Fri 21:17 మేడారం జాతర: గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క.. జనసంద్రంగా మారిన వనం వైభవంగా సమ్మక్క గద్దె చేరే ఘట్టం.. పోటెత్తిన భక్తజనం వివిధ రాష్ట్రాల నుంచి పోటెత్తిన లక్షలాది భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించిన బ్రిటిష్ అధికారి పటిష్ట ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా సాగుతున్న జాతర Read full story
Fri 14:13 అధ్యక్ష పీఠంపై అసిమ్ మునీర్ కన్ను.. భారత్‌పై భారీ ఉగ్రదాడికి పాక్ కుట్ర! జమ్మూకశ్మీర్‌లో భారీ ఉగ్రదాడికి పాకిస్థాన్ సైన్యం కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాల సమాచారం భారత్ ప్రతీకార దాడి చేసేలా రెచ్చగొట్టి, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడమే అసలు లక్ష్యం పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ తన అధ్యక్ష పదవి ఆకాంక్షల కోసమే ఈ ప్లాన్ చేస్తున్నట్టు విశ్లేషణలు స్థానిక యువతతో దాడులు చేయించి, తర్వాత పాక్ ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు రెండంచెల వ్యూహం Read full story
Fri 14:10 నా కుటుంబం ఫొటో తీయవద్దు: అభిమానికి హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ హెచ్చరిక ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం హైదరాబాద్ బయలుదేరిన సన్‌రైజర్స్ "మీరు చాలా బాగా ఆడారు" అంటూ అభిమాని ప్రశంస ఫొటో తీయడానికి ప్రయత్నించడంతో వద్దని వార్నింగ్ Read full story
Fri 14:06 ఒకవైపు గ్యాస్ కొరత... మరోవైపు పెట్రోల్ బాదుడు... పాక్‌లో ప్రజల కష్టాలు పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ డీజిల్‌పై 19.39, పెట్రోల్‌పై 6.51 పాక్ రూపాయల పెంపు వ్యవసాయ, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఇప్పటికే గ్యాస్ కొరతతో అల్లాడుతున్న ప్రజలపై మరింత భారం స్కూల్ వ్యాన్లు, ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం Read full story
Fri 13:46 ఎమ్మెల్యేల కంటే ప్రజలే ముఖ్యం.. 22 నెలల్లో రూ.63 వేల కోట్లు పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు మేడే సందర్భంగా పమిడిముక్కలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కార్మికుల కోసం రాష్ట్రంలో 15 చోట్ల వసతులతో కూడిన లేబర్ అడ్డాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన గత 22 నెలల్లోనే పింఛన్ల కోసం రూ.63 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని వెల్లడి పునరుద్ధరించిన కార్మిక సంక్షేమ పథకాలు, కొత్త ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణంపై హామీ ప్రజలతోనే తన నిబద్ధత అని, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తానని స్పష్టీకరణ Read full story
Fri 13:36 ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్ చురక ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని విమర్శ రూపాయి పాతాళానికి పడిపోతుంటే, సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్న కేటీఆర్ కార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డికి పట్టడం లేదన్న కేటీఆర్ రాహుల్ గాంధీ ఆటో ఎక్కితే, ఆ డ్రైవర్ తన రెండు ఆటోలు అమ్ముకున్నాడని వ్యాఖ్య Read full story
Fri 13:31 వైసీపీ హయాంలోనే ఎక్కువ సంక్షేమం జరిగిందని నిరూపించే దమ్ము జగన్ అండ్ కోకు ఉందా?: పార్థసారథి కారకంపాడులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేసిన పార్థసారథి, వర్ల కుమార్ రాజా కూటమి ప్రభుత్వం పేదల సేవకే అంకితమయిందని వ్యాఖ్య అబద్ధాలను నిజం చేసేలా జగన్ అండ్ కో ప్రచారం చేస్తున్నారని మండిపాటు Read full story
Fri 13:31 2025 సంవత్సరానికి ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ రూ.15 లక్షల కోట్లు.. కానీ..! 158 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న కంపెనీ పనితీరు విషయంలో లక్ష్యాలను నెరవేరితేనే మస్క్‌కు మొత్తం అందుతుంది టెస్లా బోర్డు ఆమోదిస్తే మిగతా 26 బిలియన్ డాలర్లు చేతికి! Read full story
Fri 13:19 ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కళ్లెం.. 80కిలోమీటర్లు దాటితే అడ్డంగా దొరికిపోతారు! ఏపీలో ప్రైవేట్ బస్సుల ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్ ట్రావెల్స్ బస్సులకు గంటకు 80 కిలోమీటర్ల వేగ పరిమితి జీపీఎస్ ద్వారా బస్సుల వేగాన్ని పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ నిబంధనలు అతిక్రమించి అతివేగంగా వెళ్తే బస్సులను సీజ్ చేస్తున్న అధికారులు అధికారుల చర్యలతో ట్రాక్‌లోకి వస్తున్న ట్రావెల్స్ యాజమాన్యాలు Read full story
Fri 13:09 దేశంలో కొత్త శకం.. ఇక టోల్ ప్లాజాలో ఆగక్కర్లేదు! దేశంలో తొలి బారియర్-ఫ్రీ టోల్ ప్లాజా ప్రారంభం సూరత్ సమీపంలో ఆగకుండానే టోల్ చెల్లించే విధానం ఫాస్ట్‌ట్యాగ్, నంబర్ ప్లేట్ రీడింగ్ ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం ప్రణాళిక ట్రాఫిక్ రద్దీకి చెక్, భారీగా ఇంధనం ఆదా అయ్యే అవకాశం Read full story