• పొత్తుకు నో అన్నారని... బీహార్‌లో భారీ ప్లాన్‌తో బరిలోకి ఒవైసీ ఎంఐఎం పార్టీ!
    Sat 15:29

    పొత్తుకు నో అన్నారని... బీహార్‌లో భారీ ప్లాన్‌తో బరిలోకి ఒవైసీ ఎంఐఎం పార్టీ!

    • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సంచలన నిర్ణయం
    • ఏకంగా 100 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రణాళిక
    • 'ఇండియా' కూటమి నుంచి పొత్తుకు స్పందన కరవు
    • రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యం
    • గత ఎన్నికల్లో ఐదు స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం
  • పాక్‌లో అమెరికా-ఇరాన్ ‘శాంతి’ మంతనాలు?
    Tue 09:21

    పాక్‌లో అమెరికా-ఇరాన్ ‘శాంతి’ మంతనాలు?

    • బద్ధ శత్రువులైన అమెరికా, ఇరాన్ మధ్య రహస్య చర్చలు
    • పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన మంతనాలు
    • మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్
    • చర్చల వార్తలను కొట్టివేయని వైట్‌హౌస్
    • యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఈ భేటీ
  • అమరావతిపై కుట్రలు సహించం.. హోంమంత్రి అనిత సీరియస్
    Tue 09:18

    అమరావతిపై కుట్రలు సహించం.. హోంమంత్రి అనిత సీరియస్

    • అమరావతిపై కుట్రలని ఉపేక్షించేది లేదన్న హోంమంత్రి అనిత
    • రాజధానిలో వరుస అగ్నిప్రమాదాలపై విచారణకు ఆదేశం
    • ఇవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని అనుమానం
    • ఉక్కు పరిశ్రమ భూమిపూజను ఓర్వలేకే ఈ చర్యలని సందేహం
  • నువ్వే కదా యుద్ధం చేద్దాం అన్నావు.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ నిందలు
    Tue 09:01

    నువ్వే కదా యుద్ధం చేద్దాం అన్నావు.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ నిందలు

    • ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడి అసంతృప్తి
    • సొంత కేబినెట్‌లోనే భగ్గుమన్న తీవ్ర విభేదాలు
    • యుద్ధంపై వెనక్కి తగ్గే యోచనలో అమెరికా?
    • రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రాజీనామా చేసే అవకాశం
  • ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆవేదన
    Tue 08:46

    ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి తలసాని తీవ్ర ఆవేదన

    • రాజకీయాల్లో ఎందుకు ఉన్నానా అనిపిస్తోందని వ్యాఖ్య
    • హరీశ్ ప్రసంగానికి అడ్డుపడటాన్ని తప్పుబట్టిన తలసాని
    • సీఎం కోసం గంటల తరబడి సభ వాయిదా వేయడంపై విమర్శ
    • సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపణ
  • ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి మెగా 158 షూటింగ్!
    Tue 08:42

    ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి మెగా 158 షూటింగ్!

    • 'వాల్తేరు వీరయ్య' తర్వాత మళ్లీ చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో సినిమా
    • మెగాస్టార్ 158వ చిత్రంగా భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణం
    • ఈ నెలలోనే పూజా కార్యక్రమాలు.. ఏప్రిల్ రెండో వారం నుంచి షూటింగ్
    • మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యత
    • చిరంజీవిని సరికొత్తగా చూపించేందుకు ప్రత్యేక కథ సిద్ధం చేసిన బాబీ
  • ఇరాన్‌పై దాడికి ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత
    Tue 08:34

    ఇరాన్‌పై దాడికి ట్రంప్‌పై నెతన్యాహు ఒత్తిడి.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

    • ఇరాన్ అగ్రనేతలపై దాడి చేయాలని ట్రంప్‌కు నెతన్యాహు విజ్ఞప్తి
    • ఐదు రోజుల కాల్పుల విరమణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్
    • ఇరాన్ నేతలు రహస్య బంకర్లలో ఉన్నారని నిఘా సమాచారం
  • ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు
    Tue 08:28

    ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు

    • పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతల నడుమ భారత్‌కు ఇంధన సరఫరా
    • యూఏఈ, సౌదీ అరేబియా నుంచి బయల్దేరిన మూడు ఇంధన నౌకలు
    • నౌకలకు పటిష్ట భద్రత కల్పిస్తున్న భారత నౌకాదళం
    • నౌకల ప్రయాణానికి ఎలాంటి రుసుము తీసుకోలేదన్న ఇరాన్
  • ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’.. ‘ధురంధర్ 2’పై రజనీకాంత్ కితాబు
    Tue 08:19

    ఆదిత్య ధర్ ‘బాక్సాఫీస్ కా బాప్’.. ‘ధురంధర్ 2’పై రజనీకాంత్ కితాబు

    • 'ధురంధర్ 2' చిత్రంపై ప్రశంసలు కురిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్
    • దర్శకుడు ఆదిత్య ధర్‌ను 'బాక్సాఫీస్ కా బాప్' అని అభివర్ణన
    • తలైవా ప్రశంస తన జీవితంలో అతిపెద్ద సూపర్ స్టార్ మూమెంట్ అన్న ఆదిత్య
    • భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రణ్‌వీర్ సింగ్ సినిమా
    • ఇది ప్రభుత్వ అనుకూల ప్రచార చిత్రమని కొందరి నుంచి విమర్శలు
  • దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
    Tue 08:04

    దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
    • చర్చల వార్తలను ఖండించిన ఇరాన్.. ఫేక్‌న్యూస్ అని ఆరోపణ
    • ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
    • చమురు మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకే అమెరికా కుట్ర అని ఇరాన్ విమర్శ