01 Mon 06:13 నేడు ఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కానున్న లోకేశ్ ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చలు
02 Mon 21:46 ఎయిరిండియాలో క్లీనింగ్ కార్మికుడు.. కానీ తన మాటలతో ఇంటర్నెట్ హీరో అయ్యాడు! ఎయిర్ ఇండియా క్లీనింగ్ సిబ్బందికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఎయిర్ ఇండియాలో పనిచేయడమే తన కల అని చెప్పిన ఉద్యోగి "ఏదీ సులభంగా రాదు.. కానీ ఏదైనా సాధ్యమే" అంటూ తన జీవిత దృక్పథాన్ని చాటిన వైనం వర్ష అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చిన ఘటన ఉద్యోగి అంకితభావం, సంతోషంపై నెటిజన్ల ప్రశంసల వర్షం
03 Mon 21:36 71 సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా 'పెద్దన్న'ను ఒప్పించలేకపోయారు: రేవంత్ పై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు అనుమతులు తేలేకపోవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యమేనన్న కేటీఆర్ ఓటుకు నోటు కేసు భయంతోనే బీజేపీతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపణ మెట్రో వైఫల్యంపై సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
04 Mon 21:26 99 శాతం గుండెపోట్లకు ఈ నాలుగే కారణాలు... తాజా అధ్యయనంలో కీలక అంశాలు! గుండెపోటు, స్ట్రోక్‌లకు ముందే హెచ్చరికలుంటాయని తేల్చిన అధ్యయనం బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, పొగాకు వాడకమే ప్రధాన ప్రమాద కారకాలు 99 శాతం కేసుల్లో ఈ నాలుగింటిలో కనీసం ఒకటి ఉన్నట్లు గుర్తింపు అన్నింటికంటే అధిక రక్తపోటే అత్యంత సాధారణ సమస్యగా వెల్లడి జీవనశైలి మార్పులతో గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణుల సూచన
05 Mon 21:13 మీరు ఫోన్ లో స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు... కారణం డోపమైన్! సోషల్ మీడియా ఫీడ్స్ ఒక స్లాట్ మెషిన్‌లా పనిచేస్తాయి ప్రతీ స్వైప్‌కు మెదడులో డోపమైన్ విడుదల.. అదే అసలు కిక్ నిరంతర స్క్రోలింగ్ వల్ల ఏకాగ్రత, సహనం తగ్గుతున్నాయన్న నిపుణులు నెగటివ్ వార్తలను ఎక్కువగా చూడటం వల్ల పెరిగే ఒత్తిడి స్క్రోలింగ్ అలవాటు మెదడు పనితీరును మార్చేస్తోందని వెల్లడి
06 Mon 20:55 రాయలసీమ రైతు అద్భుతం... అనంతపురం గడ్డపై ఎర్రెర్రని జ్యూసీ ఆపిల్ సాగు! అనంతపురం జిల్లాలో యాపిల్స్ పండించిన రైతు రమణారెడ్డి ఇజ్రాయెల్ టెక్నాలజీతో వేడిని తట్టుకునే రకం సాగు ఎకరాకు రూ. 4 నుంచి 7 లక్షల ఆదాయానికి అవకాశం రైతు ప్రయోగంపై ప్రభుత్వం, అధికారులు ప్రశంసలు రాయలసీమ రైతులకు కొత్త ఆశలు చూపిస్తున్న ప్రయోగం
07 Mon 20:43 భారత్‌లో తొలి రేడియోలిగాండ్ థెరపీ.. క్యాన్సర్ చికిత్సలో నోవార్టిస్ కీలక ముందడుగు భారత్‌లో అధునాతన ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ప్లువిక్టో ఔషధం దేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి రేడియోలిగాండ్ థెరపీ క్యాన్సర్ కణాలను కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని చికిత్స పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులకు ఇది ఒక కొత్త పరిష్కారం ఆరోగ్య సంస్థలతో కలిసి చికిత్సను అందుబాటులోకి తేనున్న నోవార్టిస్
08 Mon 20:42 బంధుమిత్రుల నుంచి ఈ పరిమితికి మించి అప్పు తీసుకుంటున్నారా.. ఈ రూల్ తెలుసుకోండి! రూ.20,000కు మించి నగదు రూపంలో అప్పులు తీసుకోవడంపై నిషేధం బంధువులు, స్నేహితుల నుంచి తీసుకున్నా నిబంధనలు వర్తిస్తాయి నియమం ఉల్లంఘిస్తే తీసుకున్న మొత్తానికి సమానంగా జరిమానా బ్యాంకింగ్ మార్గాల ద్వారా లావాదేవీలు జరపాలని నిపుణుల సూచన
09 Mon 20:28 మెట్రో నిధులు రూ.13,600 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్ మెట్రో కోసం రూ.13,600 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ డిమాండ్ నిధుల విడుదలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి సహకరించకపోతే కనీసం NOC అయినా ఇవ్వాలని ప్రభుత్వ వాదన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి విమర్శ
10 Mon 20:19 ఈ దేశాల్లో బతికున్న కప్పలను పాలలో ఉంచుతారు... కారణం ఇదే! ఫ్రిజ్‌లు లేని కాలంలో రష్యా, ఫిన్లాండ్‌లో పాలను కాపాడేందుకు వింత ఆచారం పాలు నిల్వ ఉండేందుకు అందులో బతికున్న కప్పను వదిలేవారు కప్ప చర్మంపై ఉండే యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్లే కారణం మాస్కో వర్సిటీ పరిశోధనలో 70కి పైగా క్రిమినాశక రసాయనాలు గుర్తింపు ఆధునిక కాలంలో ఇది ఆరోగ్యానికి సురక్షితం కాదని నిపుణుల హెచ్చరిక