01 Fri 11:44 బీహార్ ఎన్నికలు: కోటి ఉద్యోగాలు, లక్షాధికారులుగా దీదీలు.. బీహార్‌లో ఎన్డీయే మేనిఫెస్టో హైలైట్స్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే 'సంకల్ప్ పత్ర' విడుదల కోటి ఉద్యోగాలు, ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ ఏర్పాటు హామీ రైతులకు ఏటా రూ.9,000.. 'కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి' ప్రకటన ఈబీసీ కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం, ప్రత్యేక కమిటీ ఏర్పాటు పేదల కోసం ఉచిత రేషన్, విద్యుత్, వైద్యంతో 'పంచామృత్ గ్యారెంటీ'
02 Thu 10:21 2 కోట్ల కోసం తల్లిదండ్రులు, సోదరిని చంపిన కొడుకు.. వాటా గొడవలో అతడిని చంపేసిన ఫ్రెండ్! ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య ఆస్తి తగాదాలతో స్నేహితుడితో కలిసి కుటుంబాన్ని అంతమొందించిన కొడుకు అభిషేక్ హత్యానంతరం నగలు, నగదు పంపకాల్లో స్నేహితుడితో వివాదం అభిషేక్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసి, లూటీ మొత్తంతో పరారైన సమోసా వ్యాపారి
03 Thu 10:15 ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం? ఇరాన్ యుద్ధ ప్రభావం తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రభుత్వ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు చేసే యోచన ఆదాయపు పన్ను చట్ట సవరణకు ఆర్డినెన్స్ తెస్తున్నట్లు సమాచారం స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు
04 Thu 10:04 పిల్లల ముందే ఫ్రెంచ్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. ఇద్దరు మృగాళ్ల ఉరిశిక్షను ఖరారు చేసిన పాక్ హైకోర్టు! 2020లో సియాల్‌కోట్-లాహోర్ మోటార్‌వేపై ఫ్రెంచ్-పాకిస్థానీ మహిళపై గ్యాంగ్ రేప్ దోషులు అబిద్ మల్హీ, షఫ్కత్ అలీల ఉరిశిక్షను సమర్థించిన లాహోర్ హైకోర్టు ముగ్గురు చిన్న పిల్లల ముందే తుపాకీతో బెదిరించి, లూటీ చేసి దారుణానికి ఒడిగట్టిన వైనం 2021 మార్చిలో యాంటీ టెర్రరిజం కోర్టు విధించిన మరణశిక్షపై అప్పీళ్లను కొట్టేసిన ఉన్నత న్యాయస్థానం ఈ ఘోర ఘటన తర్వాత పాకిస్థాన్‌లో మరింత కఠినంగా మారిన యాంటీ-రేప్ చట్టాలు
05 Thu 09:38 బన్నీ-లోకేశ్ మూవీపై కీలక అప్‌డేట్.. ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్ అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబోలో రానున్న AA23 ఆగిపోలేదని వివరణ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వదంతులకు చెక్ పెట్టిన రచయిత రత్నకుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానంటూ తన పోస్ట్‌లో వెల్లడి షెడ్యూల్ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం
06 Thu 09:32 క్రికెటర్ కాకముందు పాస్‌పోర్ట్ ఏజెంట్, కార్ బ్రోకర్.. కృనాల్ పాండ్యా గతం ఇదే! ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృణాల్ పాండ్యా కెరీర్ ఆరంభంపై సంచలన విషయాల వెల్లడి చిన్నతనంలో తండ్రితో కలిసి పాస్‌పోర్ట్ ఏజెంట్‌గా, సెకండ్ హ్యాండ్ కార్ బ్రోకర్‌గా పనిచేసిన వైనం ఒక్కో కార్ డీల్‌పై రూ. 3 వేల కమీషన్ కోసం పేపర్‌వర్క్ చేసిన కృనాల్ ఐపీఎల్ 2026లో 226 పరుగులు, 14 వికెట్లతో కీలక పాత్ర నాటి పేదరికమే మైదానంలో పోరాడే తత్వాన్ని, గెలిచే కసిని నేర్పిందన్న కృనాల్
07 Thu 09:28 ఢిల్లీ అగ్నిప్రమాదం: ఆసుపత్రి పక్కనే అనంత లోకాలకు.. ఒకే ఇంట్లో 2 తరాలు ఖాళీ! ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది మృతి గురుగ్రామ్ కుటుంబంలో ఎనిమిది మంది మృతి అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం వచ్చిన ఫ్యామిలీ ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని హోటల్‌లో బస
08 Thu 09:23 ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల వర్షాలు, మరికొన్నిచోట్ల అధిక ఉష్ణోగ్రతలు ఏపీలో జూన్ 4న మిశ్రమ వాతావరణం అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో 43 – 45 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
09 Thu 09:09 'తెలుగు భాష ఉన్నంత కాలం బాలు గళం వినిపిస్తూనే ఉంటుంది'.. ఎస్పీబీ 80వ జయంతి వేళ చంద్రబాబు భావోద్వేగ పోస్ట్! నేడు దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి ఎక్స్ వేదికగా 'గాన గంధర్వుడికి' ఘన నివాళులర్పించిన చంద్రబాబు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు 'ఎస్పీబీ - ఎయిటీ టు ఎటర్నిటీ' పేరిట రోజూ ప్రత్యేక సాంగ్స్ విడుదల చేస్తున్న అభిమానులు
10 Thu 08:55 ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు కోహ్లీ స్టార్‌డమ్ వల్ల పటిదార్ ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదు ఆర్‌సీబీకి వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్ పటిదార్ టీ20ల్లో నాలుగో స్థానంలో పటిదార్ బ్యాటింగ్ అద్భుతమన్న క్లార్క్ భారత జట్టు సెలక్షన్‌లో అతని పేరు ముందుండాలని సూచన