ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫ్రీగా సినిమా చూస్తూ.. అదే సినిమాను చంపేస్తున్నారు: కృష్ణవంశీ
    Sat 17:05

    ఫ్రీగా సినిమా చూస్తూ.. అదే సినిమాను చంపేస్తున్నారు: కృష్ణవంశీ

    • సినిమా రివ్యూలు రాసే వారిపై కృష్ణవంశీ ఫైర్
    • నెగెటివ్ రివ్యూలతో సినిమాను చంపేస్తున్నారని మండిపాటు
    • సినిమా లేకపోతే మీ బతుకే లేదని వ్యాఖ్య
    Read full story
  • హత్య చేసి ఇంట్లో పాతిపెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ లొంగిపోయాడు!
    Wed 22:42

    హత్య చేసి ఇంట్లో పాతిపెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ లొంగిపోయాడు!

    • స్నేహితుడిని హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన ఘటన
    • ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో వెలుగులోకి వచ్చిన దారుణం
    • దెయ్యం వెంటాడుతోందన్న భయంతో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు
    • నిందితుడు, అతని భార్యను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    • దెయ్యం కథను నమ్మడం లేదని, మానసిక ఒత్తిడే కారణమని భావిస్తున్న ఎస్పీ
    Read full story
  • ఫ్యూయల్ ఛార్జీలు రూ.10 వేల వరకు పెంచుతూ ఇండిగో నిర్ణయం
    Wed 22:20

    ఫ్యూయల్ ఛార్జీలు రూ.10 వేల వరకు పెంచుతూ ఇండిగో నిర్ణయం

    • ఏటీఎఫ్ ధరలు పెరగడంతో ఇండిగో కీలక నిర్ణయం
    • దేశీయ, అంతర్జాతీయ టిక్కెట్లపై కనిష్ఠంగా రూ.275, గరిష్ఠంగా రూ.10 వేల వరకు పెంపు
    • ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి సవరించిన ధరలు
    Read full story
  • పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం
    Wed 22:16

    పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం

    • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025
    • 65 ఏళ్ల నాటి పాత చట్టం స్థానంలో నూతన విధానం
    • పన్నుల చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యం
    • ఫైనాన్షియల్, అసెస్‌మెంట్ ఇయర్ స్థానంలో 'టాక్స్ ఇయర్' విధానం
    • సవరించిన ట్యాక్స్ స్లాబులు, కొత్త ఫారాలతో కీలక మార్పులు
    Read full story
  • ఉద్యోగం పోయిందంటూ ఉదయాన్నే మెయిల్... ఒరాకిల్ ఉద్యోగుల ఆవేదన
    Wed 22:07

    ఉద్యోగం పోయిందంటూ ఉదయాన్నే మెయిల్... ఒరాకిల్ ఉద్యోగుల ఆవేదన

    • ఉదయాన్నే ఈ-మెయిల్ ద్వారా షాక్ ఇచ్చిన ఒరాకిల్
    • ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందిని తొలగించినట్టు ప్రచారం
    • సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకుంటున్న ఉద్యోగులు
    • భారత్‌లో 12 వేల మందిపై వేటు పడినట్టు అంచనా
    • సంఖ్యపై అధికారికంగా స్పందించని ఒరాకిల్ యాజమాన్యం
    Read full story
  • విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు
    Wed 21:59

    విద్యాశాఖపై లోకేశ్ సమీక్ష... మధ్యాహ్న భోజనం, క్లిక్కర్ విధానంపై కీలక ఆదేశాలు

    • మధ్యాహ్న భోజనం నాణ్యతపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు లోకేశ్ ఆదేశం
    • రాష్ట్రవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులకు క్లిక్కర్ విధానం అమలు చేయాలని నిర్ణయం
    • లీప్ యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం
    • అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచన
    • ఆటిజం సపోర్ట్ సెంటర్ల ఏర్పాటు, సిబ్బంది నియామకాలపై సమీక్షలో చర్చ
    Read full story
  • శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం: ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు
    Wed 21:46

    శ్రీరాముని ఆశీస్సులతో ధర్మపాలన అందిస్తాం: ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు

    • ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    • స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ
    • శ్రీరాముని స్ఫూర్తితో ధర్మబద్ధమైన పాలన అందిస్తామని స్పష్టీకరణ
    • రామరాజ్యంలాగే కూటమి పాలన సాగాలని ఆకాంక్ష
    • అమరావతి బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం
    Read full story
  • విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం
    Wed 21:38

    విజయ్ భద్రతపై కేంద్రానికి టీవీకే ఫిర్యాదు... లేఖలో తప్పుతో కొత్త వివాదం

    • భద్రతా కారణాలతో ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసిన విజయ్
    • విజయ్ ప్రచారానికి భద్రత సరిపోవడం లేదన్న టీవీకే
    • కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన విజయ్ పార్టీ
    • లేఖలో అధికారి పేరు తప్పుగా పేర్కొనడంతో వివాదం
    • మణిపూర్ గవర్నర్‌ను హోం సెక్రటరీగా ప్రస్తావించిన వైనం
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదం... తక్కువ జీతానికి వస్తాడని లైసెన్స్ లేని డ్రైవర్ నియామకం
    Wed 21:29

    మార్కాపురం బస్సు ప్రమాదం... తక్కువ జీతానికి వస్తాడని లైసెన్స్ లేని డ్రైవర్ నియామకం

    • మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్‌కు లైసెన్స్ లేదని వెల్లడి
    • డ్రైవర్ యువరాజ్‌తో పాటు బస్సు యజమాని హరికృష్ణారెడ్డి అరెస్ట్
    • తక్కువ జీతానికే వస్తాడని లైసెన్స్ లేని వ్యక్తిని నియమించుకున్న యజమాని
    • ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, 29 మందికి గాయాలు
    • బస్సు కండిషన్ సరిగా లేదని తెలిసి కూడా నడిపినట్లు నిర్ధారణ
    Read full story
  • బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు టచ్‌లో ఉన్నారు: కవిత
    Wed 21:21

    బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు టచ్‌లో ఉన్నారు: కవిత

    • సమయం వచ్చినప్పుడు వివరాలు చెబుతానన్న కవిత
    • మావోయిస్టులు తమ పార్టీలో చేరుతారని వెల్లడి
    • మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కోసం పోరాటం చేస్తామని ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV