Mon 21:32 57 బంతుల్లోనే 100 పరుగులు... డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ బాదిన నాట్ సివర్ బ్రంట్ 57 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచిన సివర్ హేలీ మాథ్యూస్‌తో కలిసి 131 పరుగుల భారీ భాగస్వామ్యం ఆర్సీబీకి 200 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై Read full story
Tue 13:15 అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అరెస్ట్.. ఎవరీ సలీం డోలా? తుర్కియే నుంచి భారత్‌కు అప్పగించిన అధికారులు అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు ఆరోపణలు గతంలో రెండుసార్లు అరెస్ట్ అయినా తప్పించుకున్న డోలా ప్రస్తుతం ఢిల్లీలో ఎన్‌సీబీ అదుపులో ఉన్న నిందితుడు Read full story
Tue 13:07 హైదరాబాద్ నుంచి ముంబైకి హైస్పీడ్ రైలు.. 3 గంటల్లోనే ప్రయాణం! హైదరాబాద్-ముంబై హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ డీపీఆర్ పూర్తి గంటకు 330 కి.మీ. వేగంతో ప్రయాణం.. 3 గంటల్లోనే గమ్యం వికారాబాద్ వద్ద 4.6 కిలోమీటర్ల భారీ టన్నెల్ నిర్మాణం చెన్నై, బెంగళూరు కారిడార్లపైనా మంత్రి కోమటిరెడ్డి సమీక్ష Read full story
Tue 13:05 విశాఖ ఇకపై 'ఏఐ పట్నం'.. చంద్రబాబుకు కేంద్రం హ్యాట్సాఫ్: అశ్వినీ వైష్ణవ్ ప్రసంగంలోని హైలైట్స్ విశాఖపట్నంలో 'గూగుల్ ఏఐ డేటా హబ్'కు శంకుస్థాపన డేటా సెంటర్ ను ప్రధాని త్వరలోనే ప్రారంభిస్తారన్న వైష్ణవ్ జూన్ 1న రైల్వే జోన్ ను అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడి Read full story
Tue 13:01 గ్రహాంతరవాసుల టెక్నాలజీ కాదు.. సముద్ర గర్భంలో 'బంగారు గుడ్డు' మిస్టరీ వీడింది! అలస్కా సముద్ర గర్భంలో దొరికిన "గోల్డెన్ ఆర్బ్" మిస్టరీ వీడింది ఇది ఏలియన్ టెక్నాలజీ కాదని, సముద్రపు జీవి అవశేషమని నిర్ధారణ అరుదైన సముద్ర జీవి 'రిలికాంతస్ డాఫ్నియా' విడిచిన చర్మంగా గుర్తింపు సాధారణ డీఎన్ఏ పరీక్షలు విఫలం కావడంతో జన్యు విశ్లేషణ ద్వారా నిర్ధారణ Read full story
Tue 12:23 సోషల్ యాంగ్జయిటీ: నలుగురిలోకి వెళ్లాలంటే భయమా?.. ఈ 7 చిట్కాలు మీకోసమే! నలుగురిలో కలవాలంటే తీవ్రమైన భయం, ఆందోళన కలగడమే సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ ఇతరులు ఏమనుకుంటారోనని, అవమానపడతామని భావిస్తూ సామాజిక సందర్భాలకు దూరంగా ఉండటం ఇందులో కనిపించే శారీరక లక్షణాలు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, వణకడం వంటివి డీప్ బ్రీతింగ్, మైండ్‌ఫుల్‌నెస్ వంటి టెక్నిక్స్ ద్వారా తక్షణ ఉపశమనం పొందే వీలు భయాలను క్రమంగా ఎదుర్కోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించే ఛాన్స్ Read full story
Tue 12:10 సిక్కింలో మోదీ ‘ఫుట్‌బాల్’ సందడి.. రూ. 4 వేల కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టుల జాతర! సిక్కిం రాష్ట్రం భారత యూనియన్‌లో చేరి 50 ఏళ్లు ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రధాని తన చిన్ని స్నేహితులతో ఫుట్‌బాల్ ఆటను ఎంజాయ్ చేశానన్న ప్రధాని Read full story
Tue 12:04 ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్ విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన ఉక్కు నగరం ఇకపై 'డేటా సిటీ'గా మారుతుందన్న మంత్రి లోకేశ్ విశాఖను ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ కొందరు కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకోవాలని చూశారని పరోక్ష విమర్శలు Read full story
Tue 11:46 అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి.. నాసా వినూత్న టూల్‌తో అద్భుతం! ప్రజలకు భూమి, అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచేందుకు నాసా వినూత్న కార్యక్రమం 'యువర్ నేమ్ ఇన్ ల్యాండ్‌శాట్' పేరుతో ప్రత్యేక టూల్‌ను ప్రారంభించిన నాసా శాటిలైట్ చిత్రాల్లోని సహజ భూ ఆకృతులతో వినియోగదారుల పేర్లను రూపొందించే టూల్ ఎర్త్ డే 2026 వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం భూమి భౌగోళిక సౌందర్యంపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం Read full story
Tue 11:43 పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను: సత్యరాజ్ కుమార్తె దివ్య తాళి కట్టడం వంటి ఆచారాల వల్లే బంధం బలపడుతుందనే విషయాన్ని తాను నమ్మనన్న దివ్య ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండేందుకు పెళ్లి అవసరం లేదని వ్యాఖ్య పిల్లలను కనేందుకు పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను వ్యతిరేకిస్తున్నానన్న దివ్య Read full story