ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు
    Fri 17:56

    ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు

    • చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై 7 కేసులు నమోదు
    • అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేసిన అంబటి
    • నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు
    Read full story
  • రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్
    Fri 16:06

    రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందించిన తమిళనాడు బీజేపీ చీఫ్

    • తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న నైనార్ నాగేంద్రన్
    • ఈ ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదన్న బీజేపీ చీఫ్
    • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏ పార్టీకి మద్దతివ్వబోమన్న బీజేపీ
    Read full story
  • టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు ఆ మూడు పార్టీల సమ్మతి.. ఈ సాయంత్రం గవర్నర్ వద్దకు విజయ్
    Fri 16:04

    టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు ఆ మూడు పార్టీల సమ్మతి.. ఈ సాయంత్రం గవర్నర్ వద్దకు విజయ్

    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక
    • సాయంత్రం గవర్నర్‌తో భేటీ కానున్న నటుడు విజయ్
    • అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే
    • కాంగ్రెస్ తర్వాత మద్దతు ప్రకటించిన వామపక్ష, దళిత పార్టీలు
    Read full story
  • ఇది కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదు... ఇది వేరే!: హంటా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ
    Fri 15:46

    ఇది కోవిడ్, ఇన్‌ఫ్లుయెంజా వంటిది కాదు... ఇది వేరే!: హంటా వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ

    • ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న హంటా వైరస్
    • దీని వ్యాప్తి కరోనా వైరస్ కు పూర్తిగా భిన్నమన్న డాక్టర్ మరియా కెర్ఖోవ్
    • సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తుల మధ్యే వ్యాపిస్తుందని వెల్లడి
    Read full story
  • మనం విజయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాం.. 12వ తరగతి విద్యార్థులకు విజయ్ సందేశం
    Fri 15:32

    మనం విజయానికి చాలా దగ్గర్లోనే ఉన్నాం.. 12వ తరగతి విద్యార్థులకు విజయ్ సందేశం

    • 12వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల
    • ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన విజయ్
    • ఫెయిలైన వారికి ధైర్యం చెబుతూ ప్రకటన విడుదల 
    • కుంగిపోకుండా, మళ్లీ ప్రయత్నించాలని సూచన
    Read full story
  • విజయ్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసేవారా?
    Fri 15:30

    విజయ్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసేవారా?

    • ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించాలి
    • అతిపెద్ద పార్టీగా టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌ను విజయ్ కలవాల్సిందన్న నిపుణులు
    • టీవీకేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసిన విజయ్
    • దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయ్ చెప్పినట్లే అంటున్న పరిశీలకులు
    • అందుకే గవర్నర్ మెజారిటీని చూపించమంటున్నారనే అభిప్రాయాలు
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్ పై చిరంజీవి సందడి... వీడియో ఇదిగో!
    Fri 15:14

    రామ్ చరణ్ 'పెద్ది' సెట్స్ పై చిరంజీవి సందడి... వీడియో ఇదిగో!

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెట్స్‌ను సందర్శించిన మెగాస్టార్ చిరంజీవి
    • చిరంజీవిని తన బాస్, గురువు అంటూ పోస్ట్ పెట్టిన దర్శకుడు బుచ్చిబాబు సానా
    • రామ్ చరణ్ స్ఫూర్తితో తాను కూడా కండలు పెంచానంటూ దర్శకుడి సరదా వ్యాఖ్య
    • జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్
    Read full story
  • కేరళలో భూమిలోంచి బయటపడిన అరుదైన 'నేల మామిడి'
    Fri 15:00

    కేరళలో భూమిలోంచి బయటపడిన అరుదైన 'నేల మామిడి'

    • కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో అరుదైన 'నీలమాంగ' ఫంగస్ వెలుగులోకి
    • చూడటానికి మామిడి పండులా ఉండటంతో దీనికి 'ఎర్త్ మ్యాంగో' అని పేరు
    • స్థానికులు దీన్ని సాంప్రదాయ వైద్యంలో పలు రోగాలకు ఉపయోగిస్తారు
    • ఇది భూమి లోపల పెరిగే ఫంగస్, శాస్త్రీయ నామం స్క్లెరోటియం స్టిపిటాటం
    • ఈ ఆవిష్కరణ ఫంగల్ జీవవైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తోన్న వైనం
    Read full story
  • అన్నాడీఎంకేతో కలిసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది: కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆరోపణలు
    Fri 14:42

    అన్నాడీఎంకేతో కలిసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది: కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆరోపణలు

    • విజయ్ సీఎంగా కాకుండా ద్రవిడ పార్టీలు కలిసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం
    • బీజేపీకి ఇప్పటికే అన్నాడీఎంకే లొంగిపోయిందన్న మాణిక్కం ఠాకూర్
    • డీఎంకేను కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోందని విమర్శ
    Read full story
  • భారత్‌లో కొత్త ఆఫీసు తెరిచిన 'అడోబ్'
    Fri 14:39

    భారత్‌లో కొత్త ఆఫీసు తెరిచిన 'అడోబ్'

    • నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అడోబ్
    • అడోబ్ కు భారత్‌లో ఇది ఏడో ఆఫీస్, యూపీలో మూడోది
    • ఏఐ ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడి
    • భారత్‌లో 8,000 మందికి పైగా ఉద్యోగులున్న అడోబ్
    • యూఎస్ తర్వాత అత్యధిక ఉద్యోగులు భారత్‌లోనే
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV