హైదరాబాద్లో భారీగా... రద్దయిన రూ.500, రూ. 1000 నోట్ల పట్టివేత
- నారాయణగూడలో పట్టుకున్న ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
- కెనరా బ్యాంకు వద్ద ఇద్దరు, వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఇద్దరి అరెస్టు
- మూడు బ్యాగుల్లో రూ. 2 కోట్ల విలువ చేసే రద్దయిన నోట్లు
వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో తనిఖీలు చేయగా రూ.2 కోట్ల విలువ చేసే రద్దయిన నోట్లు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు.