కుటుంబంతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న కేసీఆర్... ఫొటోలు ఇవిగో!

  • ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కేసీఆర్ సంక్రాంతి సంబరాలు
  • తన భార్యతో కలిసి సంక్రాంతి వేడుకలు
  • వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ భార్య, కుమారుడు, కుమార్తె
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లో సంబరాలను చేసుకున్నారు. ఈ వేడుకల్లో భార్య శోభమ్మ, కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు, మనవరాలు పాల్గొన్నారు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 


More Telugu News