ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విమానాల్లో పవర్ బ్యాంక్‌లు వాడుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
    Sun 12:42

    విమానాల్లో పవర్ బ్యాంక్‌లు వాడుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

    • విమానాల్లో పవర్ బ్యాంక్‌తో ఛార్జింగ్ పెట్టడంపై డీజీసీఏ నిషేధం
    • లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాల ముప్పు పెరగడంతో కొత్త నిబంధనలు
    • పవర్ బ్యాంక్‌లను కేవలం హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే అనుమతించాలని స్పష్టీక‌ర‌ణ‌
    • భద్రతా చర్యలు, సిబ్బంది శిక్షణపై ఎయిర్‌లైన్స్‌కు స్పష్టమైన ఆదేశాలు
    • పరికరం నుంచి పొగ వస్తే వెంటనే చెప్పాలని ప్రయాణికులకు సూచన
    Read full story
  • ఎబోలా ముప్పు: భారత్‌లో లేదు.. కానీ నిఘా తీవ్రం!
    Wed 12:02

    ఎబోలా ముప్పు: భారత్‌లో లేదు.. కానీ నిఘా తీవ్రం!

    • బెంగళూరు అనుమానిత వ్యక్తికి నెగెటివ్‌
    • విమానాశ్రయాల వద్ద ముమ్మరంగా స్క్రీనింగ్
    • ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్న బుండిబుగ్యో కేసులు
    • కాంగోలో వందలాది అనుమానిత మరణాలు
    • నిఘా పెంచినట్లు తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ
    Read full story
  • మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్
    Wed 11:59

    మాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్

    • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌పై భారత్ ధ్వ‌జం
    • సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయ‌ని హెచ్చరిక‌
    • తమపై జరిగే దాడుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఉందని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • కశ్మీర్, సింధు జలాల అంశాన్ని పాక్ ప్రస్తావించడంతో గట్టిగా బదులిచ్చిన భారత్ 
    • పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకోవాలని డిమాండ్
    Read full story
  • మహానాడు వేదికగా 12 గంటలకు భారీ ప్రకటన చేయబోతున్నా: నారా లోకేశ్
    Wed 11:56

    మహానాడు వేదికగా 12 గంటలకు భారీ ప్రకటన చేయబోతున్నా: నారా లోకేశ్

    • మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడు వేడుకలు
    • ఈరోజు, రేపు కొనసాగనున్న మహానాడు
    • మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగించనున్న నారా లోకేశ్
    Read full story
  • ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
    Wed 11:53

    ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!

    • ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ చట్టబద్ధం
    • ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
    • మే 30 నుంచి ఆఖరి విడత ప్రక్రియ
    • నిబంధనల ప్రకారమే ఈసీ చర్యలని స్పష్టీకరణ
    • విపక్షాల అభ్యంతరాలకు బ్రేక్ వేసిన తీర్పు
    Read full story
  • రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు
    Wed 11:49

    రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.. పాలనలో దూకుడు చూపిస్తాం: మహానాడులో సీఎం చంద్రబాబు

    • మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
    • ఎన్నికల నేపథ్యంలో హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహణ
    • టీడీపీ కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను గుర్తు చేసుకున్న సీఎం
    • రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు అని స్పష్టీకరణ
    • పాలనలో దూకుడుగా, ప్రగతిశీలంగా ముందుకు వెళ‌తామని వెల్లడి
    Read full story
  • మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
    Wed 11:45

    మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

    • మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్
    • కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోందన్న ప్రకాష్ రెడ్డి
    • తమ అనుచరులనే తమపై రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
    Read full story
  • ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానిక భాషలో మాట్లాడటానికే ప్రయత్నిస్తా: శ్రీలీల
    Wed 11:11

    ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానిక భాషలో మాట్లాడటానికే ప్రయత్నిస్తా: శ్రీలీల

    • తాను ప్రతి భాషను గౌరవిస్తానన్న శ్రీలీల
    • ప్రస్తుతం నాలుగైదు భాషల్లో ప్రాజెక్టులు చేస్తున్నట్టు వెల్లడి
    • స్థానిక భాషలో మాట్లాడటం వల్ల ప్రేక్షకులతో బంధం పెరుగుతుందన్న శ్రీలీల
    Read full story
  • ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు.. మరే బ్యాటర్‌కూ సాధ్యం కాని ఘనత
    Wed 11:09

    ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన రికార్డు.. మరే బ్యాటర్‌కూ సాధ్యం కాని ఘనత

    • వరుసగా నాలుగో ఐపీఎల్ సీజన్‌లో 600 ప్ల‌స్ ర‌న్స్‌ పూర్తి చేసిన కోహ్లీ
    • గుజరాత్‌తో క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ర‌న్ మెషిన్‌ 
    • గతంలో గేల్, కేఎల్ రాహుల్ మూడుసార్లు మాత్రమే ఈ ఫీట్ 
    • ఐపీఎల్‌లో మొత్తం ఆరు సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన విరాట్ 
    • ఈ జాబితాలో నాలుగు సీజన్లతో రెండో స్థానంలో రాహుల్
    Read full story
  • ఎబోలా కొత్త వేరియంట్‌కు రష్యా వ్యాక్సిన్!
    Wed 11:06

    ఎబోలా కొత్త వేరియంట్‌కు రష్యా వ్యాక్సిన్!

    • ఆఫ్రికాలో బుండిబుగ్యో రకం వైరస్ వ్యాప్తి
    • డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర పరిస్థితి ప్రకటన
    • ఇప్పటివరకు లేని అధికారిక చికిత్స, టీకా
    • క్లినికల్ ట్రయల్స్ డేటాపై నిపుణుల నిరీక్షణ
    • ఆఫ్రికా దేశాలకు రష్యా వైద్య సాయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV