Sun 06:12 స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతున్న తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం Read full story
Wed 11:39 జూనియర్ ఎన్టీఆర్ 'సీఎం' అంటూ.. అభిమానుల నినాదాలు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' పలు థియేటర్లలో ఈ సినిమా గ్లింప్స్ విడుదల కోసం స్పెషల్ స్క్రీనింగ్స్ ఏర్పాటు బాలానగర్‌లోని విమల్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం Read full story
Wed 11:34 రోమ్‌లో మోదీకి 'హంసధ్వని' రాగంతో స్వాగతం.. ఇటలీ కళాకారుల ప్రదర్శనకు ప్రధాని ఫిదా ఇటలీ పర్యటనలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం భారత శాస్త్రీయ సంగీతంతో అలరించిన ఇటలీ కళాకారులు 'హంసధ్వని' రాగ ప్రదర్శనపై సోషల్ మీడియాలో ప్రధాని ప్రశంస మోదీ తమను ఉత్సాహపరిచారంటూ కళాకారుల ఆనందం Read full story
Wed 11:28 మత్స్యకార, అన్నదాతల సంక్షేమమే మాకు అత్యంత ముఖ్యం: పవన్ కల్యాణ్ మత్స్యకారుల వలసలను నివారిస్తామన్న పవన్ కల్యాణ్ స్థానికంగానే మెరుగైన ఉపాధి, ఆర్థిక అవకాశాలను కల్పిస్తామని వెల్లడి ప్రతి మత్స్యకార కుటుంబానికి వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ. 20 వేలు జమ చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం Read full story
Wed 11:24 లాభాల బాటలో వియాష్ సైంటిఫిక్.. రూ.16 కోట్ల నుంచి రూ.225 కోట్లకు గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.32 కోట్ల నష్టం గత ఆర్థిక సంవత్సరంలో 14 రెట్లు పెరిగిన లాభం కంపెనీ చరిత్రలోనే మెరుగైన ఫలితాలు 100కు పైగా దేశాలకు సేవలు Read full story
Wed 11:14 గూగుల్ ఏఐ ప్రభంజనం.. 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి.. కోట్లలో యూజర్లు! గూగుల్ ఏఐ మోడళ్లను వాడుతున్న 85 లక్షల మంది డెవలపర్లు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ ఏడాది 190 బిలియన్ డాలర్ల పెట్టుబడి 90 కోట్లకు చేరిన జెమిని యాప్ నెలవారీ యూజర్లు యూట్యూబ్ కోసం 'ఆస్క్ యూట్యూబ్' పేరుతో కొత్త ఏఐ ఫీచర్ ఏఐ కంటెంట్ కోసం సింథ్ఐడీ వాటర్‌మార్కింగ్ టెక్నాలజీ విస్తరణ Read full story
Wed 11:02 ఏడాది తర్వాత మళ్లీ కలవనున్న మోదీ, ట్రంప్.. విభేదాలు సమసిపోతాయా? ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రత్యేక అతిథిగా ప్రధాని మోదీకి ఆహ్వానం ఏడాది తర్వాత మళ్లీ డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం గతేడాది భారత్-పాక్ కాల్పుల విరమణ క్రెడిట్‌పై ఇరు నేతల మధ్య పెరిగిన దూరం నోబెల్ శాంతి బహుమతి కోసమే ట్రంప్ వ్యాఖ్యలు చేశారని అప్పట్లో విమర్శలు ఈ భేటీతోనైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయో లేదోనని ఆసక్తి Read full story
Wed 10:52 కలిసి తిరిగారు.. ఎక్కడ బెడిసికొట్టిందో: బండి భగీరథ్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ దీనితో బీజేపీకి సంబంధం లేదని రాకేశ్ రెడ్డి స్పష్టీకరణ. రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్న ఎమ్మెల్యే అమ్మాయే స్వయంగా భగీరథ్‌ను కారులో తీసుకెళ్లినట్లు వెల్లడి కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు చెప్పిన బీజేపీ నేత Read full story
Wed 10:42 బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబు షాక్! సిద్దిపేట జిల్లాలో సంఘటన కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో కనిపించిన కండోమ్ ప్యాకెట్ వైన్ షాపు ఎదుట బాధితుడి ఆందోళన.. సిబ్బందితో వాగ్వాదం రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ.. దర్యాప్తు ప్రారంభం Read full story
Wed 10:38 ప్రభాకరన్ కు సీఎం విజయ్ నివాళి.. రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన బీజేపీ శ్రీలంకలోని ముల్లివైక్కల్‌ను స్మరిస్తూ తమిళనాడు సీఎం విజయ్ పోస్ట్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అది ప్రభాకరన్ గురించి కాదని, తమిళుల ఊచకోతకు సంబంధించినదని విజయ్ పార్టీ వివరణ Read full story