-
ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- హైస్పీడ్ రైల్ కారిడార్లు, డేటా సెంటర్ల ఏర్పాటు రాష్ట్రానికి మేలు చేస్తుందని వెల్లడి
- టెక్నాలజీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించిందన్న సీఎం
- రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు కేంద్ర బడ్జెట్ సహకరించేలా ఉందని హర్షం
- 2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంస
-
తెలుగు ప్రజలకు చంద్రబాబునాయుడు 'ఉగాది శుభాకాంక్షలు'
- 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసిన చంద్రబాబునాయుడు
- అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్న చంద్రబాబు
- తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించిన సీఎం
-
ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గురుగ్రామ్‌లో ఆకర్షిస్తున్న ఎల్పీజీ ఏటీఎం
- కేవలం రెండు నుంచి మూడు నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ పొందవచ్చు
- ఏఐ ఆధారిత గ్యాస్ సిలిండర్ స్మార్ట్ వెండింగ్ మిషన్
- సాధారణ సిలిండర్లతో పోలిస్తే తేలిగ్గా ఏటీఎం సిలిండర్లు
- 24 గంటలు అందుబాటులో ఏటీఎం సిలిండర్లు
-
'ఎక్స్' సేవల్లో అంతరాయం... భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్
- సాంకేతిక సమస్య కారణంగా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సర్వీసులు డౌన్
- మొబైల్, డెస్క్‌టాప్ వర్షన్‌లలో ఇబ్బందులు తలెత్తినట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు
- రీఫ్రెష్ చేయలేకపోవడం, షేర్ చేసిన లింకులు తెరుచుకోవడంలో ఇబ్బందులు
-
కొంతమంది ఇంకా తమను తాము రాజులుగా భావించుకుంటున్నారు: రేవంత్ రెడ్డి
- నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శ
- ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులు అన్న ముఖ్యమంత్రి
- కేసీఆర్ సభకు వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి
-
ఆ యువకుడు చెప్పిన మాటలను అంత సులభంగా మర్చిపోలేను: పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్
- ఏపీలో 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభం
- దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా శ్రీకారం
- బస్సులో ఓ యువకుడితో సంభాషణను పంచుకున్న పవన్ కల్యాణ్
- రెండింతల ఆర్థిక భారం తగ్గుతుందన్న యువకుడి మాటలు మర్చిపోలేనన్న పవన్
-
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
- పశ్చిమాసియా నుంచి సురక్షితంగా లక్షలాది మంది భారతీయులు
- వెల్లడించిన విదేశాంగ శాఖ
- యూఏఐ నుంచి భారత్‌కు 70 విమాన సర్వీసులు నడుస్తున్నట్లు వెల్లడి
-
నంబర్ 7 కాదు, ఇకపై 8.. ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఫ్యాన్స్ షాక్!
- జెర్సీ నంబర్ 7 నుంచి 8కి మారుతున్నానంటూ ధోనీ ఫేస్‌బుక్ పోస్ట్
- సోషల్ మీడియాలో అభిమానుల మధ్య తీవ్ర చర్చ.. అయోమయం
- ఇది కేవలం వాణిజ్య ప్రకటన కోసమేనని పలువురి అభిప్రాయం
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఏబీ డివిలియర్స్ కీలక సూచనలు
- సీఎస్‌కే కోసం కనీసం 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని వ్యాఖ్య
-
సౌదీ, ఖతార్, యూఏఈలోని చమురు, గ్యాస్ కేంద్రాలపై కొన్నిగంటల్లో దాడులు చేస్తాం: ఇరాన్ హెచ్చరిక
- ఇరాన్‌లోని అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ ఫార్స్ మౌలిక సదుపాయాలపై దాడి
- దీనికి ఇజ్రాయెల్, అమెరికా కారణమని ఇరాన్ ఆరోపణ
- ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్
- పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ
-
జోరువానలో పేద ముస్లిం ఇంటికి మంత్రి లోకేశ్... అక్కడే ఇఫ్తార్ విందు
- తాడేపల్లిలో పేద ముస్లిం కుటుంబంతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి లోకేశ్
- జోరువానను సైతం లెక్కచేయకుండా షేక్ అమీర్ ఇంటిని సందర్శించిన మంత్రి
- కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఇస్తానని భరోసా
- మంగళగిరిలో త్వరలో మరో 2000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వెల్లడి
- ప్రజలకు మేలు చేసేందుకే దేవుడు అవకాశం ఇచ్చారని వ్యాఖ్య