01 Sat 18:15 వినోద రంగంలో అతిపెద్ద డీల్... నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్ వార్నర్ బ్రదర్స్‌ను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.7.43 లక్షల కోట్ల విలువైన ఒప్పందం నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్, హ్యారీ పాటర్ యూజర్లకు అందుబాటులోకి భారీ కంటెంట్ లైబ్రరీ
02 Sun 20:10 ఏపీలో '108' సేవలకు కొత్త రూపు ఆంధ్రప్రదేశ్‌లో సమూలంగా మారిన 108 అంబులెన్స్ సేవలు జూన్ 2025 నుంచి మే 2026 వరకు 7.78 లక్షల అత్యవసర కేసులకు సేవలు భవ్య హెల్త్ కేర్‌తో కలిసి అధునాతన టెక్నాలజీ వినియోగం 1.13 లక్షల రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స లక్షకు పైగా గర్భిణులను ఆసుపత్రులకు సురక్షితంగా తరలింపు
03 Sun 20:03 తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...! టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ ఎంపిక తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబు, లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు ఉపాధ్యాయుడిగా మొదలై మూడు రాష్ట్రాలకు విస్తరించిన విద్యాసంస్థల ప్రస్థానం ఎన్టీఆర్‌పై అభిమానం, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగు రాష్ట్ర అభివృద్ధి, విద్యారంగ పురోగతికి కృషి చేస్తానని హామీ
04 Sun 19:46 టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రాణిస్తాడని రోహిత్ ధీమా ముంబై క్రికెట్ వాతావరణం నాయకత్వ లక్షణాలను నేర్పుతుందని వ్యాఖ్య సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిని, శ్రేయస్ నాయకత్వాన్ని ప్రశంసించిన హిట్ మ్యాన్ టీ20 ముంబై లీగ్ యువ ఆటగాళ్లకు గొప్ప వేదిక అని పేర్కొన్న రోహిత్ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తున్న ఎంసీఏను అభినందించిన రోహిత్ శర్మ
05 Sun 19:37 'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్ 'సింగ్ గీతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమల్ హాసన్ 20 ఏళ్ల వయసులో విన్న కథ ఇప్పుడు సినిమాగా వస్తోందని వెల్లడి సింగీతం గారికి ఇప్పటికీ సహాయ దర్శకుడిగా ఉండటానికి ఇష్టపడతానన్న కమల్ రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించిందని వ్యాఖ్య ప్యాషన్‌తో సినిమా తీస్తే ఊహించని విజయం వస్తుందని ఉద్ఘాటన
06 Sun 19:24 రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ గడిచిన 6 నెలల్లో 26.46 లక్షల పాస్‌పుస్తకాలు అందజేసిన ప్రభుత్వం భూ రికార్డుల భద్రతకు దేశంలోనే తొలిసారిగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగం రైతులతో భేటీ అనంతరం పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించనున్న సీఎం
07 Sun 19:01 రేవంత్ 'హిట్లర్' వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజం మీకు హిట్లరే స్ఫూర్తి అంటూ ఎద్దేవా మీ హంతక ఏజెన్సీ పేరు హైడ్రా అని విమర్శ తమ పాలన అంబేద్కర్, గాంధీ ఆశయాలకు అనుగుణమని వెల్లడి బెంగళూరులో రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పోస్ట్
08 Sun 18:44 ఏపీలో రేర్ ఎర్త్ హబ్.. రష్యా సంస్థతో మాస్కోలో మంత్రి లోకేష్ కీలక భేటీ మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ 'గిరెడ్‌మెట్'తో మంత్రి నారా లోకేష్ భేటీ ఉత్తరాంధ్రలో రేర్ ఎర్త్ రిఫైనింగ్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదన నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ల తయారీ కేంద్రంపై చర్చలు భారత ఈవీ, పవన విద్యుత్ మార్కెట్లే లక్ష్యంగా ప్రాజెక్టులు మాస్కోలోని అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన లోకేష్
09 Sun 18:30 అన్నం, రొట్టె కలిపి తినొద్దు.. ఆరోగ్యానికి ముప్పేనంటున్న నిపుణులు! ఒకే భోజనంలో అన్నం, రొట్టె తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం భారత్‌లో డయాబెటిస్, ఊబకాయం పెరగడానికి ఇదొక కారణం ఆహారంలో ప్రోటీన్లు, కూరగాయలు తగ్గి కార్బోహైడ్రేట్లు పెరగడమే అసలు సమస్య ప్లేటులో సగం కూరగాయలు, పావు వంతు ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలని సూచన కార్బోహైడ్రేట్లను పావు వంతుకు పరిమితం చేయాలని నిపుణుల సలహా
10 Sun 18:17 ప్రపంచవ్యాప్తంగా కొత్త పోకడ.. అసలేమిటీ 'గ్రే మేరేజెస్'..? అరవై ఏళ్లు దాటిన వారు పెళ్లి చేసుకోవడమే దీని ఉద్దేశం వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని దూరం చేసి, తోడు కోసమే ఈ నిర్ణయాలు ఈ వివాహాల్లో కుటుంబ, ఆర్థికపరమైన సవాళ్లు ఆస్తి సమస్యల కారణంగా కొందరు పెళ్లికి బదులుగా సహజీవనాన్ని ఎంచుకుంటున్న వైనం