సల్మాన్ ఖాన్ తండ్రికి తీవ్ర అస్వస్థత

Entertainment
Advertisement
  • సలీం ఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
  • షూటింగ్ నుంచి ఆసుపత్రికి చేరుకున్న సల్మాన్ ఖాన్
  • సలీం ఖాన్ అనారోగ్య కారణాలపై ఇంకా తెలియని సమాచారం
Advertisement

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఈరోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన బాంద్రాలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి అస్వస్థతకు గురయ్యారనే విషయం తెలియగానే... షూటింగ్‌లో ఉన్న సల్మాన్ ఖాన్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. సల్మాన్‌తో పాటు ఆయన బావ అతుల్ అగ్నిహోత్రి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. 


మరోవైపు, సలీం ఖాన్ అనారోగ్యానికి గల కారణాలపై ఆసుపత్రి యాజమాన్యం, సల్మాన్ కుటుంబం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బాలీవుడ్ సినీ ప్రముఖులు, సలీం ఖాన్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

Advertisement

సంబంధిత వార్తలు

Salim KhanSalman KhanBollywoodLilavati HospitalAtul AgnihotriMumbaiHealthIllnessICU

More Telugu News

అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత

06 Nov, 08:26

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్: రంగంలోకి ఈడీ.. ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు

06 Nov, 08:09

‘మురసు’ పెను విలయం: ఏపీలో 8 మంది బలి, రూ.1918 కోట్ల నష్టం

06 Nov, 08:01

ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. రిటెన్షన్‌కు 40 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్స్!

06 Nov, 07:49

ఏఐ దెబ్బ.. స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు! సామాన్యులపై భారీ భారం

06 Nov, 07:25

అమెరికాలో ఘోర ప్రమాదం.. పొన్నూరు యువకుడి దుర్మరణం

06 Nov, 07:00

ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా

06 Nov, 06:43

బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం... కొనసాగుతున్న గాలింపు

06 Nov, 06:28

చంద్రబాబుపై కేసులు.. సీబీఐ విచారణ పిల్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు

05 Nov, 23:27

చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!

05 Nov, 22:38

క్లీన్ 'యు' సర్టిఫికెట్‌తో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. రేపే గ్రాండ్ రిలీజ్

05 Nov, 22:29

చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్

05 Nov, 22:12

రజనీకాంత్ పుట్టినరోజు.. నెల రోజుల పాటు వేడుకలు జరపనున్న లారెన్స్

05 Nov, 21:55

రాహుల్ ర్యాలీకి గైర్హాజరు: మేనమామ పెద్దకర్మకు వెళ్లినా యూత్ కాంగ్రెస్ నేతపై వేటు!

05 Nov, 21:46

దేశవ్యాప్తంగా వందే భారత్ హవా.. నిండిపోతున్న సీట్లు, స్లీపర్లకు ఫుల్ డిమాండ్

05 Nov, 21:37
..More Telugu News