01 Thu 22:46 అరబ్ దేశాల్లో పరువు తీస్తున్న పాకిస్థాన్ బిచ్చగాళ్లు... మక్కా, మదీనాలో చేతివాటం కూడా! సౌదీ అరేబియా నుంచి 56 వేల మంది పాకిస్థాన్ యాచకుల బహిష్కరణ ఈ ఏడాది వివిధ దేశాల నుంచి 66 వేలకు పైగా పాకిస్థానీల తిరస్కరణ వ్యవస్థీకృత భిక్షాటనతో పాకిస్థాన్ ప్రతిష్ఠకు తీవ్ర భంగం పాకిస్థాన్ పౌరులకు వీసాలు పూర్తిగా నిలిపివేసిన యూఏఈ విదేశాల్లో పట్టుబడుతున్న జేబు దొంగల్లోనూ పాకిస్థానీయులే అధికం
02 Sat 08:52 అయ్యాయ్యో.. ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. సీరియస్‌గా తీసుకున్నారు: ట్రంప్ జీ7 సదస్సులో 'నేనే బాస్' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన అమెరికా అధ్యక్షుడి కామెంట్స్ తాను సరదాగా మాత్రమే ఆ మాట అన్నానని వివరణ ఇచ్చిన ట్రంప్ నవ్వించడం కోసమే ప్రయత్నించానని, ఆధిపత్యం కోసం కాదని స్పష్టీకరణ యాక్సియోస్ షో ఇంటర్వ్యూలో ఘటనను గుర్తుచేసుకున్న డొనాల్డ్ ట్రంప్
03 Sat 08:48 లైక్స్ కోసం రిస్క్.. పవిత్రమైన ఆరతితో ప్రమాదకర ప్రాంక్.. యువతిపై విమర్శలు కోల్‌కతాలో ఆరతి పేరుతో ఇద్దరు యువతుల ప్రమాదకర ప్రాంక్ శానిటైజర్‌తో చేతులు కడిగించి నిప్పు అంటించిన వైనం ప్రాణాలతో చెలగాటమా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం లైక్స్, వ్యూస్ కోసం పవిత్రమైన కర్మను అపహాస్యం చేశారని విమర్శలు
04 Sat 08:47 రియల్ లైఫ్ హీరో అల్లు అర్జున్.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్! ‘మేక్-ఎ-విష్ ఇండియా’ ఆధ్వర్యంలో చిన్నారి శ్రద్ధతో అల్లు అర్జున్ వీడియో కాల్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల బాలిక కోరిక మేరకు వర్చువల్ మీటింగ్ ‘పుష్ప’ సినిమాలోని తగ్గేదే లే గడ్డం మేనరిజంను రీక్రియేట్ చేసిన బన్నీ
05 Sat 08:33 ఇండియా 'మౌగ్లీ గర్ల్' ఇకలేదు.. 18 ఏళ్లకే కన్నుమూత ఉత్తరప్రదేశ్‌కు చెందిన 'మౌగ్లీ గర్ల్' ఎహ్‌సాస్ కన్నుమూత 18 ఏళ్ల వయసులో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మృతి 2017లో బహ్రైచ్ అడవుల్లో అధికారులకు లభ్యం ప్రభుత్వ సంరక్షణలో ఉంటూ మానవ జీవనానికి అలవాటుపడుతున్న వైనం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషాదంగా ముగిసిన పోరాటం
06 Sat 08:14 రూ. 27 కోట్ల నుంచి రూ. 15 కోట్లకు.. భారీ జీతం కోతకు సిద్ధపడ్డ రిషబ్ పంత్.. సొంతగూటికే వెళ్లనున్న స్టార్ ప్లేయర్! ఐపీఎల్‌లో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం లక్నో నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్న రిషబ్ పంత్ రూ. 27 కోట్ల జీతాన్ని రూ. 15 కోట్లకు తగ్గించుకోనున్న పంత్ పంత్ బదులుగా లక్నో జట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో కెప్టెన్‌గా పంత్ విఫలమవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం
07 Sat 08:05 క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. యశస్వి జైస్వాల్‌కు అగ్ని పరీక్షే! చెన్నై చెపాక్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు మూడో వన్డే మొదటి రెండు వన్డేలు గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా లక్నో వన్డేలో 4 పరుగులకే అవుటైన యశస్వి జైస్వాల్ నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చే అవకాశం
08 Sat 08:04 సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి రొమాంటిక్ మెలోడీ విడుదల సూర్య కొత్త చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' నుంచి తొలి పాట విడుదల తెలుగులో 'నేనో బటర్ ఫ్లై' పేరుతో రిలీజైన రొమాంటిక్ మెలోడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సినిమా విడుదల
09 Sat 07:58 ఓటర్ల జాబితా తప్పులు పట్టారని దాడి.. నలుగురు వైసీపీ కార్యకర్తల అరెస్ట్ కర్నూలులో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం ఈ కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ఓటర్ల జాబితాలో అక్రమాలను ప్రశ్నించినందుకే దాడి అని ఆరోపణ బాధితుడు తైజుం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అరెస్టైన వారు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు
10 Sat 07:46 సాయికృష్ణ అదృశ్యంపై జగన్ కుల రాజకీయం: వర్ల రామయ్య రాజకీయ లబ్ధి కోసమే జగన్ ప్రయత్నిస్తున్నారన్న వర్ల రామయ్య కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపణ తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడి వైసీపీ హయాంలోని ఘటనలను గుర్తు చేసిన టీడీపీ