Tue 12:29 గంటల తరబడి ఇయర్‌బడ్స్ వాడుతున్నారా?.. రియల్‌మీ 'బడ్స్ క్లిప్' వచ్చేస్తోంది! చెవి బయట ధరించేలా రియల్‌మీ నుంచి కొత్త 'బడ్స్ క్లిప్' గంటల తరబడి వాడినా సౌకర్యంగా ఉండే ఓపెన్-ఇయర్ డిజైన్ పరిసరాలపై అవగాహన కోరుకునే వారికి ఇవి అనుకూలం ఏఐ సౌండ్ ట్యూనింగ్, స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లు త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటన Read full story
Tue 18:20 అమరావతి పనులకు ప్రత్యేకంగా పెట్రోల్, డీజిల్ కోరడం చట్టవిరుద్ధం: సజ్జల రామకృష్ణారెడ్డి ఇంధన కొరత వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్న సజ్జల ఇంధనాన్ని అమరావతికి మళ్లించడం వల్లే రాష్ట్రంలో కొరత ఏర్పడిందని ఆరోపణ రాష్ట్రాన్ని చంద్రబాబు 20 ఏళ్లు వెనక్కి తీసుకెళుతున్నారని విమర్శ Read full story
Tue 18:15 దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారా?... కేంద్రం ఏం చెబుతోందంటే...! ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడి పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం భరోసా దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టీకరణ అత్యవసర రంగాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ సూచన Read full story
Tue 18:15 తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్న శివధర్ రెడ్డి సీవీ ఆనంద్‌ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ హైదరాబాద్ సీపీగా పనిచేసిన సీవీ ఆనంద్ Read full story
Tue 18:04 ఆ వాహనాలకు భవిష్యత్తు లేదు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శిలాజ ఇంధన ఆధారిత రవాణా నుంచి బయటకు రావాలన్న గడ్కరీ సీఎన్జీ, ఎలక్ట్రిక్ తదితర వాహనాల వైపు మళ్లాలని సూచన ప్రజలు చౌక వాహనం కంటే సురక్షిత వాహనానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న గడ్కరీ Read full story
Tue 17:45 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆలయం వద్ద ఘన స్వాగతం పలికిన మంత్రి ఆనం, టీటీడీ ఛైర్మన్ పండితుల నుంచి వేదాశీర్వచనం అందుకున్న ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి తిరుమల పర్యటన దేశ ప్రజల శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు వెల్లడి Read full story
Tue 17:44 హిప్పోలను చంపాలనుకున్న కొలంబియా ప్రభుత్వం... అనంత్ అంబానీ విజ్ఞప్తి మగ్డలీనా నదీ పరివాహక ప్రాంతంలోని 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తమ వంతారా జంతు సంరక్షణ కేంద్రంలో నివాసం కల్పిస్తామన్న అనంత్ అంబానీ ఈ మేరకు కొలంబియా ప్రభుత్వానికి లేఖ Read full story
Tue 17:40 బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కయింది: అవినాశ్ రెడ్డి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని కలిసిన అవినాశ్ రెడ్డి రాష్ట్రంలో 70 శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయని వెల్లడి రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన Read full story
Tue 17:29 ‘ఏ ఫిల్మ్ బై గిరి ’.. రూటు మార్చిన 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి 'కాంతార' చిత్రాల తర్వాత పూర్తి భిన్నమైన సినిమాతో వస్తున్న రిషబ్ శెట్టి కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న 'ఏ ఫిల్మ్ బై గిరి' మే 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల తెలుగులో ఎం అచ్చిబాబు సమర్పణలో ఎంజీ మూవీస్ రిలీజ్ Read full story
Tue 17:18 కేంద్రమంత్రులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు ఆలయ సంప్రదాయం ప్రకారం కప్ప స్తంభానికి మొక్కులు సీఎం వెంట కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు Read full story