ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రజల కోరిక మేరకు... జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
    Sat 17:07

    ప్రజల కోరిక మేరకు... జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

    • జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • జిల్లాల పునర్విభజనపై ప్రజాభిప్రాయాలకు పెద్దపీట
    • అభ్యంతరాలు, సూచనల స్వీకరణ తర్వాత స్వల్ప మార్పులు
    • గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని నిర్ణయం
    • డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీకి సీఎం ఆదేశం
    Read full story
  • బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక
    Sat 15:09

    బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలు చేస్తే..!: బీజేపీకి మమతా బెనర్జీ హెచ్చరిక

    • బెంగాల్‌కు హాని చేస్తే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోతుందన్న మమతా బెనర్జీ
    • నాలుగోసారి బెంగాల్‌లో గెలవడమే తమ పార్టీ లక్ష్యమన్న మమతా బెనర్జీ
    • బెంగాల్‌లో గెలిచాక ఢిల్లీని స్వాధీనం చేసుకుంటామన్న మమతా బెనర్జీ
    Read full story
  • అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు.. జగన్ 'సినిమా' వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటు విమర్శలు
    Sat 15:06

    అమరావతికి చట్టబద్ధత.. ఏప్రిల్ 2న పార్లమెంట్‌లో బిల్లు.. జగన్ 'సినిమా' వ్యాఖ్యలపై లోకేశ్ ఘాటు విమర్శలు

    • వైసీపీలో సజ్జల పాత్ర ఏమిటో అందరికీ తెలుసని లోకేశ్ ఎద్దేవా
    • జగన్ చూపిస్తానన్న సినిమా 11 రోజులు కూడా ఆడదన్న లోకేశ్
    • జగన్ తుగ్లక్ చర్యలను మరోసారి చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్య
    Read full story
  • ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్' అన్న ప్రొఫెసర్... బెంగళూరులో తీవ్ర దుమారం
    Sat 14:50

    ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్' అన్న ప్రొఫెసర్... బెంగళూరులో తీవ్ర దుమారం

    • ముస్లిం విద్యార్థిని టెర్రరిస్ట్ అంటూ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెల్లువెత్తిన ఆగ్రహం
    • ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ
    • ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించిన యాజమాన్యం
    • కీలక ఆధారమైన సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారంటూ ఆరోపణలు
    Read full story
  • ప్రపంచంలోని ప్రతి దేశం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ
    Sat 14:40

    ప్రపంచంలోని ప్రతి దేశం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ

    • ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాపై యుద్ధం ప్రభావం పడిందన్న ప్రధాని
    • ఎన్నో దేశాల్లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిందని వెల్లడి
    • ఇంతటి సంక్షోభం సమయంలోనూ అభివృద్ధి కొనసాగుతోందని ఉద్ఘాటన 
    Read full story
  • వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో!
    Sat 14:31

    వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో!

    • వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గించే పుచ్చకాయ
    • తక్కువ క్యాలరీలతో బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమం
    • విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో చర్మానికి మేలు
    • శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసాన్ని దూరం చేసే పుచ్చ
    • కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు
    Read full story
  • అమరావతి చట్టబద్ధతను స్వాగతిస్తూనే... ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల
    Sat 14:25

    అమరావతి చట్టబద్ధతను స్వాగతిస్తూనే... ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల

    • రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని షర్మిల ప్రశ్న
    • హక్కుగా రావాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయడంలేన్న షర్మిల
    • నిధులు అడగకుండా చట్టబద్ధత పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శ
    Read full story
  • 22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటకు ప్రతి ఏటా పెళ్లి!
    Sat 14:12

    22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటకు ప్రతి ఏటా పెళ్లి!

    • మహబూబాబాద్‌లో ఓ అరుదైన ఘటన
    • 22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
    • కొడుకు జ్ఞాపకార్థం గుడి కట్టి విగ్రహాలు ఏర్పాటు
    • ఏటా శ్రీరామనవమికి విగ్రహాలకు వివాహం జరిపిస్తున్న తల్లిదండ్రులు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
    Read full story
  • తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం
    Sat 13:55

    తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

    • తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ
    • సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం
    • ప్రస్తుతం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తుల నిరీక్షణ
    • శుక్రవారం 67,526 మందికి శ్రీవారి దర్శన భాగ్యం
    • హుండీ ద్వారా రూ. 3.45 కోట్ల ఆదాయం
    Read full story
  • రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా మా ప్రత్యేక నిఘా ఉంది: సజ్జనార్
    Sat 13:45

    రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా మా ప్రత్యేక నిఘా ఉంది: సజ్జనార్

    • నేటి నుంచి ఐపీఎల్ 2026 సీజన్ షురూ
    • సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పోస్టు
    • సోషల్ మీడియా వేదికగా సాగుతున్న బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా
    • బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్ ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు
    • సమాచారం ఇవ్వడానికి డయల్ 100, వాట్సాప్ నంబర్ ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV