Fri 17:04 2027 జనాభా లెక్కలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... అదే సమయంలో కులగణన కూడా! 2027 జనాభా లెక్కల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం రూ.11,718 కోట్ల బడ్జెట్‌తో రెండు దశల్లో చేపట్టనున్న ప్రక్రియ దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి డిజిటల్ పద్ధతిలో గణన జనాభా గణనతో పాటు కులాల వారీగా వివరాల సేకరణకు నిర్ణయం ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్-ఎన్యూమరేషన్ అవకాశం Read full story
Mon 22:48 మహారాష్ట్రలో పట్టాలు తప్పిన వందేభారత్ రైలు పుణే వద్ద పట్టాలు తప్పిన ముంబై-షోలాపూర్ వందేభారత్ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడి స్టేషన్ వద్ద డైమండ్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘటన ప్రయాణికులను మరో రైలుకు తరలించేందుకు ఏర్పాట్లు ఇలాంటి క్రాసింగ్‌లను భర్తీ చేస్తామన్న రైల్వే అధికారులు Read full story
Mon 22:36 ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఒకే కుటుంబంలో నలుగురు మృతి ముంబైలోని పైధోనిలో విషాధ ఘటన బంధువుల ఇంట్లో విందులో బిర్యానీ తిన్న నలుగురు కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఇంటికి వచ్చి పుచ్చకాయ తిన్న కుటుంబ సభ్యులు ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు కూతుళ్లు Read full story
Mon 22:26 యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్ 'గాయపడ్డ సింహం' ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుత స్పందన 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళుతున్న ట్రైలర్ ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, ఐడీ చక్రవర్తి పవన్ సాధినేని సమర్పణ.. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానున్న సినిమా Read full story
Mon 22:19 పెట్రోల్, డిజీల్ కొరతపై చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... ఏపీలో మెరుగుపడుతున్న పరిస్థితులు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో అధికారుల వరుస సమావేశాలు క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించిన అధికారులు 11,909 కిలోలీటర్ల పెట్రోల్, 19,707 కిలోలీటర్ల డీజిల్ సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు ఆదివారం నాటికంటే మెరుగైన సరఫరా రాత్రిళ్లు కూడా లోడ్ డిస్పాచ్ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశం Read full story
Mon 22:11 వార్ వన్ సైడ్... ఢిల్లీని ఓ చూపు చూసిన ఆర్సీబీ! ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం కేవలం 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ 3 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటిన బెంగళూరు Read full story
Mon 21:59 శాంతిపునరుద్ధరణ కోసం ప్రతిదీ చేస్తాం: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరగా శాంతినెలకొనేలా చేసేందుకు కృషి చేస్తామన్న పుతిన్ ప్రజలకు ఉపయోగపడే ప్రతిదీ చేస్తామని అరాఘ్చీకి హామీ రష్యా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్ విదేశాంగ మంత్రి Read full story
Mon 21:56 ఇంధన కొరత కృత్రిమం.. దోపిడీ కోసమేనంటూ జగన్ ఫైర్ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కృత్రిమమేనన్న జగన్ కూటమి నేతలు, డీలర్లు కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణ ధరల పెంపును ఆశించి డీలర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శ ఈ సంక్షోభంతో రైతులు, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్య ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరిక Read full story
Mon 21:46 పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాల రోజు సెలవు: పోలీసులకు తెలంగాణ డీజీపీ శుభవార్త ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ పోలీసు శాఖ నిత్యం ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నారన్న డీజీపీ ఆధారాలు, దరఖాస్తు ఆధారంగా సెలవులు మంజూరు Read full story
Mon 21:43 నిప్పులు చెరిగిన హేజిల్‌వుడ్, భువీ... 75 పరుగులకే ఢిల్లీ ఢమాల్ ఆర్సీబీ పేసర్ల ధాటికి 16.3 ఓవర్లలోనే కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్ జోష్ హేజిల్‌వుడ్ 4, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లతో విధ్వంసం ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప పవర్‌ప్లే స్కోరు నమోదు చేసిన ఢిల్లీ ఒంటరి పోరాటం చేసిన ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30) Read full story