ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గత ప్రభుత్వం తెచ్చిన ఆ జీవో పిల్లలను స్కూళ్లకు దూరం చేసింది: నారా లోకేశ్
    Tue 12:36

    గత ప్రభుత్వం తెచ్చిన ఆ జీవో పిల్లలను స్కూళ్లకు దూరం చేసింది: నారా లోకేశ్

    • వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో 117తో ప్రభుత్వ స్కూళ్లకు దూరమయ్యారన్న మంత్రి
    • వన్ క్లాస్ - వన్ టీచర్ పాఠశాలలను 33 శాతానికి పెంచామన్న నారా లోకేశ్
    • రూ.1000 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి
    • శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్
    Read full story
  • వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు
    Wed 08:47

    వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు

    • మంత్రి టీజీ భరత్ ఫిర్యాదుతో చర్యలు
    • మే 14న ధర్నాలో చేసిన వ్యాఖ్యలే కారణం
    • పరువుకు భంగం కలిగించారని మంత్రి ఆరోపణ
    • కేసును ధృవీకరించిన కర్నూలు పోలీసులు
    Read full story
  • 'డ్రాగన్'గా ఎన్టీఆర్.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ గ్లింప్స్!
    Wed 08:42

    'డ్రాగన్'గా ఎన్టీఆర్.. అంచనాలు పెంచేసిన ఫస్ట్ గ్లింప్స్!

    • ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు
    • ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్
    • 'లూగర్' అనే ప‌వ‌ర్‌ఫుల్‌ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్
    • నల్లమందు మాఫియా నేపథ్యంలో సాగనున్న భారీ యాక్షన్ డ్రామా
    • నార్కోటిక్స్ చీఫ్‌గా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర
    Read full story
  • చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు
    Wed 08:38

    చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు

    • అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు
    • శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో ఘటన
    • ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
    Read full story
  • బీసీసీఐ, ఐపీఎల్ నుంచి నేర్చుకోండి: ఇతర క్రీడా సమాఖ్యలకు లియాండర్ పేస్ సూచన
    Wed 08:37

    బీసీసీఐ, ఐపీఎల్ నుంచి నేర్చుకోండి: ఇతర క్రీడా సమాఖ్యలకు లియాండర్ పేస్ సూచన

    • క్రీడలను క్షేత్రస్థాయిలోనూ వృత్తిపరంగా మార్చాలని పేస్ సూచన
    • బీసీసీఐ తరహాలోనే హాకీ, ఫుట్‌బాల్, టెన్నిస్‌లకు మద్దతివ్వాలన్న పేస్ 
    • భారత్‌లో ప్రొఫెషనల్ అథ్లెట్‌గా కొనసాగడం చాలా ఖర్చుతో కూడుకున్నదని అభిప్రాయం
    Read full story
  • అతి విశ్వాసం ముంచింది.. టెస్లా 'వేడ్ మోడ్' ఫీచర్ టెస్టింగ్ తెచ్చిన తంటా!
    Wed 08:25

    అతి విశ్వాసం ముంచింది.. టెస్లా 'వేడ్ మోడ్' ఫీచర్ టెస్టింగ్ తెచ్చిన తంటా!

    • టెస్లా సైబర్‌ట్రక్ 'వేడ్ మోడ్' ఫీచర్‌ను పరీక్షించే ప్రయత్నం
    • టెక్సాస్‌లో చెరువులోకి ట్రక్‌ను ఉద్దేశపూర్వకంగా నడిపిన డ్రైవర్
    • నీళ్లలో మొరాయించడంతో పాక్షికంగా మునిగిపోయిన వాహనం
    • డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
    • ఇలాంటి ప్రయోగాలు చట్టవిరుద్ధమని అధికారుల హెచ్చరిక
    Read full story
  • కేంద్రంలో బీజేపీ పతనం ఖాయం: మమతా బెనర్జీ జోస్యం
    Wed 08:25

    కేంద్రంలో బీజేపీ పతనం ఖాయం: మమతా బెనర్జీ జోస్యం

    • బెంగాల్‌లో మైనారిటీలు, వీధి వ్యాపారులే బీజేపీ లక్ష్యమంటూ ఆరోపణ
    • తన ఇంటి కూల్చివేత నోటీసులపై స్పందించిన అభిషేక్ బెనర్జీ
    • ఎలాంటి బెదిరింపులకు భయపడనని, బీజేపీపై పోరాటం ఆగదని స్పష్టీకరణ
    • బీజేపీ ‘బుల్డోజర్ సంస్కృతి’కి వ్యతిరేకంగా నిరసనలకు టీఎంసీ పిలుపు
    Read full story
  • రోమ్‌లో ప్రధాని మోదీ.. మరోసారి 'మెలోడీ' సెల్ఫీ వైరల్!
    Wed 08:11

    రోమ్‌లో ప్రధాని మోదీ.. మరోసారి 'మెలోడీ' సెల్ఫీ వైరల్!

    • ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ
    • "వెల్‌కమ్ మై ఫ్రెండ్" అంటూ మోదీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ
    • సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయిన #Melodi హ్యాష్‌ట్యాగ్
    • కొలోసియం ముందు దిగిన సెల్ఫీని ఎక్స్‌లో పంచుకున్న మెలోనీ
    • ఇరు దేశాల నేతల మధ్య జరగనున్న పలు ద్వైపాక్షిక చర్చలు
    Read full story
  • మోదీపై నార్వే పత్రిక వివాదాస్పద కార్టూన్.. పాములవాడిగా చిత్రీకరణ!
    Wed 08:19

    మోదీపై నార్వే పత్రిక వివాదాస్పద కార్టూన్.. పాములవాడిగా చిత్రీకరణ!

    • నార్వే పత్రికలో ప్రధాని మోదీపై జాతి వివక్షతో కూడిన కార్టూన్
    • పాములు ఆడించే వ్యక్తిగా చిత్రీకరించడంపై దుమారం
    • వలసవాద ధోరణి అంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
    • మీడియా ప్రశ్నలు ఎందుకు తీసుకోరని మోదీని నిలదీసిన నార్వే జర్నలిస్ట్
    • విమర్శలపై ఘాటుగా స్పందించిన భారత విదేశాంగ శాఖ
    Read full story
  • హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
    Wed 07:44

    హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

    • అంతర్జాతీయ అనిశ్చితితో పసిడి ధరల్లో కొనసాగుతున్న ఒడిదొడుకులు
    • స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. తగ్గుముఖం పట్టిన వెండి
    • హైదరాబాద్‌లో రూ.1.57 లక్షలు దాటిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం
    • దేశవ్యాప్తంగా కిలో వెండి ధర రూ.3 లక్షల దిగువకు 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV