రారంభించిన రామ్మోహన్ రావు ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనం ఇస్తుందన్న కేంద్ర మంత్రి టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వ్యాఖ్య Read full story
Fri 11:21 ఆర్బీఐ డెడ్‌లైన్ ఎఫెక్ట్.. డాలర్‌పై బలపడిన రూపాయి డాలర్‌తో పోలిస్తే 10 పైసలు లాభపడిన రూపాయి బ్యాంకుల ఆర్బిట్రేజ్ లావాదేవీలపై ఆర్బీఐ ఆంక్షల ప్రభావం గడువు పొడిగింపునకు నిరాకరించిన రిజర్వ్ బ్యాంక్ Read full story
Fri 11:07 నీవు నా కొడుకు కెరీర్ ముగించేశావు: క్రిస్ బ్రాడ్ ఆవేదన.. యువీ రియాక్షన్! 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ విధ్వంసం స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ అదే మ్యాచ్ కు రిఫరీగా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ తండ్రి క్రిస్ బ్రాడ్ మ్యాచ్ ముగిసిన అనంతరం యువీ వద్దకు వచ్చి బాధను వ్యక్తం చేసిన క్రిస్ Read full story
Fri 11:06 అల్లూరి జిల్లాలో ఘోర విషాదం.. సెల్ఫీ మోజులో జలపాతంలో పడి ముగ్గురు యువతుల మృతి అల్లూరి జిల్లాలో జలపాతం వద్ద తీవ్ర విషాదం ఫొటోలు తీసుకుంటూ నీటిలో పడి ముగ్గురు యువతుల మృతి హుకుంపేట మండలం ముల్లుంగుమ్మి జలపాతంలో ఘటన పండుగ సెలవులకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాలికలు Read full story
Fri 10:54 మావోలకు మరో ఎదురుదెబ్బ.. డీజీపీ ఎదుట లొంగిపోనున్న 30 మంది మావోయిస్టులు డీజీపీ కార్యాలయంలో లొంగిపోనున్న మావోయిస్టులు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ మీడియా సమావేశం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందనున్న పునరావాస సౌకర్యాలు Read full story
Fri 10:51 ప్రభాస్ ‘స్పిరిట్’ సెట్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం ఒకరికి స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు ప్రమాద సమయంలో సెట్‌లో ప్రభాస్ లేకపోవడంతో ఊరట త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభం అంటున్న చిత్ర బృందం Read full story
Fri 10:34 పుట్టినరోజు వేళ అనంత్ అంబానీ ఉదారత.. ఆవుల కోసం రూ. 10 కోట్లు విరాళం గుజరాత్‌లోని సాలాంగ్‌పూర్ ఆలయానికి అనంత్ అంబానీ భారీ విరాళం గోశాల నిర్మాణం కోసం రూ. 10 కోట్లు అందజేత పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఈ విరాళం ప్రకటించిన అనంత్ 500 ఆవుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో గోశాల నిర్మాణం Read full story
Fri 10:16 సిలిండర్ పేలుడు: రూ.3 లక్షల నగదు, తులం బంగారం బూడిద కర్నూలు జిల్లా ఆలూరులో ఘటన అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడిన మహిళ ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది Read full story