• రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదు: హరీశ్ రావు
    Fri 15:43

    రేవంత్ ను తెలంగాణ సమాజం క్షమించదు: హరీశ్ రావు

    • తెలంగాణ జలాలను ఏపీకి దోచిపెడుతున్నారని హరీశ్ మండిపాటు
    • కత్తి చంద్రబాబుది, పొడిచేది రేవంత్ రెడ్డి అని విమర్శ
    • చంద్రబాబుకి గురుదక్షిణ చెల్లిస్తున్నాడని మండిపాటు
  • డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్
    Tue 10:50

    డ్రగ్స్ వ్యవహారం.. పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన బీఆర్ఎస్

    • తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారం
    • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ వినియోగం
    • ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం
    • 7 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
  • రూ.14 కోట్ల ఆటగాడికి ధోనీ సలహా... క్రికెట్ గురించి కాదు!
    Tue 10:47

    రూ.14 కోట్ల ఆటగాడికి ధోనీ సలహా... క్రికెట్ గురించి కాదు!

    • సీఎస్‌కే కొత్త ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌కు ధోనీ ఆర్థిక సలహా
    • డబ్బు అనవసరంగా ఖర్చు చేయొద్దని చెప్పినట్లు వెల్లడించిన వీర్
    • ధోనీ నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఉందన్న సంజూ శాంసన్
    • తొలిసారి తన మాజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై ఆడనున్న శాంసన్
  • రజనీకాంత్‌పై వ్యాఖ్యలు.. విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు కష్టమేనా?
    Tue 10:30

    రజనీకాంత్‌పై వ్యాఖ్యలు.. విజయ్ పార్టీతో బీజేపీ పొత్తు కష్టమేనా?

    • రజనీకాంత్‌పై విజయ్ పార్టీ నేత వ్యాఖ్యలతో తీవ్ర కలకలం
    • బీజేపీ-తమిళగ వెట్రి కళగం మధ్య పొత్తు చర్చలకు బ్రేక్
    • విజయ్ పార్టీ తీరును తప్పుబట్టిన అన్నాడీఎంకే, బీజేపీ
    • రజనీకి మద్దతుగా నిలిచిన పళనిస్వామి, అన్నామలై
    • తమిళనాడులో చతుర్ముఖ పోరుకు రంగం సిద్ధం
  • కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి రూ. కోటి అపహరణ
    Tue 10:25

    కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కళ్లలో కారం చల్లి రూ. కోటి అపహరణ

    • హైదరాబాద్ కూకట్‌పల్లిలో సినిమా తరహా దోపిడీ
    • బాధితులు ఏసీ మెకానిక్‌లని వెల్లడి
    • హవాలా డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు
    • నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు
  • రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్
    Tue 10:10

    రుణాల రద్దుపై కేంద్రం కీలక ప్రకటన.. 11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్

    • గత 11 ఆర్థిక సంవత్సరాల్లో రూ.9.75 లక్షల కోట్లను రైటాఫ్ చేసిన బ్యాంకులు 
    • రైటాఫ్ చేసినంత మాత్రాన రుణగ్రహీతల బాధ్యత తీరిపోదని కేంద్రం స్పష్టీక‌ర‌ణ‌
    • మొండి బకాయిల రద్దు 2019-20లో గరిష్ఠ స్థాయికి చేరినట్లు ప్రభుత్వ గణాంకాల వెల్ల‌డి
    • నిబంధనలు పాటించని కారణంగా క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌పై ఆర్బీఐ జరిమానా
  • భారత్‌లోని హిందువులే లక్ష్యం.. దాడులకు ఐసిస్ అనుబంధ గ్రూపుల పిలుపు!
    Tue 10:06

    భారత్‌లోని హిందువులే లక్ష్యం.. దాడులకు ఐసిస్ అనుబంధ గ్రూపుల పిలుపు!

    • కౌంటర్ ఎక్స్‌ట్రీమిజం ప్రాజెక్ట్ నివేదికలో వెల్లడి
    • పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాలను పేర్కొన్న ఉగ్రవాదులు
    • అమెరికాలో ఇటీవల జరిగిన దాడులను ప్రశంసించిన ఐసిస్
    • ఆన్‌లైన్ ద్వారా విస్తృతంగా నియామకాలు, ప్రచారం
  • రెండేళ్ల కుమార్తెతో 23వ అంతస్తు నుంచి దూకిన తండ్రి
    Tue 09:57

    రెండేళ్ల కుమార్తెతో 23వ అంతస్తు నుంచి దూకిన తండ్రి

    • సైబర్ సిటీ గురుగ్రామ్‌లో ఘటన
    • మృతుడు ఢిల్లీకి చెందిన రాహుల్ విజయరాన్‌గా గుర్తింపు
    • నివసిస్తున్న భవనం నుంచి కాకుండా వేరే టవర్ నుంచి దూకడంపై అనుమానాలు
    • ఘటనా స్థలంలో మృతదేహాలు ఛిన్నాభిన్నం
    • ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు
  • హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
    Tue 09:50

    హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

    • హైదరాబాద్ మియాపూర్‌లో బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు
    • ప్రమాదంలో 10 మంది ఫార్మా ఉద్యోగులకు స్వల్ప గాయాలు
    • బాచుపల్లి వద్ద మలుపులో అదుపుతప్పిన వాహనం
    • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స
  • యూపీలో ఉగ్ర కుట్ర.. 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి అరెస్ట్
    Tue 09:46

    యూపీలో ఉగ్ర కుట్ర.. 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి అరెస్ట్

    • ఐసిస్‌తో సంబంధాల ఆరోపణలపై యువకుడి అరెస్ట్
    • ఆన్‌లైన్‌లో ఐసిస్ భావజాల ప్రచారం.. రిక్రూట్‌మెంట్
    • షరియా ఆధారిత ఖలీఫా వ్యవస్థే లక్ష్యంగా కుట్ర
    • మారుపేర్లతో ప్రత్యేక గ్రూపులు నడిపినట్లు గుర్తింపు