Sat 17:33 పరీక్షలు ఉన్నాయని ఆందోళన వద్దు: ఇంటర్ విద్యార్థులకు కవిత సూచన ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని సూచన పరీక్షలు బాగా రాయలేననే ఆందోళన వద్దన్న కవిత పరీక్షలు అనేవి పూర్తి జీవితంలో చిన్న అంశమని వ్యాఖ్య Read full story
Wed 13:47 జియో సరికొత్త 'ఓటీటీ పాస్'.. కేవలం రూ.200కే అన్నీ! రూ.200 ధరతో జియో సరికొత్త ఓటీటీ పాస్ విడుదల 15 ప్రీమియం ఓటీటీ యాప్స్, 1000 లైవ్ టీవీ ఛానెళ్ల యాక్సెస్ 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ యూట్యూబ్ ప్రీమియం, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో సేవలు కూడా అందుబాటులో యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులందరికీ వర్తింపు Read full story
Wed 13:45 ఐఫోన్ చోరీలను అడ్డుకునేందుకు యాపిల్ సరికొత్త ప్లాన్! చేతి నుంచి లాక్కుంటే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే ఫీచర్కదలికలను గుర్తించేందుకు ఇన్-బిల్ట్ సెన్సార్ల వినియోగం యాపిల్ వాచ్ దూరమైతే దొంగతనంగా గుర్తింపుకొత్త ప్రదేశాల్లో మరింత పటిష్ఠంగా మారే సెక్యూరిటీఆండ్రాయిడ్ ఫీచర్ తరహాలోనే యాపిల్ కసరత్తు Read full story
Wed 13:31 ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు: మహానాడులో నారా లోకేశ్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకేశ్ టీడీపీ భవిష్యత్తును మహిళలు నడిపిస్తారని వ్యాఖ్య హైబ్రిడ్ మోడల్ లో మహానాడు అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంట అంటూ ఎద్దేవా దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కితాబు రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారని వ్యాఖ్య Read full story
Wed 13:19 ఒట్టి చేతులతో పాములను పట్టుకున్న అమెరికా మంత్రి.. చివరికి జరిగింది ఇదీ! రెండు పాములతో ఆడుకున్న యూఎస్ ఆరోగ్య మంత్రి రాబర్ట్ కెన్నడీ ఈ క్రమంలో ఆయన చేతిపై కాటు వేసిన ఓ పాము ఫ్లోరిడాలోని ప్రముఖ డాక్టర్ మెహ్మెత్ ఓజ్ ఇంట్లో ఈ ఘటన ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయనను కాటు వేసింది విషం లేని పాము అని తేలిన వైనం Read full story
Wed 13:05 గొడ్డలి పార్టీకి నెవర్ అగైన్.. ఇగోలకు పోవద్దు.. అభివృద్ధి మంత్రం మనది: నేతలకు చంద్రబాబు హితవు గత ప్రభుత్వ పాలనపై మహానాడులో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు గొడ్డలి పార్టీకి, టీడీపీకి పోలికే లేదన్న పార్టీ అధినేత వారిది విధ్వంసమైతే మనది అభివృద్ధి అని వ్యాఖ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేశామని వెల్లడి విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ Read full story
Wed 13:03 తగ్గేదేలే.. ప్లేఆఫ్స్‌లో మరింత అగ్రెసివ్‌గా ఆడతాం: ప్యాట్ కమిన్స్ ఈరోజు రాజస్థాన్‌తో ఎలిమినేటర్ పోరు టైటిల్ కోసం వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యం లీగ్ దశలో ఆర్ఆర్‌పై రెండు విజయాల ఆత్మవిశ్వాసం విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక ప్లాన్స్ మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుని బరిలోకి దిగుతున్నట్లు వెల్లడి Read full story
Wed 13:01 ఎన్టీఆర్‌కు నివాళులు.. ‘జై తెలుగుదేశం’ నినాదాలతో ప్రసంగం.. మహానాడు ఫొటోలు ఇవిగో! మహానాడు సందర్భంగా టీడీపీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అధినేత, లోకేశ్ ఈసారి హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నామని వెల్లడి ఎన్నికల యుద్ధం వల్లే ఈ నిర్ణయమన్న ముఖ్యమంత్రి మోడల్ మారినా.. మహానాడు విధానం మారలేదని స్పష్టీకరణ Read full story
Wed 12:53 మహానాడులో నారా లోకేశ్ చేసిన 'భారీ ప్రకటన' ఇదే! టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహానాడులో తొలి ప్రసంగం చేసిన నారా లోకేశ్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తామని అధికారికంగా ప్రకటన చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్య Read full story
Wed 12:38 'కాంతార' దైవ రూపాన్ని కించపరిచిన కేసు.. హైకోర్టు ఆదేశాలతో చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ ప్రాయశ్చిత్తం! ‘ఐఎఫ్ఎఫ్ఐ 2025’లో రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం దైవ నృత్యాన్ని దయ్యాలుగా సంబోధించని రణ్‌వీర్ సింగ్ బెంగళూరులో రణ్‌వీర్ సింగ్ పై ఎఫ్ఐఆర్ మైసూరు చాముండేశ్వరి దేవికి క్షమాపణలు చెబుతానని హైకోర్టుకు తెలిపిన రణ్‌వీర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్న వైనం Read full story