Tue 09:55 ఆస్తి కోసం తండ్రి, సోదరి, ఆమె మైనర్ కుమార్తెను చంపి బావిలో పడేసిన కిరాతకుడు తమ్ముడి పేరున ఆస్తి రాశారన్న కోపం తండ్రి, సోదరి, మేనకోడలిని అంతం చేసిన పెద్ద కుమారుడు మూడు రోజుల గాలింపు తర్వాత బావిలో కుళ్లిన స్థితిలో మృతదేహాల గుర్తింపు తమ్ముడిపై కూడా కాల్పులు.. ప్రాణాలతో బయటపడిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీపంలో వెలుగుచూసిన దారుణం Read full story
Thu 14:13 కాల్పుల విరమణ.. పాకిస్థాన్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ ఉన్నారా? రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాలని షెహబాజ్ షరీఫ్ పోస్టు ట్రంప్ అంగీకరించినట్లు వార్తలు ట్రంప్ సందేశాన్ని రూపొందించగా దానిని పాక్ ప్రధాని పోస్టు చేశారని మీడియాలో కథనాలు Read full story
Thu 14:03 తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటి భారత్ చేరుకున్న 'గ్రీన్ ఆశా' 15,400 టన్నుల ఎల్‌పీజీతో ముంబై పోర్టుకు చేరిన 'గ్రీన్ ఆశా' నౌక పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత జేఎన్‌పీఏకు చేరిన తొలి నౌక ఇదే హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా భారత్‌కు వచ్చిన ట్యాంకర్ దేశ ఇంధన భద్రతకు ఇది కీలక మైలురాయి అని అధికారుల వెల్లడి Read full story
Thu 13:36 సోషల్ మీడియాలో స్టార్.. నేరాల్లో కిలాడీ: దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్ ఇందర్జీత్ అరెస్ట్! సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితం ప్రదర్శిస్తూ 15 లక్షల ఫాలోవర్లు హత్యలు, దోపిడీలతో కలిపి 30కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడు భారత నిఘా వర్గాల సమాచారంతో అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు Read full story
Thu 13:21 హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం అడ్వైజరీ ప్రకటన విడుదల చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచన రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలన్న కేంద్రం Read full story
Thu 13:18 అమెరికా చరిత్రలోనే అత్యంత క్రూరమైన కిల్లర్.. పదేళ్ల పాటు దేశాన్ని వణికించాడు పగలు ఆర్కిటెక్ట్.. రాత్రి కాగానే హంతకుడు 8 మంది మహిళలను చంపినట్లు అంగీకరించిన గిల్గో బీచ్ సీరియల్ కిల్లర్ మృతదేహాలను ముక్కలుగా నరికి బస్తాల్లో పడేసిన వైనం భార్య డీఎన్‌ఏ ఆధారంతో దొరికిపోయిన కిరాతకుడు Read full story
Thu 13:15 వర్మతో సినిమాలు తీయించినప్పుడే జనాలు జగన్‌ను ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న మావిగన్ ట్రోల్స్ తప్పించుకోవడానికే రాధాకృష్ణపై బురద జల్లుతున్నావా? అని ప్రశ్న లోకేశ్ కు ట్రైలర్ కూడా చూపించలేవని ఎద్దేవా మోకాళ్ల యాత్ర చేసినా జనాలు జగన్ ను నమ్మరని వ్యాఖ్య Read full story
Thu 13:00 స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ! పెళ్లి వార్తలకు బలం చేకూర్చిన ఫ్యామిలీ మీటింగ్! త్వరలోనే పెళ్లి బాజాలు మోగవచ్చని అంచనా అధికారికంగా స్పందించని మహిళా క్రికెటర్ Read full story
Thu 12:58 భర్తపై కోపంతో భార్యను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు సంగారెడ్డి జిల్లా కంగ్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాసోల్‌లో ఘటన పలువురి నుంచి డబ్బులు తీసుకుని పారిపోయిన అంగన్వాడీ టీచర్ భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్ Read full story
Thu 12:56 బీఆర్ఎస్ పాలనే భేష్.. రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదు: జీవన్ రెడ్డి కాసేపట్లో భేటీ కానున్న జీవన్ రెడ్డి, కేటీఆర్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని జోస్యం Read full story