Sat 12:12 ముంబై మేయర్ ఎన్నికపై వీడిన పీటముడి.. బీజేపీ అభ్యర్థికే పట్టం! డిప్యూటీ మేయర్ సీటుతో సరిపెట్టుకున్న షిండే శివసేన మేయర్ బరిలో బీజేపీ అభ్యర్థి రీతూ తావ్డే పాతికేళ్ల తర్వాత శివసేన పార్టీ చేజారిన మేయర్ సీటు Read full story
Sat 07:56 అక్రమ కట్టడాలు కూల్చేయండి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశం అనుమతి లేని కట్టడాలను వెంటనే కూల్చివేయాలని కలెక్టర్లకు సూచన కలెక్టర్ల సదస్సులో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలను ముందుగా హెచ్చరించాలని ఆర్టీజీఎస్‌కు ఆదేశం Read full story
Sat 07:34 భార్యను గదిలో బంధించి.. అత్తపై అల్లుడి లైంగికదాడి కుమార్తె కాపురంలో గొడవలు.. సర్దిచెప్పేందుకు వచ్చిన తల్లి భార్యను గదిలో బంధించి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు Read full story
Sat 07:23 తెలంగాణ పురుషులకు కొత్త టెన్షన్.. దేశంలోనే ఇక్కడే ఆ సమస్య ఎక్కువ! ఇక్కడి పురుషుల్లో వేగంగా క్షీణిస్తున్న జీర్ణక్రియ ఆరోగ్యం దేశంలోనే అత్యధికంగా ఇక్కడే జుట్టు రాలే సమస్య ఉన్నట్లు వెల్లడి త్రాయ హెల్త్ నిర్వహించిన సర్వేలో ఆందోళనకర విషయాలు పట్టణ జీవనశైలి, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రధాన కారణాలని నివేదిక జీర్ణ వ్యవస్థ దెబ్బతినడమే జుట్టు రాలడానికి కారణమన్న నిపుణులు Read full story
Sat 07:23 రాష్ట్రంలో వాక్‌స్వాతంత్ర్యంపై దాడి: ఎక్స్ వేదికగా జగన్ విమర్శలు ‘హలో ఇండియా’ అంటూ జగన్ సంచలన ట్వీట్ చంద్రబాబు సర్కార్ పోలీసులను వాడుకుంటోందని ఆరోపణ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శ రాష్ట్రంలో వాక్‌స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆవేదన Read full story
Sat 07:03 యువ క్రికెటర్ కు వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ... కారణం ఇదే! యూట్యూబ్ వ్లాగ్స్ ఆపేయాలని అర్షదీప్ సింగ్‌కు బీసీసీఐ ఆదేశం వ్లాగ్‌లో చాహల్ వేపింగ్ చేస్తూ కనిపించడమే వివాదానికి కారణం భారత్‌లో వేపింగ్ చట్టవిరుద్ధమని బీసీసీఐ స్పష్టీకరణ ఇప్పటికే అన్ని జట్లకు కఠిన నిబంధనలు జారీ చేసిన బోర్డు Read full story
Sat 07:01 గుంటనక్క కమీషన్లు మింగేసింది.. బీఆర్ఎస్‌పై కవిత తీవ్ర ఆరోపణలు ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ కమీషన్లు దండుకుందన్న కవిత రూ.33 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని ఆరోపణ రేవంత్ ప్రభుత్వం కూడా బిల్లులు చెల్లించి కమీషన్లు తీసుకుందన్న టీఆర్ఎస్ చీఫ్ దసరాలోపు పనులు మొదలుపెట్టకపోతే పాదయాత్ర చేస్తానని హెచ్చరిక అధికారంలోకి వస్తే 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని హామీ Read full story
Sat 06:43 సచివాలయంపై డ్రోన్ కలకలం.. తప్పుడు ప్రచారమంటూ ప్రభుత్వ ఆగ్రహం ఏపీ సచివాలయంపై డ్రోన్ సంచరించిందంటూ కలకలం ఇది తప్పుడు ప్రచారమంటూ తీవ్రంగా ఖండించిన ప్రభుత్వం సచివాలయంపై కనిపించింది డ్రోన్ కాదు, విమానమని స్పష్టీకరణ కలెక్టర్ల సమావేశం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రచారమని సర్కార్ అనుమానం Read full story
Sat 06:42 తమిళనాడులో ‘హార్స్ ట్రేడింగ్’ కలకలం.. కనిపించకుండా పోయిన ఏఎంఎంకే ఎమ్మెల్యే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన తమ పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ కనిపించడం లేదన్న టీటీవీ దినకరన్ విజయ్ పార్టీ టీవీకే హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోందని ఆరోపణ ఎమ్మెల్యే అదృశ్యంపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన దినకరన్ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా, మెజారిటీకి దూరంలో ఉన్న టీవీకే Read full story
Sat 06:31 రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ట్రంప్ కీలక ప్రకటన రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన ఒప్పందంలో భాగంగా వెయ్యి మంది ఖైదీల మార్పిడి యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం కావొచ్చన్న ట్రంప్ Read full story