ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • విశాఖ ఉక్కు గాడినపడుతోంది... బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తాం: సీఎం చంద్రబాబు
    Mon 17:25

    విశాఖ ఉక్కు గాడినపడుతోంది... బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తాం: సీఎం చంద్రబాబు

    • ఏడాదిలోనే భారీగా పుంజుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి
    • 25 శాతం నుంచి 79 శాతానికి చేరిన కెపాసిటీ వినియోగం
    • కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ ప్రగతి
    • స్టీల్ ప్లాంట్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • త్వరలో 92.5 శాతం ఉత్పత్తి సాధించాలని అధికారులకు కొత్త లక్ష్యం
    Read full story
  • బీజేపీ - బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: మహేశ్ కుమార్ గౌడ్
    Wed 17:24

    బీజేపీ - బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం: మహేశ్ కుమార్ గౌడ్

    • కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు సాంకేతికపరమైన అంశాలకే పరిమితమన్న మహేశ్ గౌడ్
    • కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్నది జగమెరిగిన సత్యమని వ్యాఖ్య
    • బాధ్యులైన వారు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనన్న పీసీసీ అధ్యక్షుడు
    Read full story
  • ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్
    Wed 17:16

    ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్

    • రాంబిల్లిలో రెన్యువబుల్ విప్లవం 
    • రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్
    • 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్
    • రేపు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం ఎఫెక్ట్.. సగానికి తగ్గిపోయిన అమెరికా కీలక క్షిపణి నిల్వలు
    Wed 17:15

    ఇరాన్‌తో యుద్ధం ఎఫెక్ట్.. సగానికి తగ్గిపోయిన అమెరికా కీలక క్షిపణి నిల్వలు

    • సుమారు రెండు నెలలుగా ఇరాన్, అమెరికా యుద్ధం
    • పడిపోయిన పేట్రియాడ్, థాడ్ ఇంటర్‌సెప్టర్‌, తోమహాక్ క్షిపణి నిల్వలు
    • ప్రిసిషన్ స్ట్రైక్ మిసైళ్ల నిల్వలో 45 శాతం కంటే ఎక్కువ వినియోగించిన అమెరికా
    Read full story
  • కాళేశ్వరం విచారణ.. హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    Wed 17:13

    కాళేశ్వరం విచారణ.. హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

    • పీసీ ఘోష్ కమిషన్ ను హైకోర్టు తప్పుబట్టలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 
    • మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలలో లోపాలు ఉన్నాయని కమిషన్ స్పష్టంగా చెప్పిందని వ్యాఖ్య
    • కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించిందన్న మంత్రి
    Read full story
  • ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్: అశోక్ బాబు
    Wed 16:38

    ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్: అశోక్ బాబు

    • వెంకట్రామిరెడ్డి జగన్ హయాంలోనే సస్పెండ్ అయ్యారని వెల్లడి
    • వాస్తవాలు తెలుసుకొని జగన్ మాట్లాడాలని సూచన
    • ఉద్యోగులకు జగన్ రూ.30 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఆగ్రహం
    • వాటిలో తాము రూ.22 వేల కోట్లు మేం చెల్లించామన్న అశోక్ బాబు
    Read full story
  • చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి: కాకాణి
    Wed 16:19

    చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి: కాకాణి

    • సీమ నీటి హక్కుల కోసం వైసీపీ పోరాటానికి సిద్ధమవుతోందన్న కాకాణి
    • సీమ ప్రాజెక్టులను చంద్రబాబు గాలికి వదిలేశారని మండిపాటు
    • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శ
    Read full story
  • మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం
    Wed 15:54

    మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల చంద్రబాబు సంతాపం

    • నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన ముఖ్యమంత్రి
    • కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసిన చంద్రబాబు
    • ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన భాస్కరరావు
    Read full story
  • నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్
    Wed 15:34

    నాదెండ్ల భాస్కరరావు మరణం రాష్ట్రానికి తీరని లోటు: జగన్

    • నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల సంతాపం తెలిపిన జగన్
    • ఏపీ రాజకీయాల్లో నాదెండ్లది విశిష్ట స్థానమని కితాబు
    • ఆయన రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమని వ్యాఖ్య
    Read full story
  • పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. స్కూళ్లలో 'వాటర్ బెల్'తో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన
    Wed 15:33

    పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. స్కూళ్లలో 'వాటర్ బెల్'తో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆలోచన

    • వేసవి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు
    • విద్యార్థులు నీరు త్రాగాలని గుర్తు చేయడానికి ప్రతి గంటకు ఒకసారి బెల్ మోగించాలని సూచన
    • తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV