Mon 16:35 కోనసీమలో ఓఎన్జీసీ సైట్ వద్ద భారీ అగ్నిప్రమాదం... మంత్రులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్ మరమ్మతు పనుల సమయంలో భారీగా ఎగిసిపడిన మంటలు రెండు గంటల పాటు కొనసాగిన లీకేజీతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన పరిస్థితి అదుపులోకి తెచ్చిన అధికారులు, సహాయక చర్యలు ముమ్మరం Read full story
Sat 15:29 మోకిల విల్లా వివాదం: హైదరాబాద్ దంపతులకు భారీ ఊరట మోకిల విల్లా వివాదంలో బిల్డర్‌కు వినియోగదారుల కమిషన్ షాక్ వడ్డీతో కలిపి రూ.1.08 కోట్లు రిఫండ్ చేయాలని ఆదేశం నిర్మాణం ప్రారంభించకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించిన బిల్డర్ ప్రీ-లాంచ్ ఒప్పందాల్లో కొనుగోలుదారుల హక్కులపై కీలక తీర్పు బాధితులకు రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఉత్తర్వులు Read full story
Sat 15:20 వాళ్లే అదృష్టవంతులు.. నా వరకు నేను ఆహార నియమాలు పాటిస్తాను: సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు హారమే ఔషధం, వంటగది ఒక ఔషధశాల అని ఉద్ఘాటానన ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ఆరోగ్య పథకం ప్రారంభం రాష్ట్రంలో వైద్యరంగానికి రూ. 19,305 కోట్లు కేటాయించామని వెల్లడి నీటి సంరక్షణతో అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు, పచ్చదనం పెరిగాయని వివరణ Read full story
Sat 15:03 హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేదా? మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండేందుకు ఐదు మార్గాలు! ఈఎంఐ కట్టలేకపోతే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి నిబంధనల ప్రకారం లోన్ రీస్ట్రక్చరింగ్ ఆప్షన్లను కోరవచ్చు పెండింగ్ ఈఎంఐలను చెల్లించడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అప్పులు తీర్చడానికి అధిక వడ్డీకి మళ్లీ అప్పులు చేయొద్దు ఆర్థిక నిపుణుల సహాయం తీసుకోవాలి Read full story
Sat 15:01 ట్రీట్మెంట్లు కాదు, డైట్ ముఖ్యం.. మీ జుట్టు సమస్యలకు 'నేచురల్' పరిష్కారం! అందమైన జుట్టుకు ఖరీదైన ట్రీట్మెంట్ల కన్నా పోషకాహారం ముఖ్యం జుట్టు రాలడానికి ఐరన్, పెరుగుదలకు బయోటిన్ అవసరం బలహీనమైన జుట్టుకు ప్రోటీన్లు, పొడిబారిన జుట్టుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అన్ని జుట్టు సమస్యలకు పోషకాహార లోపమే కారణం కాకపోవచ్చు Read full story
Sat 14:46 నివ్వెరపోయే నిజం... దేశంలో 40 శాతం ఫేక్ న్యాయవాదులే! నకిలీ సర్టిఫికెట్లతో కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తింపు డిగ్రీల వెరిఫికేషన్‌కు లాయర్లు దూరంగా ఉన్నట్లు బీసీఐ వెల్లడి ఈ ఉదంతాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లిన బీసీఐ లాయర్ల డిగ్రీలపై సీబీఐ విచారణకు సీజేఐ యోచన Read full story
Sat 14:42 చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి భేటీ.. సీఎంపై ప్రశంసలు సీఎం అంకితభావం, ప్రజాసేవ స్ఫూర్తిదాయకమన్న ప్రీతారెడ్డి మహిళల ఆరోగ్యం, యువత నైపుణ్యాలపై చర్చించినట్టు వెల్లడి సమ్మిళిత వృద్ధిలో ఏపీ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం Read full story
Sat 14:24 ట్రంప్‌పై ప్రతీకారం.. యుద్ధంలోకి ‘దున్నపోతు’ను లాగిన ఇరాన్! బంగ్లాదేశ్‌లో ట్రంప్ పోలికలతో దున్నపోతు అంటూ వైరల్ దాన్ని షేర్ చేసిన రష్యాలోని ఇరాన్ ఎంబసీ ట్రంప్‌తో పోల్చినందుకు తిండి మానేసిందంటూ సెటైర్ Read full story
Sat 14:18 పవన్‌తో భేటీ... జనసేన విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా జనసేన విప్ పదవికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు ప్రకటన మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో ఈ పరిణామం Read full story
Sat 14:09 సీఎస్‌కే కొత్త కోచ్‌గా ఎంఎస్ ధోనీ? అశ్విన్ సంచలన పోస్ట్! ఫ్లెమింగ్‌ను కోచ్ పదవి నుంచి మార్చాలని డిమాండ్ వరుసగా 3 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరని చెన్నై సూపర్ కింగ్స్ పవర్ హిట్టింగ్ గేమ్ ఆడటంలో ఫ్లెమింగ్ వ్యూహాల వైఫల్యం అతడి స్థానంలో ధోనీని తీసుకోవచ్చని అశ్విన్ సూచన Read full story