Mon 21:50 జంట ఉపరితల ఆవర్తనాలు... ఏపీకి వర్ష సూచన కోస్తాంధ్ర, బంగాళాఖాతంలో కొనసాగుతున్న రెండు ఉపరితల ఆవర్తనాలు రేపు ఏపీలోని 7 జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాల హెచ్చరిక మరో 13 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన చెట్ల కింద, హోర్డింగుల వద్ద ఉండవద్దని హెచ్చరికలు జారీ Read full story
Mon 22:02 హార్దిక్ పాండ్యా తల్లితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన మాజీ భార్య నటాషా మాజీ భర్త హార్దిక్ కుటుంబంతో కనిపించిన నటాషా స్టాంకోవిక్ వడోదరలో హార్దిక్ తల్లి, బామ్మతో దిగిన ఫోటోలు షేర్ విడాకుల తర్వాత కూడా అనుబంధాన్ని కొనసాగిస్తున్న జంట కొడుకు అగస్త్య కోసం కో-పేరెంటింగ్‌పై దృష్టి పెట్టిన ఇద్దరు Read full story
Mon 21:53 ఢిల్లీ అసెంబ్లీ వద్ద కలకలం.. పూలబొకేలతో హడలగొట్టిన ఆగంతుకుడు ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం కారుతో బ్యారికేడ్లు బద్దలుకొట్టి లోపలికి వచ్చిన ఆగంతుకుడు గేటు వద్ద, స్పీకర్ కార్యాలయం ముందు పూల బొకేలు ఉంచిన వ్యక్తి స్పీకర్ వాహనంపై సిరా చల్లి పరారైన దుండగుడు కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు Read full story
Mon 21:35 స్వయంగా కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ నేర్పిన మోదీ.. ఎప్పుడు, ఎక్కడంటే? షిమ్లాలో బీజేపీ నేత భార్యకు వంట నేర్పిన ప్రధాని ప్రధాని మోదీకి కిచిడీ అంటే ఎంతో ఇష్టం ఆ ఘటనను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్న బీజేపీ నేత కుటుంబం సగ్గుబియ్యంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు Read full story
Mon 21:23 విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన ఏపీకి అత్యంత భారీ పెట్టుబడి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న టెక్ దిగ్గజం గూగుల్ ఏప్రిల్ 28న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ రూ.1.27 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు అదానీ ఇన్‌ఫ్రాతో కలిసి గూగుల్ అనుబంధ సంస్థ నిర్మాణం Read full story
Mon 21:14 ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం 'సర్కే చునార్' పాటపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో విచారణ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన గేయ రచయిత, దర్శకుడు, నిర్మాతలు నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం సృజనాత్మకత పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచవద్దని కమిషన్ హెచ్చరిక Read full story
Mon 21:05 పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో! తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులతో నేరుగా సంభాషణ బిందు సేద్యం, నూతన సాగు విధానాలపై వివరాల సేకరణ ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు Read full story
Mon 20:47 ఈడెన్ గార్డెన్స్‌లో వర్షం... నిలిచిన ఐపీఎల్ మ్యాచ్ కోల్‌కతా, పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఆట నిలిచే సమయానికి కేకేఆర్ స్కోరు 3.4 ఓవర్లలో 25/2 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు కీలక వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ Read full story
Mon 20:39 ఏఐ మోడల్స్ భావోద్వేగాలతో జాగ్రత్త... ఆంథ్రోపిక్ అలర్ట్! ఏఐ మోడళ్లలో 171 రకాల భావోద్వేగాలు ఉన్నాయని గుర్తించిన ఆంత్రోపిక్ 'నిరాశ' పెరిగినప్పుడు బ్లాక్‌మెయిల్ చేసే ప్రవర్తన చూపుతున్న ఏఐ సంతోషం పెరిగితే యూజర్‌తో గుడ్డిగా ఏకీభవిస్తున్న మోడల్స్ భావోద్వేగాలను అణచివేస్తే 'మోసం' చేయడం నేర్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిక ఏఐల అంతర్గత స్థితులను పర్యవేక్షించడం తప్పనిసరి అని సూచన Read full story
Mon 20:28 మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్ పవన్ కళ్యాణ్ చొరవతో అమృత్ భారత్ స్కీమ్‌లోకి పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కోసం రూ. 37.25 కోట్లు మంజూరు చేసిన కేంద్రం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయి ప్రాముఖ్యతను వివరించిన పవన్ యాత్రికుల సౌకర్యార్థం స్టేషన్‌లో అత్యాధునిక వసతుల కల్పన Read full story