ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అవికా గోర్
    Fri 12:11

    ప్రెగ్నెన్సీ రూమర్లపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ అవికా గోర్

    • 'కొత్త ప్రారంభం' అనే క్యాప్షన్‌తో ఇటీవల పోస్ట్ పెట్టిన అవికా గోర్
    • తల్లి కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు
    • ఈ ప్రచారంలో నిజం లేదన్న అవికా గోర్
    Read full story
  • మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో... భారత్‌కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు
    Mon 11:46

    మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో... భారత్‌కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు

    • గుజరాత్‌లోని సిక్కా పోర్టుకు చేరుకున్న రెండు ఇరాన్ చమురు నౌకలు
    • 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును తీసుకొచ్చినట్టు సమాచారం
    • ఇంధన సమస్యను అధిగమించేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్న భారత్
    Read full story
  • వికారాబాద్ లో స్కూటీని ఢీకొట్టిన లారీ.. కుమార్తె సహా దంపతుల దుర్మరణం
    Mon 11:41

    వికారాబాద్ లో స్కూటీని ఢీకొట్టిన లారీ.. కుమార్తె సహా దంపతుల దుర్మరణం

    • పెళ్లి పనులకు వెళ్లి వస్తుండగా ఊరి శివారులో ఘటన
    • ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ కుమారుడు
    • లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లో 130 రకాల పరీక్షలు!
    Mon 11:36

    తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లో 130 రకాల పరీక్షలు!

    • ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంల ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం
    • నిమిషాల్లోనే 130 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసే సౌకర్యం
    • పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు చర్యలు
    • పరీక్ష రిపోర్టులు నేరుగా రోగి మొబైల్‌కు వాట్సాప్ ద్వారా పంపే వ్యవస్థ
    • రోగి ఆరోగ్య సమాచారం అభా కార్డులో డిజిటల్‌గా భద్రపరిచే వెసులుబాటు
    Read full story
  • ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్.. వీడియో ఇదిగో!
    Mon 11:21

    ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్.. వీడియో ఇదిగో!

    • దేశవ్యాప్తంగా 600కు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమైనట్లు ప్రకటన
    • ఆసుపత్రులపై దాడి యుద్ధ నేరమంటున్న ఇరాన్.. ఖండించిన అమెరికా
    • ఆసుపత్రుల నుంచి ఇరాన్ సైనిక కార్యకలాపాలు జరుపుతోందని అగ్రరాజ్యం ఆరోపణ
    Read full story
  • ‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్
    Mon 11:19

    ‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్

    • ప్రశాంత్ నీల్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న తార‌క్‌
    • కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్
    • ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో సినిమా
    • త్వరలోనే ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం
    Read full story
  • పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధం
    Mon 11:16

    పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధం

    • అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం
    • ఇరాన్‌పై దాడులకు మళ్లీ సిద్ధమవుతున్న అమెరికా
    • ఇరాన్‌పై విరుచుకుపడేందుకు ట్రంప్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్న ఇజ్రాయెల్
    Read full story
  • మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు
    Mon 11:06

    మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు

    • ప్రారంభమవుతున్న హజ్ సీజన్
    • అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులకు ప్రవేశం నిషేధం
    • నిబంధనలు ఉల్లంఘించి వచ్చే వారిని వెనక్కి పంపేలా కఠిన చర్యలు
    Read full story
  • పోప్ లియోపై ట్రంప్ ఆగ్రహం.. కామన్ సెన్స్ వాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు
    Mon 10:47

    పోప్ లియోపై ట్రంప్ ఆగ్రహం.. కామన్ సెన్స్ వాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు

    • రాజకీయ నాయకుడిలా మాట్లాడొద్దని హితవు పలికిన అమెరికా ప్రెసిడెంట్
    • ఇరాన్ విషయంలో అమెరికా, వాటికన్ మధ్య విభేదాలు
    • యుద్ధాన్ని వ్యతిరేకించిన పోప్‌పై ట్రంప్ విమర్శలు
    Read full story
  • డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశం
    Mon 10:44

    డగౌట్‌లో ఫోన్ వాడకం.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశం

    • డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్
    • ఘటనపై విచారణ ప్రారంభించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్
    • అనారోగ్య కారణాలతో ఫోన్ వాడినట్లు వెలుగులోకి వచ్చిన సమాచారం
    • గతంలో ఊపిరితిత్తుల సమస్యతో బాధపడినట్లు ఫ్రాంచైజీ వర్గాల వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV