ఉప్పాడ బీచ్ లో అలల ఉద్ధృతికి రోడ్డు ధ్వంసం.. వీడియో ఇదిగో!

––
ఉప్పాడ సముద్ర తీరంలో ఎగిసిపడుతున్న రాకాసి అలలకు బీచ్ రోడ్డు ధ్వంసమైంది. సముద్రంలో అలల ఉద్ధృతి అధికంగా ఉండడంతో సముద్రపు నీరు బీచ్ రోడ్డుపైకి వస్తోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో అధికారులు బీచ్ రోడ్డును మూసివేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకోవడానికి బారికేడ్లు ఏర్పాటు చేశారు.



More Telugu News