ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... కాంగ్రెస్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు
    Sat 11:17

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... కాంగ్రెస్ కు సీపీఐ సంపూర్ణ మద్దతు

    • కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు అండగా ఉంటామని ప్రకటన
    • హైదరాబాద్ మక్దూం భవన్‌లో టీపీసీసీ చీఫ్, సీపీఐ ముఖ్య నేతల భేటీ
    • బీజేపీ ప్రమాదకర శక్తిగా మారిందన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
    Read full story
  • ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష
    Thu 07:07

    ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష

    • ఆగ్రాలో నాలుగేళ్ల కిందటి జంట హత్యల కేసులో తీర్పు
    • భార్యను, ఆమె బంధువును చంపిన భర్త, మామ, సోదరుడికి మరణశిక్ష
    • వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో దారుణం
    • సాక్ష్యాలు లేవంటూ నిందితుడి తల్లి నిర్దోషిగా విడుదల
    • తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామన్న దోషులు
    Read full story
  • ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌
    Thu 07:01

    ఉద్యోగం అడిగితే ఆటోనా?.. సీఎం చంద్రబాబుపై వైరల్ వీడియో.. క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌

    • సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    • ఉద్యోగం అడిగితే ఆటో ఇస్తానన్నారంటూ తప్పుడు ప్రచారం
    • వీడియోను ఖండించిన మంత్రి లోకేశ్‌, ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్
    • రెండు వేర్వేరు ఘటనలను కలిపి ఎడిట్ చేశారని స్పష్టీక‌ర‌ణ‌
    • తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం.. ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్ర గందరగోళం
    Thu 06:57

    ఇరాన్‌తో యుద్ధం.. ట్రంప్ వ్యాఖ్యలతో తీవ్ర గందరగోళం

    • ఇరాన్ కాల్పుల విరమణ కోరిందన్న డొనాల్డ్ ట్రంప్
    • ట్రంప్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేసిన ఇరాన్
    • హర్మూజ్ జలసంధి తెరిస్తేనే పరిశీలిస్తామని షరతు
    • దక్షిణ ఇజ్రాయెల్‌పై హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణి దాడి
    • ఇరాన్ పరిణామాలపై మరికాసేపట్లో ప్రసంగించనున్న ట్రంప్
    Read full story
  • ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులపై ఏపీ మంత్రి మండిపల్లి వ్యాఖ్యలు
    Thu 06:48

    ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులపై ఏపీ మంత్రి మండిపల్లి వ్యాఖ్యలు

    • టూరిస్ట్ బస్సులకు త్రైమాసిక పన్ను తగ్గిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    • సీటుకు రూ. 4 వేల నుంచి రూ. 2,500కు తగ్గిస్తామని వెల్లడి
    • యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు హామీ
    Read full story
  • తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ
    Thu 06:45

    తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ

    • 2025-26లో రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ
    • మద్యం అమ్మకాల ఆదాయం రూ.39,368 కోట్లకు చేరిక
    • 9 శాతం మేర తగ్గుముఖం పట్టిన బీర్ల విక్రయాలు
    • ఏడేళ్లలోనే రెట్టింపు అయిన ఎక్సైజ్ రాబడి
    Read full story
  • విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!
    Thu 06:41

    విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!

    • రెండు కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఫ్లై-91 ఎయిర్‌లైన్స్ 
    • ఈ నెల 10న ఒక సర్వీసు, 17న మరో సర్వీస్ ప్రారంభం
    • విమాన టికెట్ ధరలు రూ.4 వేల నుంచి రూ.8 వేల మధ్య ఉండే ఛాన్స్‌
    Read full story
  • అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ
    Thu 06:35

    అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ

    • మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు చేస్తామని హామీ
    •  ప్రస్తుతం అందిస్తున్న రూ.50 వేల సాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ప్రకటన
    •  మత్స్యకారులను అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు చర్యలు
    •  కేంద్రం సహకారంతో రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి
    Read full story
  • అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి
    Thu 06:26

    అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి

    • బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి
    • అమెరికా కంపెనీలే లక్ష్యమంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఘటన
    • సైనిక అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలతో దాడులు
    • డిజిటల్ మౌలిక సదుపాయాలే కొత్త యుద్ధ క్షేత్రంగా మార్పు
    • డేటా సెంటర్ల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళన
    Read full story
  • ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
    Thu 06:26

    ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    • ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం
    • మొలుక్కా సముద్రంలో 35 కి.మీ. లోతులో భూకంప కేంద్రం
    • ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాకు సునామీ హెచ్చరిక
    • భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV