01 Mon 19:48 క్రికెట్ దిగ్గజం బ్రాడ్‌మన్ టోపీకి వేలంలో రికార్డు ధర సుమారు రూ. 2.92 కోట్లకు టోపీని సొంతం చేసుకున్న అజ్ఞాత వ్యక్తి భారత క్రికెటర్ సోహోనీకి బ్రాడ్‌మన్ స్వయంగా ఇచ్చిన బహుమతి ఇది 70 ఏళ్లు దాటినా చెక్కుచెదరకుండా ఉండటంతో పెరిగిన విలువ
02 Fri 11:15 దిగ్గజ షూటర్, కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత మ్యూనిచ్ వరల్డ్‌కప్ నుంచి వస్తూ అస్వస్థతకు గురైన రాణా భారత పిస్టల్ జట్టుకు హై-పర్ఫార్మెన్స్ కోచ్‌గా సేవలు కామన్వెల్త్ క్రీడల్లో 15 పతకాలు సాధించిన ఘనత మను భాకర్‌తో పాటు పలువురు స్టార్ షూటర్లకు కోచ్‌గా సేవలు అర్జున, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డుల గ్రహీత
03 Fri 11:12 తెలంగాణలో నేడు పలు జిల్లాలకు వర్ష సూచన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వర్షాల రాకతో వేడి నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు
04 Fri 11:10 ఆ ఒక్క నిర్ణయం.. భారత ఫుట్‌బాల్‌ను దశాబ్దాలు వెనక్కి నెట్టిందా?.. 76 ఏళ్ల నాటి చారిత్రక తప్పిదంపై చర్చ! 1950 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన భారత జట్టు పాల్గొనే అవకాశాన్ని తిరస్కరించిన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంపై చెరగని చారిత్రక మచ్చ ప్రస్తుత వరల్డ్ కప్ నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయం
05 Fri 11:02 12 రోజులు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలుసా? 2010లో చైనాలో 100 కి.మీ మేర భారీ ట్రాఫిక్ జామ్ నేషనల్ హైవే-110పై 12 రోజుల పాటు నిలిచిన వాహనాలు ట్రక్కుల రద్దీ, రోడ్డు మరమ్మతులే ప్రధాన కారణం ట్రాఫిక్ జామ్ ప్రాంతంలో వెలిసిన తాత్కాలిక దుకాణాలు
06 Fri 10:59 ఆమెది మచ్చలేని జీవితం: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం మీనాక్షిపై క్రిిమినల్ కేసులు, న్యాయ వివాదాలు లేవన్న జగ్గారెడ్డి నామినేషన్ తిరస్కరణ అన్నది అన్యాయమైన, పిరికిపంద చర్య ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపాటు
07 Fri 10:55 డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని విజ్ఞప్తి అట్రాసిటీ కేసు పెట్టే వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని రిక్వెస్ట్ మతం మారిన వారు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరిన రఘురామ
08 Fri 10:34 స్టాక్ మార్కెట్లలో భారీ జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్ల జంప్ 23,455 స్థాయిని తాకిన నిఫ్టీ రియాల్టీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు ముడిచమురు ధరలు తగ్గడం ఊరట ఆసియా, అమెరికా మార్కెట్లలో జోష్ ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు
09 Fri 10:21 ప్రేక్షకుల ముందుకు సమంత... 'మా ఇంటి బంగారం' రిలీజ్ ఎప్పుడంటే..! సెన్సార్ పూర్తి చేసుకున్న సమంత 'మా ఇంటి బంగారం' జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా రానున్న చిత్రం స్వీయ నిర్మాణంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సమంత ఐపీఎల్ కారణంగా గతంలో వాయిదాపడిన రిలీజ్
10 Fri 10:16 'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే అడ్డుపడుతున్నారు: జగపతిబాబు ఫైర్ 'పెద్ది' సినిమాలో చరణ్ పోరాడి గెలిచాడన్న జగపతిబాబు తొలి మూడు రోజులు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని వెల్లడి ఇప్పుడు టాక్ పూర్తిగా మారిపోయిందన్న జగ్గూ భాయ్