ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వెనెజులా అధ్యక్షుడ్ని, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన
    Sat 15:53

    వెనెజులా అధ్యక్షుడ్ని, ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన

    • వెనెజులాపై అమెరికా భారీ సైనిక దాడి!
    • అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను దేశం బయటికి తరలించామని ట్రంప్ వెల్లడి
    • రాజధాని కారకాస్‌లో వరుస పేలుళ్లతో ప్రజల భయాందోళన
    • ఇది అమెరికా దురాక్రమణేనని వెనెజులా ప్రభుత్వం ఆరోపణ
    • దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మదురో సర్కార్
    Read full story
  • రూ.10 నాణేలతో బుల్లెట్ బండి.. 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల వ్యాపారి!
    Fri 15:03

    రూ.10 నాణేలతో బుల్లెట్ బండి.. 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల వ్యాపారి!

    • 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల చేపల వ్యాపారి రాఘవ
    • బుల్లెట్ బండి కోసం రూ.3 లక్షల విలువైన రూ.10 నాణేలు జమ చేసిన వైనం
    • నాణేలు తీసుకునేందుకు పలు షోరూమ్‌లు నిరాకరించడంతో ఇబ్బందులు
    • స్నేహితుల సాయంతో ఒంగోలులోని షోరూమ్‌లో బైక్ కొనుగోలు
    Read full story
  • మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్: నారా లోకేష్
    Fri 15:00

    మా నాన్న ఉత్తరం రాశారు, మా తాత కల కన్నారు అంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు బ్రదర్: నారా లోకేష్

    • జమ్మలమడుగులో రూ.3 వేల కోట్ల ఎస్ఏఈఎల్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్
    • ఇది దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతిరూపమని వ్యాఖ్య
    • మా బ్రాండ్ ఉద్యోగాల కల్పన అయితే, మీ బ్రాండ్ గొడ్డలి అంటూ పరోక్ష విమర్శలు
    • రికార్డు స్థాయిలో కేవలం 11 నెలల్లోనే 600 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తి
    • బ్రాండ్ చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పరుగులు పెడుతోందని వెల్లడి
    Read full story
  • మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు
    Fri 14:41

    మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

    • ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
    • ఆర్డీవోగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున భూములు కాజేసినట్లు ఆరోపణలు
    • ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని రియాల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు
    Read full story
  • పేరెంట్స్‌ ఐఏఎస్‌లు అయ్యాక పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
    Fri 14:39

    పేరెంట్స్‌ ఐఏఎస్‌లు అయ్యాక పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

    • ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లపై ప్రశ్నలు
    • విద్యా, ఆర్థిక ఎదుగుదలతో సామాజిక మార్పు
    • రిజర్వేషన్ల నుంచి తరం మారాలని సూచన
    • క్రీమీ లేయర్ మినహాయింపులపై కోర్టు విచారణ
    • ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై అసంతృప్తి
    Read full story
  • లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల
    Fri 14:32

    లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల

    • నియోజకవర్గాల పునర్విభజనపై లోకేష్ గందరగోళం సృష్టిస్తున్నారని షర్మిల విమర్శ
    • జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కాంగ్రెస్ వాదన
    • సీట్లు పెంచడం కాదు, పార్లమెంటులో సాపేక్ష ప్రాతినిధ్యమే కీలకమని స్పష్టీకరణ
    • దక్షిణాది ప్రయోజనాలపై బీజేపీ స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదని ఆరోపణ
    • సమాఖ్య స్ఫూర్తిని వదిలి టీడీపీ ఇప్పుడు బీజేపీని సమర్థిస్తోందని విమర్శ
    Read full story
  • ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి
    Fri 14:31

    ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి

    • రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి 'హెల్లల్లల్లో' స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల
    • రామ్ చరణ్, శృతి హాసన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా
    • భోపాల్‌లో భారీ సంగీత వేడుక.. రేపు పూర్తి పాట రిలీజ్
    • ఏఆర్ రెహమాన్ సంగీతం.. పాటలో మరో కథానాయిక ఉన్నట్లు ప్రచారం
    •  జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    Read full story
  • ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ బూస్ట్.. రూ.3 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు?
    Fri 14:12

    ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ బూస్ట్.. రూ.3 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు?

    • కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ బదిలీపై నేడు ఆర్బీఐ బోర్డు సమావేశం
    • గతేడాది రికార్డును మించి రూ.3 లక్షల కోట్ల వరకు మిగులు నిధుల అంచనా
    • ప్రభుత్వ ఆర్థిక లోటును అదుపులో ఉంచేందుకు ఈ మొత్తం కీలకం
    • గతేడాది ఫారెక్స్ నిల్వలపై వచ్చిన ఆదాయంతో రికార్డు డివిడెండ్ అందిన వైనం
    Read full story
  • భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’!
    Fri 14:10

    భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’!

    • పాక్‌లో కాక్రోచ్‌ అవామీ పార్టీల ఆవిర్భావం
    • ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా పెరుగుతున్న ఫాలోవర్లు
    • నిరుద్యోగ యువత గొంతుకగా మారిన బొద్దింక
    • విద్య, ఉపాధి సమస్యలపై డిజిటల్ పోరాటం
    • భారత్ స్ఫూర్తితోనే పుట్టాయని పాక్ గ్రూపుల వెల్లడి
    Read full story
  • సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Fri 14:08

    సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత డిమాండ్
    • కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
    • అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV