మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం
హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ
క్రిన్స్ విల్లాస్‌లో పార్థివదేహం
శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు
హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ
క్రిన్స్ విల్లాస్‌లో పార్థివదేహం
శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు
సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలియగానే పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.