ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నూతన సంవత్సరం పేరిట నకిలీ మెసేజ్‌లు.. సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
    Mon 21:50

    నూతన సంవత్సరం పేరిట నకిలీ మెసేజ్‌లు.. సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక

    • నకిలీ ఎస్సెమ్మెస్, వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
    • గిప్టులు, క్రెడిట్ కార్డు ఆఫర్లు, రాయితీలు అంటూ నకిలీ లింకులు ప్రచారమవుతున్నట్లు వెల్లడి
    • నకిలి లింకులను క్లిక్ చేసి మోసానికి గురికావొద్దని సూచన
    Read full story
  • ఐపీఎల్ చరిత్రలో మహ్మద్ షమీ సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘ‌న‌త‌!
    Thu 09:36

    ఐపీఎల్ చరిత్రలో మహ్మద్ షమీ సరికొత్త రికార్డు.. ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘ‌న‌త‌!

    • తొలి బంతికే ఐదుసార్లు వికెట్‌ తీసిన ఏకైక బౌలర్‌గా ఘనత
    • షమీ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్‌లో అతని జట్టు లక్నో ఓటమి 
    • ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ
    Read full story
  • హనుమకొండలో తీవ్ర విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి
    Thu 09:31

    హనుమకొండలో తీవ్ర విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కూతుళ్ల అనుమానాస్పద మృతి

    • మృతుల్లో తల్లి ఫర్హత్, ఇద్దరు కూతుళ్లు ఉమేరా, ఆయేషా
    • భర్తతో గొడవల వల్లే జరిగిందని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు  
    • ప్రమాదవశాత్తు జరిగిందని భర్త అజారుద్దీన్ వాదన
    Read full story
  • అమెరికాలో కొత్త కలకలం: వేగంగా వ్యాపిస్తున్న 'సికాడా' కొవిడ్ వేరియంట్.. భారత్‌కూ ముప్పేనా?
    Thu 09:28

    అమెరికాలో కొత్త కలకలం: వేగంగా వ్యాపిస్తున్న 'సికాడా' కొవిడ్ వేరియంట్.. భారత్‌కూ ముప్పేనా?

    • ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన ఈ వేరియంట్‌లో 70కి పైగా కొత్త మ్యూటేషన్లు
    • లక్షణాలు గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉన్నాయని వెల్లడి
    • భారత్‌లో ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదన్న నిపుణులు
    Read full story
  • అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం రాదా?.. యూఎస్ సుప్రీంకోర్టులో తీవ్ర చర్చ
    Thu 09:24

    అమెరికాలో పుట్టినంత మాత్రాన పౌరసత్వం రాదా?.. యూఎస్ సుప్రీంకోర్టులో తీవ్ర చర్చ

    • అమెరికాలో పుట్టుకతో పౌరసత్వంపై సుప్రీంకోర్టులో కీలక విచారణ
    • ట్రంప్ ప్రభుత్వ వాదనకు అమెరికన్ ఇండియన్ల చరిత్రే ప్రధాన ఆధారం
    • స్థానిక తెగలు అమెరికా అధికార పరిధిలోకి పూర్తిగా రారన్న ప్రభుత్వం
    • ఈ మినహాయింపు వలసదారులకు వర్తించదని ప్రత్యర్థుల వాదన
    • స్థానిక తెగలకు 1924లో చట్టం ద్వారా పౌరసత్వం కల్పించిన వైనం
    Read full story
  • లక్నో ఓటమి.. మైదానంలోనే కెప్టెన్ పంత్‌పై యజమాని గోయెంకా ఆగ్రహం.. మరోసారి రిపీటైన కేఎల్ రాహుల్ ఎపిసోడ్
    Thu 08:58

    లక్నో ఓటమి.. మైదానంలోనే కెప్టెన్ పంత్‌పై యజమాని గోయెంకా ఆగ్రహం.. మరోసారి రిపీటైన కేఎల్ రాహుల్ ఎపిసోడ్

    • ఢిల్లీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాజయం
    • ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌పై యజమాని గోయెంకా తీవ్ర అసహనం
    • గతంలో కేఎల్ రాహుల్‌తో జరిగిన సంఘటనను గుర్తుచేస్తున్న నెటిజన్లు
    • బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణమని అంగీకరించిన కెప్టెన్ పంత్
    Read full story
  • మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు
    Thu 08:55

    మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

    • ధరల వ్యత్యాసంపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు మంత్రి వెల్లడి
    •  రైతుల్లో భయం సృష్టించవద్దని ప్రతిపక్షాలకు హితవు
    • కొనుగోలు ధరలు పెంచాలని కంపెనీలకు మంత్రి విజ్ఞప్తి
    Read full story
  • ఏపీలో 482 మంది డాక్టర్లకు కొలువులు.. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశం
    Thu 08:40

    ఏపీలో 482 మంది డాక్టర్లకు కొలువులు.. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశం

    • ఏపీలో 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వుల జారీ
    • ప్రకటించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
    • పూర్తిగా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగినట్లు వెల్లడి
    • 15 రోజుల్లో విధుల్లో చేరాలని కొత్త వైద్యులకు ఆదేశం
    Read full story
  • కేరళ గడ్డపై గాన గంధర్వుడు.. పాలక్కాడ్‌లో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
    Thu 08:39

    కేరళ గడ్డపై గాన గంధర్వుడు.. పాలక్కాడ్‌లో ఎస్పీబీ విగ్రహావిష్కరణ

    • దిగ్గజ గాయకుడికి నివాళిగా 10 అడుగుల కాంస్య విగ్రహం
    • పాల్గొన్న కుమారుడు ఎస్పీ చరణ్, కీరవాణి, చిత్ర, మనో
    • హైదరాబాద్ వివాదం తర్వాత కేరళలో గౌరవం దక్కడంపై చర్చ
    Read full story
  • హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్
    Thu 08:26

    హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్

    • హర్మూజ్ జలసంధి భద్రత తమది కాదన్న ట్రంప్
    • ఇరాన్ ఉగ్రదాడుల వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయన్న అధ్యక్షుడు
    • అమెరికా నుంచి చమురు కొనాలని డిమాండ్
    • అమెరికా ఇప్పుడు నంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారని  స్పష్టీకరణ
    • భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV