ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబుకు వారం రోజుల టైమ్ ఇస్తున్నా... నేను తలుచుకుంటే అందరూ పైకి పోతారు: కేఏ పాల్
    Fri 09:57

    చంద్రబాబుకు వారం రోజుల టైమ్ ఇస్తున్నా... నేను తలుచుకుంటే అందరూ పైకి పోతారు: కేఏ పాల్

    • నా జోలికొస్తే వారం తర్వాత ఏంటో చూపిస్తానంటూ చంద్రబాబుకు పాల్ హెచ్చరిక
    • నేను తలుచుకుంటే 125 రోజుల్లో పైకి పోతారంటూ సంచలన వ్యాఖ్యలు
    • పవన్ కల్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయిన ప్యాకేజ్ స్టార్ అని ఆరోపణ
    • లోకేశ్ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్
    • సుగాలి ప్రీతి కేసును సీరియస్‌గా తీసుకుంటానని ప్రకటన
    Read full story
  • మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం.. "ఐక్య"కు శ్రీకారం
    Sun 14:33

    మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం.. "ఐక్య"కు శ్రీకారం

    • సేవా రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక
    • "ఐక్య... ధైర్య సేన సమితి" పేరుతో కొత్త సంస్థకు శ్రీకారం
    • రక్తదానం, అత్యవసర సహాయం వంటి కార్యక్రమాల ద్వారా సేవ చేస్తామన్న మనోజ్
    • ఇది రాజకీయాలకు అతీతమైన సంస్థ అని స్పష్టీకరణ
    • భార్య మౌనిక ఆలోచనతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడి
    Read full story
  • మిస్టర్ మోదీ... దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది... బదులివ్వండి: రాహుల్ గాంధీ
    Sun 14:22

    మిస్టర్ మోదీ... దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది... బదులివ్వండి: రాహుల్ గాంధీ

    • నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని మోదీని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
    • 2024, 2026 సంవత్సరాలను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై వ్యంగ్యాస్త్రాలు
    • పదేపదే విఫలమవుతున్న విద్యామంత్రిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్న
    • 'పరీక్షా పే చర్చ'పై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నేత
    • దేశం అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్
    Read full story
  • తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు... ఈసారి కొంచెం ఆలస్యం!
    Sun 14:12

    తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు... ఈసారి కొంచెం ఆలస్యం!

    • తెలంగాణలోకి జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు
    • గతేడాది కన్నా 4 నుంచి 5 రోజులు ఆలస్యంగా రాక
    • పలు జిల్లాల్లో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాల్పులు
    • మే 26న కేరళను తాకనున్న నైరుతి పవనాలు
    • నేడు కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం
    Read full story
  • యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌.. దేని గురించి అంటే?
    Sun 13:58

    యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌.. దేని గురించి అంటే?

    • ‘Dino Deets’ పేరుతో పాడ్‌కాస్ట్‌లు
    • డైనోసార్లు, శిలాజాల గురించి ఆసక్తికర విషయాలు
    • నారా కుటుంబ సభ్యుల అభినందనలు
    • శుక్రవారం తొలి ఎపిసోడ్‌
    Read full story
  • అమరావతిలో క్వాంటం-సెక్యూర్ టెస్ట్ బెడ్.. దేశంలోనే తొలిసారి
    Sun 13:31

    అమరావతిలో క్వాంటం-సెక్యూర్ టెస్ట్ బెడ్.. దేశంలోనే తొలిసారి

    • ఎస్ఆర్‌ఎమ్ యూనివర్సిటీ వేదికగా పరిశోధనలు
    • సైబర్ రక్షణ పరిష్కారాలకు కేంద్రంగా అమరావతి
    • మేకిన్‌ ఇండియా సాంకేతికతలకు ఈ ప్రాజెక్టుతో ఊతం
    Read full story
  • నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. ఎవరీ మనీషా గురునాథ్? ఆమె పాత్రేంటి?
    Sun 12:57

    నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. ఎవరీ మనీషా గురునాథ్? ఆమె పాత్రేంటి?

    • నీట్ లీక్ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్ట్
    • ఎన్‌టీఏ నిపుణురాలిగా ఉండటంతో చేతికి ప్రశ్నపత్రాలు 
    • నిందితురాలి ఇంట్లోనే రహస్యంగా క్లాసులు
    • ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్ట్
    Read full story
  • బెంగాల్‌లో భాజపా మార్క్‌.. ‘బిశ్వ బంగ్లా’ లోగో స్థానంలో ‘అశోక చిహ్నం’
    Sun 12:35

    బెంగాల్‌లో భాజపా మార్క్‌.. ‘బిశ్వ బంగ్లా’ లోగో స్థానంలో ‘అశోక చిహ్నం’

    • సాల్ట్ లేక్ స్టేడియంలో మారిన బోర్డు
    • కాషాయ రంగులోకి ప్రభుత్వ పోర్టల్స్
    • కొత్త పోర్టల్‌లో సీఎం సువేందు అధికారి ఫొటో
    • వ్యక్తి రూపొందించిన లోగో ఉండకూడదని నేతల సమర్థన
    Read full story
  • ‘పెద్ది’ కథకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరో చెప్పేసిన బుచ్చిబాబు
    Sun 12:19

    ‘పెద్ది’ కథకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరో చెప్పేసిన బుచ్చిబాబు

    • తమ గ్రామంలోని పెద్దిరాజు అనే యువకుడే సినిమాకు స్ఫూర్తి
    • అతడికి క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌లో మంచి ప్రతిభ
    • అతడిలో సినిమా క్యారెక్టర్‌ కనిపించేదన్న బుచ్చిబాబు
    Read full story
  • ఎబోలా కలకలం.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO
    Sun 11:48

    ఎబోలా కలకలం.. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

    • ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తిపై హెల్త్ ఎమర్జెన్సీ  
    • ఇప్పటివరకు 88 మంది మృతి 
    • ఈ వైరస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు
    • సరిహద్దులు మూసివేయొద్దని WHO సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV