ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీ20 వరల్డ్ కప్.. బంగ్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై ఐసీసీ పునరాలోచన
    Tue 16:06

    టీ20 వరల్డ్ కప్.. బంగ్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్‌పై ఐసీసీ పునరాలోచన

    • భారత్‌లో టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ పునఃసమీక్ష
    • భద్రతా కారణాలతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టు వైదొలగడమే కారణం
    • పలువురు బంగ్లా జర్నలిస్టుల దరఖాస్తులను తిరస్కరించిన ఐసీసీ
    • మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, కేసుల వారీగా పరిశీలిస్తామని వెల్లడి
    Read full story
  • భగ్గుమన్న క్రూడ్ ఆయిల్.. భారీ నష్టాల్లో మార్కెట్లు
    Tue 16:21

    భగ్గుమన్న క్రూడ్ ఆయిల్.. భారీ నష్టాల్లో మార్కెట్లు

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    • అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో సెంటిమెంట్ కు విఘాతం
    • సెన్సెక్స్ కు 416 పాయింట్లు, నిఫ్టీకి 97 పాయింట్లు నష్టం
    • ప్రధాన సూచీలు పతనమైనా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లకు లాభాలు
    • డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.54కు పతనం
    Read full story
  • చేతకాదన్నారు, ఇక ఆడలేనన్నారు.. వారి వల్లే ఇలా మారా: శ్రేయస్ అయ్యర్
    Tue 16:16

    చేతకాదన్నారు, ఇక ఆడలేనన్నారు.. వారి వల్లే ఇలా మారా: శ్రేయస్ అయ్యర్

    • విమర్శలే తనను మరింత రాటుదేలేలా చేశాయన్న శ్రేయస్ అయ్యర్
    • గాయం తర్వాత మళ్లీ ఆడలేనన్న వారికి సమాధానం చెప్పానన్న అయ్యర్
    • షార్ట్ బాల్ బలహీనతను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించాన‌ని వెల్ల‌డి
    • ఇప్పుడు షార్ట్ బాల్ వస్తే సిక్సర్ కొట్టడమే తన లక్ష్యమ‌న్న శ్రేయ‌స్‌
    • ప్రాక్టీస్‌లో 300 బంతులు ఎదుర్కొంటా.. విజయ రహస్యం చెప్పిన అయ్యర్
    Read full story
  • జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
    Tue 16:21

    జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

    • చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, అనుచిత పోస్టుల కేసు
    • పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు
    • కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశం
    Read full story
  • పటియాలా రైల్వే ట్రాక్‌ను పేల్చేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
    Tue 16:08

    పటియాలా రైల్వే ట్రాక్‌ను పేల్చేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

    • సోమవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై పేలుడు
    • ఘటన ప్రాంతంలోనే ఛిద్రమైన స్థితిలో మృతదేహం
    • రైల్వే ట్రాక్ పేల్చే ప్రయత్నంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడి
    Read full story
  • డ్రాగ్ రేసులో టెస్లా సైబర్ ట్రక్ కు చుక్కలు చూపించిన పాత షివర్లే కారు!
    Tue 16:04

    డ్రాగ్ రేసులో టెస్లా సైబర్ ట్రక్ కు చుక్కలు చూపించిన పాత షివర్లే కారు!

    • అర్ధ శతాబ్దం నాటి కారు చేతిలో టెస్లా సైబర్‌ట్రక్‌కు ఊహించని ఓటమి
    • 1970 షివర్లే చెవెల్ మాలిబుతో పోటీపడ్డ సైబర్‌బీస్ట్ వేరియంట్
    • డ్రైవర్ రియాక్షన్ టైమ్ నెమ్మదిగా ఉండటమే ఓటమికి కారణం
    • సైబర్‌ట్రక్ వేగంగానే దూసుకెళ్లినా ఫలితం దక్కని వైనం
    • రెండు వేర్వేరు తరాల టెక్నాలజీల మధ్య ఆసక్తికర పోరు
    Read full story
  • యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
    Tue 16:03

    యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

    • కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి వెళ్లిన భువనేశ్వరి
    • పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
    • రంగమండపంలో వేదాశీర్వచనం పలికిన పండితులు
    Read full story
  • మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. రిటైరైనా వదిలిపెట్టం: ఐపీఎస్ అధికారులకు హరీశ్ రావు వార్నింగ్
    Tue 15:41

    మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. రిటైరైనా వదిలిపెట్టం: ఐపీఎస్ అధికారులకు హరీశ్ రావు వార్నింగ్

    • బీఆర్ఎస్ నేతల ఫోన్లు, ఇంటి ముందు కెమెరాలను హ్యాక్ చేస్తున్నారన్న హరీశ్
    • బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించారని ఆరోపణ
    • రాబోయేది తమ ప్రభుత్వమేనని వార్నింగ్ 
    Read full story
  • 'సారు బయటకు రారు' అని కవితనే చెప్పారు: ప్రభుత్వ విప్
    Tue 15:38

    'సారు బయటకు రారు' అని కవితనే చెప్పారు: ప్రభుత్వ విప్

    • కూతురు కవిత విమర్శకు కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీత
    • ఏ రైతునూ కలవని కేసీఆర్ వారు ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పడమేమిటని ప్రశ్న
    • బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో వారు సమీక్షించుకోవడం లేదన్న ఆది శ్రీనివాస్
    Read full story
  • 31 ఏళ్ల జైలు జీవితం తర్వాత... న్యాయవాదిగా మారిన రాజీవ్ హత్య కేసు దోషి!
    Tue 15:35

    31 ఏళ్ల జైలు జీవితం తర్వాత... న్యాయవాదిగా మారిన రాజీవ్ హత్య కేసు దోషి!

    • రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవించిన పేరరివాళన్
    • 31 ఏళ్ల జైలు జీవితం తర్వాత 2022లో సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల
    • తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు
    • మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం
    • ఖైదీలకు న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV