• అజిత్ పవార్ మృతి: కుట్ర కోణం ఉందంటున్న కాంగ్రెస్, శివసేన నేతలు!
    Mon 20:50

    అజిత్ పవార్ మృతి: కుట్ర కోణం ఉందంటున్న కాంగ్రెస్, శివసేన నేతలు!

    • అజిత్ పవార్ మృతిపై తీవ్రమవుతున్న రాజకీయ దుమారం
    • విమాన ప్రమాదంపై కాంగ్రెస్, శివసేన (యూబీటీ) అనుమానాలు
    • చివరి నిమిషంలో పైలట్‌ను మార్చడంపై ప్రతిపక్షాల ప్రశ్నలు
    • ఎన్సీపీ వర్గాల విలీనంపై ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు
    • ఆరోపణలను ఖండించిన బీజేపీ, రాజకీయం చేయొద్దని హితవు
  • అమెరికాకు షాక్?.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఎఫ్-35 జెట్.. తీవ్ర ఉద్రిక్తత
    Fri 07:52

    అమెరికాకు షాక్?.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న ఎఫ్-35 జెట్.. తీవ్ర ఉద్రిక్తత

    • ఇరాన్‌పై మిషన్ నుంచి తిరిగొస్తుండగా దెబ్బతిన్న అమెరికా ఎఫ్-35 జెట్
    • రూ. 800 కోట్ల విలువైన విమానం అత్యవసరంగా ల్యాండ్
    • ఇరాన్‌పై అతిపెద్ద వైమానిక దాడి తప్పదని హెచ్చరించిన అమెరికా
    • గగనతల రక్షణ వ్యవస్థలను మొహరించిన ఇరాన్, అప్రమత్తమైన ఇజ్రాయెల్
  • పంట నష్టపోయిన రైతులకు సర్కార్ భరోసా.. ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన
    Fri 07:48

    పంట నష్టపోయిన రైతులకు సర్కార్ భరోసా.. ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచన

    • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటన
    • ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు
    • రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
    • పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడి
  • జియో నుంచి ఏడాది ప్లాన్... గూగుల్ జెమిని ఫ్రీ!
    Fri 07:35

    జియో నుంచి ఏడాది ప్లాన్... గూగుల్ జెమిని ఫ్రీ!

    • జియో రూ.3,599 వార్షిక ప్లాన్‌తో బంపరాఫర్
    • రూ.35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో ఉచితం
    • ఏడాది వాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్
  • ఆస్తులు ప్రకటించిన కేరళ సీఎం.. దంపతుల వద్ద కోటికి పైగా డిపాజిట్లు
    Fri 07:32

    ఆస్తులు ప్రకటించిన కేరళ సీఎం.. దంపతుల వద్ద కోటికి పైగా డిపాజిట్లు

    • ధర్మదం నుంచి నామినేషన్ వేసిన కేరళ సీఎం పినరయి విజయన్
    • తమకు ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో వెల్లడి
    • తనపై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న విజయన్
    • ఏడోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన విజయన్
  • హర్మూజ్ జలసంధిలో హై అలర్ట్: రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక!
    Fri 07:19

    హర్మూజ్ జలసంధిలో హై అలర్ట్: రంగంలోకి బ్రిటన్, ఫ్రాన్స్.. ఇరాన్‌కు గట్టి హెచ్చరిక!

    • హర్మూజ్ జలసంధిలో భద్రత కల్పించేందుకు సిద్ధమని ప్రకటన
    • వాణిజ్య నౌకలపై దాడులను ఖండించిన ఆరు కీలక దేశాలు
    • ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం.. ధరల పెరుగుదలపై ఆందోళన
    • అమెరికా దళాలకు మద్దతుగా రంగంలోకి బ్రిటన్ రాయల్ నేవీ
    • ఇరాన్ చర్యలు అంతర్జాతీయ శాంతికి ముప్పని బ్రిటన్ హెచ్చరిక
  • వెరైటీ కోసం వెర్రి తలలు: నీటిపై తేలుతూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో ఇదిగో!
    Fri 07:00

    వెరైటీ కోసం వెర్రి తలలు: నీటిపై తేలుతూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో ఇదిగో!

    • బురద గుంటలో జంట ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • క్రైమ్ సీన్‌లా ఉందంటూ నెటిజన్ల చురకలు
    • వెరైటీ మోజులో ప్రాణాలతో చెలగాటం వద్దని హెచ్చరిక
  • ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యం ఖతం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
    Fri 06:41

    ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యం ఖతం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

    • ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశామన్న నెతన్యాహు 
    • అమెరికా సమన్వయంతోనే దాడులు జరిపినట్లు స్పష్టీకరణ
    • ట్రంప్ కోరిక మేరకు ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై దాడులు నిలిపివేస్తున్నట్లు వెల్లడి
    • భవిష్యత్తులో భూతల దాడులకు కూడా అవకాశం ఉందని సంకేతాలు
  • నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం: భట్టి విక్రమార్క
    Fri 06:36

    నిలిచిపోయిన సినీ అవార్డుల కార్యక్రమం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ ప్రారంభం కావడం హర్షణీయం: భట్టి విక్రమార్క

    • పదేళ్ల తర్వాత గద్దర్ పేరుతో తెలంగాణ ఫిల్మ్ అవార్డులను పునఃప్రారంభించిన ప్రభుత్వం
    •  హైదరాబాద్ హైటెక్స్‌లో ఘనంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవం
    •  గద్దర్ ఒక వ్యవస్థ అని, ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం సరైన గౌరవమన్న భట్టి
    • తెలుగు చిత్ర పరిశ్రమ నేడు కేవలం దేశానికే పరిమితం కాకుండా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందన్న భట్టి
  • కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయి: చిరంజీవి
    Fri 06:14

    కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయి: చిరంజీవి

    • గద్దర్ అవార్డుల వేడుకలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్న చిరంజీవి
    • తెలంగాణ తరహాలో ఏపీలోనూ సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని విజ్ఞప్తి
    • సీఎం చంద్రబాబు ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలని కోరిన మెగాస్టార్