Thu 16:49 ఆ 5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపు... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ నిషిద్ధ జాబితా నుంచి 5 రకాల భూముల తొలగింపు ప్రైవేట్ పట్టా భూములను జాబితా నుంచి పూర్తిగా తొలగిస్తూ మంత్రి అనగాని తొలి సంతకం మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల భూములకు కూడా విముక్తి జనవరి 2 నుంచి ఇంటింటికీ కొత్త పాస్‌బుక్‌ల పంపిణీకి శ్రీకారం భూ అక్రమాల నివారణకు ప్రత్యేక యాప్ తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటన Read full story
Thu 21:35 ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు మూడంచెల ప్రత్యేక చట్టం అవసరమన్న కవిత 'ఎక్స్' వేదికగా ఉద్యోగాల కోతపై స్పందించిన కవిత జాతీయ, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం అవసరమని సూచన Read full story
Thu 21:04 హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం భారత్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా వివిధ దేశాలకు ఆహ్వానం వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయనున్న బ్రిటన్ ఇరాన్ వైఖరి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి సమావేశానికి అమెరికా దూరం Read full story
Thu 21:03 భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త ఉత్తరప్రదేశ్‌లో భర్త పైశాచిక చర్య భార్య ముక్కు, చెంపలు కొరకడంతో తీవ్ర గాయాలు ప్లాస్టిక్ సర్జరీ అవసరమన్న వైద్యులు కేసు నమోదు.. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు Read full story
Thu 20:38 'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు 'జన నాయగన్' సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపణ కరూర్ తొక్కిసలాట ఘటన ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారన్న విజయ్ తనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమయ్యాయని ఆగ్రహం Read full story
Thu 20:33 'రాకాస' టీమ్‌తో రామ్ చరణ్ చిట్‌చాట్.. ఇదిగో వీడియో! 'రాకాస' చిత్ర యూనిట్‌ను అభినందించిన రామ్ చరణ్ 'పెద్ది' సినిమా సెట్స్‌లో సందడి చేసిన టీమ్ నిహారిక నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా చిత్రం రేపే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ఈరోజే ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు Read full story
Thu 20:12 రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్ రాజ్యసభలో కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారన్న హరీశ్ రావు ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టిన పాపంలో కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నే కిషన్ రెడ్డి ప్రస్తావించారన్న హరీశ్ రావు Read full story
Thu 20:09 అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు ఇది ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటిన చారిత్రక రోజని వ్యాఖ్య అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదని తీవ్ర విమర్శలు శంకుస్థాపన ప్రదేశంలో పవిత్ర మట్టి, జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం Read full story
Thu 19:52 అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్ రాజ్యసభలోనూ నెగ్గిన అమరావతి రాజధాని బిల్లు ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయమన్న పవన్ కల్యాణ్ రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అమరావతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు ప్రతీక అని వెల్లడి Read full story
Thu 19:43 ఇరాన్ యుద్ధం నేపథ్యంలో 'పొరుగుదేశం' దుస్సాహసానికి పాల్పడితే: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక భారత్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని కేంద్రమంత్రి హెచ్చరిక పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా హెచ్చరించిన రాజ్‌నాథ్ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదన్న కేంద్రమంత్రి Read full story