Sun 08:43 శబరిమల క్షేత్రానికి మండల పూజ ఆదాయం రూ.332 కోట్లు శబరిమలలో ముగిసిన మండల దీక్షా పూజలు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారన్న ఆలయ బోర్డు చైర్మన్ భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు ఆదాయంగా వచ్చినట్లు వెల్లడి Read full story
Sat 17:18 మంచోడినంటూ జగన్ సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాడు: పయ్యావుల ఫైర్ తాను మంచోడినంటూ జగన్ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడన్న కేశవ్ ఆయన బాధితుడు కాదు, నేర చరిత్ర కలిగిన నిందితుడు అని విమర్శలు రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబమే అని ఆరోపణ రాజారెడ్డి అకృత్యాలపై త్వరలో సమగ్ర పుస్తకం విడుదల చేస్తామని వెల్లడి గొడ్డలి పార్టీ విధ్వంసం చేస్తే, కూటమి ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని ఉద్ఘాటన Read full story
Sat 17:06 మోదీతో మార్కో రూబియో కీలక చర్చలు.. అమెరికా రావాలని ఆహ్వానం నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో భద్రత, వాణిజ్యం సహా కీలక రంగాలపై చర్చ యుద్ధం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం Read full story
Sat 17:01 జిమ్‌లో శ్రియా రెడ్డి ‘కర్రసాము’ విన్యాసాలు.. వీడియోలు వైరల్! కాలికి గాయమైనా జిమ్‌లో శ్రియా రెడ్డి కసరత్తులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ‘కర్రసాము’ వీడియోలు వేగంగా కర్రలు తిప్పిన నటి తన అంతర్గత శక్తిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ ఆమె ఫిట్‌నెస్‌పై నెటిజన్ల ఆశ్చర్యం Read full story
Sat 17:00 ఆ సమయంలో చాలా సిగ్గుగా అనిపించింది: నాగార్జున ఐదో తరగతి చదువుతున్నప్పుడు డ్రామాలో ఆడవేషం వేయించారన్న నాగార్జున అందరూ ఎగతాళి చేయడంతో సిగ్గనిపించిందని వెల్లడి సినిమాల్లో నటించమని తన అన్నయ్య సూచన చేశాడన్న నాగార్జున Read full story
Sat 16:58 ఏఐ కాప్ రైటర్... యాప్ ను ఆవిష్కరించిన సజ్జనార్ 'హైదరాబాద్ నగర పోలీస్' మరో చారిత్రాత్మక ముందడుగు అందుబాటులోకి కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్ 10కి పైగా భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం Read full story
Sat 16:25 తమిళనాడులో పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్ ఇదే..! కోయంబత్తూర్‌లో ఘటన కిరాణా సామాన్లకు వెళ్లిన చిన్నారి కిడ్నాప్, హత్య నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కొత్త ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు Read full story
Sat 16:07 సీనియర్లను కూడా పేరుపెట్టి పిలవాలా? ఈ కాన్సెప్ట్ నచ్చలేదన్న ముంబై యువతి! కార్పొరేట్ పని సంస్కృతిపై అసంతృప్తితో ముంబై యువతి వీడియో సీనియర్లను పేరుతో పిలవడం తనను ఇబ్బంది పెడుతోందని ఆవేదన భారతీయ సంస్కారాలకు ఇది విరుద్ధమని పోస్ట్‌లో వెల్లడి యువతి వాదనకు మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన యువతి పోస్ట్ Read full story
Sat 16:06 హైదరాబాదులో కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య! మాసాబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఢీకొట్టిన కారు తొలుత హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు వక్ఫ్ బోర్డు భూముల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు Read full story
Sat 15:51 ఆస్ట్రేలియాలో 'పెద్ది' రికార్డు... తొలి చిత్రంగా అరుదైన ఘనత రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ ఓవర్సీస్ రిలీజ్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల ఆస్ట్రేలియాలోని అన్ని హోయిట్స్ లోకేషన్లలో రిలీజ్ ఇలా విడుదలవుతున్న తొలి చిత్రంగా సరికొత్త రికార్డు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రత్యంగిరా ఓవర్సీస్ పంపిణీ Read full story