ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • "ఎక్కువ తోమకండి సార్, అరిగిపోతాం"... చంద్రబాబుతో సరదా ఘటనలు గుర్తుచేసుకున్న ఎల్వీ
    Sat 17:33

    "ఎక్కువ తోమకండి సార్, అరిగిపోతాం"... చంద్రబాబుతో సరదా ఘటనలు గుర్తుచేసుకున్న ఎల్వీ

    • పని విషయంలో చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉంటారని వెల్లడి
    • వినాయక చవితి రోజు కూడా బస్సులోనే రివ్యూ పెట్టారని గుర్తుచేసుకున్న వైనం
    • ఆయన హయాంలోనే హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో ప్రపంచ స్థాయి సంస్కరణలు
    • గతంలో అధికారులకు విలువ ఉండేదని, ఇప్పుడు ఆ స్క్రిప్ట్ మారిపోయిందని వ్యాఖ్య
    Read full story
  • అమెరికాపై జెలెన్‌స్కీ అసంతృప్తి... ఎందుకంటే...!
    Sun 23:05

    అమెరికాపై జెలెన్‌స్కీ అసంతృప్తి... ఎందుకంటే...!

    • పశ్చిమాసియా యుద్ధంతో ఉక్రెయిన్‌కు సాయం తగ్గుతుందన్న జెలెన్‌స్కీ
    • అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయని ఆందోళన
    • తమకు రావాల్సిన ఆయుధాలు ఇజ్రాయెల్‌కు వెళుతున్నాయని వెల్లడి
    • తగ్గిపోతున్న ఆయుధ నిల్వలు, సొంత డ్రోన్ల తయారీపై దృష్టి
    • పశ్చిమ దేశాల దృష్టి మరలడం రష్యాకు లాభదాయకమని వ్యాఖ్య
    Read full story
  • బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యారెడ్డి నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!
    Sun 22:20

    బెల్లంకొండ శ్రీనివాస్-కావ్యారెడ్డి నిశ్చితార్థం... ఫొటోలు ఇవిగో!

    • ప్రేయసి కావ్య రెడ్డితో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం
    • హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో ఘనంగా వేడుక
    • కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఉంగరాల మార్పిడి
    • ఈ నెలాఖరులో తిరుమలలో వివాహం!
    • మే 1న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్!
    Read full story
  • టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ
    Sun 22:10

    టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ రికార్డు తిరగరాసిన కోహ్లీ

    • టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర
    • ఒకే జట్టుపై అత్యధిక పరుగుల రికార్డు బద్దలు
    • రోహిత్ శర్మ రికార్డును అధిగమించిన విరాట్
    • సీఎస్కేపై 1188 పరుగులతో అగ్రస్థానంలో కోహ్లీ
    • ఐపీఎల్ 2026లో ఆర్సీబీ భారీ స్కోరు 250/3
    Read full story
  • బాసరకు మహర్దశ... రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణ
    Sun 21:50

    బాసరకు మహర్దశ... రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణ

    • సోమవారం భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
    • శృంగేరి పీఠాధిపతుల ఆమోదంతో సిద్ధమైన మాస్టర్ ప్లాన్
    • ప్రస్తుత విస్తీర్ణం కన్నా మూడు రెట్లు పెరగనున్న ఆలయ ప్రాంగణం
    • వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు సౌకర్యాల కల్పనే లక్ష్యం
    Read full story
  • టిమ్ డేవిడ్, పటీదార్ సిక్సర్ల మోత... ఆర్సీబీ కళ్లు చెదిరే స్కోరు
    Sun 21:41

    టిమ్ డేవిడ్, పటీదార్ సిక్సర్ల మోత... ఆర్సీబీ కళ్లు చెదిరే స్కోరు

    • చిన్నస్వామిలో ఆర్సీబీ బ్యాటర్ల విధ్వంసం
    • టిమ్ డేవిడ్, రజత్ పటీదార్‌ మెరుపు ఇన్నింగ్స్ లు
    • కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల అజేయ భాగస్వామ్యం
    • చెన్నై సూపర్ కింగ్స్‌కు 251 పరుగుల కొండంత లక్ష్యం
    • విఫలమైన చెన్నై బౌలింగ్.. ధారాళంగా పరుగుల సమర్పణ
    Read full story
  • హర్మూజ్ జలసంధి తెరవకపోతే పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి చూస్తారు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
    Sun 21:30

    హర్మూజ్ జలసంధి తెరవకపోతే పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి చూస్తారు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

    • హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
    • తీవ్ర పరిణామాలు తప్పవంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • మరో శాశ్వత యుద్ధంలోకి వెళుతున్నామని గవర్నర్ వెస్ మూర్ ఆందోళన
    • ఈ యుద్ధానికి నైతిక సమర్థన లేదన్న ఆర్చ్‌బిషప్ తిమోతి బ్రోగ్లియో
    • ట్రంప్ వైఖరిపై అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేక స్వరాలు
    Read full story
  • ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత... కైకలూరు వద్ద కరాటే కల్యాణి అరెస్ట్
    Sun 21:19

    ఆకివీడులో తీవ్ర ఉద్రిక్తత... కైకలూరు వద్ద కరాటే కల్యాణి అరెస్ట్

    • ఆకివీడులో రామాలయ నిర్మాణం డిమాండ్‌తో తీవ్ర ఉద్రిక్తత
    • ర్యాలీకి యత్నించిన హిందూ సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • పట్టణానికి వెళ్తుండగా నటి కరాటే కల్యాణిని అడ్డుకుని అరెస్ట్
    • గొంతెనమ్మ ఆలయాన్ని రామాలయంగా మార్చే ప్రయత్నాలపై వివాదం
    • గతవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కాన్వాయ్‌పై దాడి ఘటనతో పెరిగిన ఉద్రిక్తతలు
    Read full story
  • ఎవరీ నందినీ అగర్వాల్..? 19 ఏళ్లకే సీఏ... వరల్డ్ రికార్డు!
    Sun 20:52

    ఎవరీ నందినీ అగర్వాల్..? 19 ఏళ్లకే సీఏ... వరల్డ్ రికార్డు!

    • 19 ఏళ్లకే ప్రపంచంలో పిన్న వయస్కురాలైన సీఏగా నందిని అగర్వాల్
    • గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన మధ్యప్రదేశ్ యువతి
    • 2021 సీఏ ఫైనల్స్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధన
    • సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గానూ రాణిస్తున్న నందిని
    Read full story
  • గాయాలతో 7,000 అడుగుల కొండ ఎక్కి... ఇరాన్ సైన్యం కళ్లుగప్పిన అమెరికా పైలట్!
    Sun 20:32

    గాయాలతో 7,000 అడుగుల కొండ ఎక్కి... ఇరాన్ సైన్యం కళ్లుగప్పిన అమెరికా పైలట్!

    • యుద్ధ విమానం కూలిపోవడంతో ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా అధికారి
    • గాయపడినా 24 గంటలకు పైగా శత్రు సైన్యం కంటపడకుండా సాగించిన పోరాటం
    • రెస్క్యూ సిగ్నల్ కోసం 7,000 అడుగుల ఎత్తైన కొండను అధిరోహించిన సాహసం
    • ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించి అమెరికా సైన్యం చేపట్టిన భారీ రెస్క్యూ ఆపరేషన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV