01 Tue 11:48 లైటర్ కోసం గొడవ.. స్నేహితుడిని కారుతో గుద్ది చంపిన టెక్కీ.. వీడియో ఇదిగో! సిగరెట్ లైటర్ కోసం స్నేహితుల మధ్య చెలరేగిన గొడవ మద్యం మత్తులో స్నేహితుడిని కారుతో గుద్ది చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరు శివారు కమ్మసంద్రలో జరిగిన దారుణ ఘటన రోడ్డు ప్రమాదంగా భావించినా.. డాష్‌క్యామ్ ఫుటేజ్‌తో హత్యగా నిర్ధారణ నిందితుడు రోషన్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్న హెబ్బగోడి పోలీసులు
02 Tue 17:40 జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్ ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్ జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య
03 Tue 17:35 హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఏటీఎంకు తెచ్చిన రూ.17 లక్షలు మాయం! హైదరాబాద్ ఐఎస్ సదన్‌లో ఏటీఎం నగదు చోరీ వ్యాన్ డ్రైవర్ పరారీ.. కుమ్మక్కుపై పోలీసుల అనుమానం బైక్‌పై వచ్చి నగదు ట్రంకును ఎత్తుకెళ్లిన దుండగులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
04 Tue 17:31 పులివెందుల చేరుకున్న జగన్.. హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం! మూడు రోజుల పర్యటనకుగాను పులివెందుల చేరుకున్న జగన్ హెలిప్యాడ్ నుంచి తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ అధినేత నేతలు, ప్రజలను నేరుగా కలవనున్న జగన్
05 Tue 17:20 స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ స్నేహితుడి ప్రమాణ స్వీకారం కోసం మహారాష్ట్ర విధాన భవన్‌కు తిలక్ వర్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విక్రమ్ కాకడేకు అభినందనలు విక్రమ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన భారత క్రికెటర్
06 Tue 17:13 23 కేజీలు తగ్గేందుకు ఈ అలవాట్లకు గుడ్‌బై చెప్పిన ఫిట్‌నెస్ కోచ్..! 72 కేజీల నుంచి 49 కేజీలకు తగ్గిన ఫిట్‌నెస్ కోచ్ అల్పాహారం మానేయడం ఆపేసిన వైనం చక్కెర పానీయాలకు గుడ్‌బై పరిమితికి మించి తినడంపై నియంత్రణ కార్డియోతో పాటు వెయిట్ ట్రైనింగ్
07 Tue 17:08 యూరియా యాప్ పై నిరసన.. వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం యూరియా యాప్ రద్దు చేయాలంటూ వేముల డిమాండ్ తాడ్వాయి మండలంలో రైతు ధర్నాకు బీఆర్ఎస్ నిర్ణయం ఇంటి నుంచి వెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
08 Tue 17:01 కుటుంబంతో కలిసి ఆడండి.. మెదడుకు పదును పెట్టండి! కుటుంబంతో కలిసి వ్యాయామం చేస్తే మెదడు చురుకుదనం పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు అధ్యయనంలో గుర్తింపు పెద్దల్లో సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యం పెరుగుదల 45 నిమిషాల ఆటలతోనే ప్రయోజనాలు తల్లిదండ్రులు, పిల్లలు ఒకరికి ఒకరు ప్రేరణగా మారుతున్న వైనం
09 Tue 16:55 విశాఖకు చెందిన యువ వైద్యుడు హైదరాబాద్‌లో సూసైడ్ హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ఆత్మహత్య విషం ఇంజెక్ట్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసుల వెల్లడి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు
10 Tue 16:49 రేవంత్ ఏ స్కీమ్ తెచ్చినా.. దాని వెనుక స్కాం ఉంటుంది: కేటీఆర్ రేవంత్ కన్ను మెట్రో భూములపై పడిందన్న కేటీఆర్ సొంత మనుషులకు భూములు కట్టబెట్టేందుకే మెట్రోను స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ రేవంత్, కిషన్ రెడ్డి ఢిల్లీలో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆరోపణ