Mon 19:21 మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ నివాసాలకు స్వయంగా వెళ్లి సన్మానించిన చిరంజీవి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు పద్మశ్రీ పురస్కారాలు శాలువాలతో సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి ఇది మన తెలుగు సినిమాకు గర్వకారణమన్న మెగాస్టార్ Read full story
Tue 16:08 పటియాలా రైల్వే ట్రాక్‌ను పేల్చేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సోమవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై పేలుడు ఘటన ప్రాంతంలోనే ఛిద్రమైన స్థితిలో మృతదేహం రైల్వే ట్రాక్ పేల్చే ప్రయత్నంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడి Read full story
Tue 16:04 డ్రాగ్ రేసులో టెస్లా సైబర్ ట్రక్ కు చుక్కలు చూపించిన పాత షివర్లే కారు! అర్ధ శతాబ్దం నాటి కారు చేతిలో టెస్లా సైబర్‌ట్రక్‌కు ఊహించని ఓటమి 1970 షివర్లే చెవెల్ మాలిబుతో పోటీపడ్డ సైబర్‌బీస్ట్ వేరియంట్ డ్రైవర్ రియాక్షన్ టైమ్ నెమ్మదిగా ఉండటమే ఓటమికి కారణం సైబర్‌ట్రక్ వేగంగానే దూసుకెళ్లినా ఫలితం దక్కని వైనం రెండు వేర్వేరు తరాల టెక్నాలజీల మధ్య ఆసక్తికర పోరు Read full story
Tue 16:03 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి వెళ్లిన భువనేశ్వరి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు రంగమండపంలో వేదాశీర్వచనం పలికిన పండితులు Read full story
Tue 15:41 మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.. రిటైరైనా వదిలిపెట్టం: ఐపీఎస్ అధికారులకు హరీశ్ రావు వార్నింగ్ బీఆర్ఎస్ నేతల ఫోన్లు, ఇంటి ముందు కెమెరాలను హ్యాక్ చేస్తున్నారన్న హరీశ్ బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను రప్పించారని ఆరోపణ రాబోయేది తమ ప్రభుత్వమేనని వార్నింగ్ Read full story
Tue 15:38 'సారు బయటకు రారు' అని కవితనే చెప్పారు: ప్రభుత్వ విప్ కూతురు కవిత విమర్శకు కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీత ఏ రైతునూ కలవని కేసీఆర్ వారు ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పడమేమిటని ప్రశ్న బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో వారు సమీక్షించుకోవడం లేదన్న ఆది శ్రీనివాస్ Read full story
Tue 15:35 31 ఏళ్ల జైలు జీవితం తర్వాత... న్యాయవాదిగా మారిన రాజీవ్ హత్య కేసు దోషి! రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవించిన పేరరివాళన్ 31 ఏళ్ల జైలు జీవితం తర్వాత 2022లో సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదల తమిళనాడు, పుదుచ్చేరి బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం ఖైదీలకు న్యాయ సహాయం అందించడమే తన లక్ష్యమని ప్రకటన Read full story
Tue 15:21 చిరు-బాబీ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఫైనల్ అయిన మెగాస్టార్ లుక్ మెగాస్టార్ 158వ చిత్రం కోసం లుక్ టెస్ట్ పూర్తి లుక్ లాక్ అయిందన్న దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో రెండో సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాణం త్వరలోనే ముహూర్తం, షూటింగ్ వివరాలు వెల్లడిస్తామని ప్రకటన Read full story
Tue 15:18 పాక్‌లో ఉగ్రవాదులకు మృత్యుఘంటికలు... కాల్చేస్తారు, మాయమవుతారు... ఎవరు వాళ్లు? పాకిస్థాన్‌లో టాప్ టెర్రరిస్టులను టార్గెట్ చేస్తున్న అజ్ఞాత శక్తులు లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు షేక్ అఫ్రిది తాజాగా హత్య నాయకత్వ సంక్షోభం, క్యాడర్‌లో అభద్రతతో లష్కరే తైబా బలహీనం భారత్‌పై భారీ దాడికి పాక్ కుట్ర పన్నే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక పాక్ ఆర్మీ, ఐఎస్ఐపై నమ్మకం కోల్పోతున్న ఉగ్రవాద క్యాడర్ Read full story
Tue 15:17 దయచేసి వ్యక్తిగతంగా చొరవ తీసుకోండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ చర్లపల్లి రైల్వే టెర్మినల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మౌలిక సదుపాయాలపై లేఖ గతంలోను ముఖ్యమంత్రికి లేఖ రాశానన్న కిషన్ రెడ్డి అయినప్పటికీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదన్న కేంద్రమంత్రి Read full story