• శ్రీశైలం ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
    Mon 06:43

    శ్రీశైలం ప్రాజెక్టులో 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

    • సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద నీరు
    • ప్రస్తుత శ్రీశైలం ఔట్ ఫ్లో 3,65,282 క్యూసెక్కులు
    • ప్రస్తుత నీటి మట్టం 882.60 అడుగులు
  • గ్యాస్ సంక్షోభానికి చెక్... ఎల్పీజీకి బదులు పీఎన్జీ!: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
    Mon 15:42

    గ్యాస్ సంక్షోభానికి చెక్... ఎల్పీజీకి బదులు పీఎన్జీ!: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

    • సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
    • ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని ఆదేశం
    • ప్రతి ఇంటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేలా కార్యాచరణకు సూచన
    • అకాల వర్షాల పంట నష్టంపై మార్చి 26 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
    • ప్రజా సేవల్లో ఏఐ వినియోగానికి తిరుమల విజయమే నిదర్శనమన్న సీఎం
  • వివాహేతర సంబంధం.. 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య!
    Mon 15:41

    వివాహేతర సంబంధం.. 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య!

    • యూపీలో అదృశ్యమైన మాజీ సర్పంచ్ ముస్తకా గుల్షన్ హత్య
    • వివాహేతర సంబంధం, బ్లాక్‌మెయిల్‌తో వేధింపులే కారణమని వెల్లడి
    • ఇంటికి పిలిచి ఇనుప రాడ్లతో కొట్టి చంపిన మహిళ సోదరుడు, అతని స్నేహితులు
    • మృతదేహాన్ని బస్తాలో కుక్కి కాలువలో పడేసిన నిందితులు
    • మృతుడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు.. 18 మంది పిల్లలు
  • మధిర కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం... రెండో ఛాంబర్‌లోకి వ్యాపించిన మంటలు
    Mon 15:29

    మధిర కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం... రెండో ఛాంబర్‌లోకి వ్యాపించిన మంటలు

    • ఆత్కూర్ సమీపంలోని సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో ప్రమాదం
    • శనివారం చెలరేగిన మంటలు
    • మిర్చి కాలిపోతుందని రైతుల ఆందోళన
  • మా అబ్బాయికి స్టెంట్ వేశారు.. డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?: ఎంపీ పుట్టా మహేశ్ తండ్రి సుధాకర్
    Mon 15:26

    మా అబ్బాయికి స్టెంట్ వేశారు.. డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు?: ఎంపీ పుట్టా మహేశ్ తండ్రి సుధాకర్

    • మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్
    • తన కుమారుడు ఎంపీ మహేశ్ యాదవ్ నిరపరాధి అని వెల్లడి
    • ఎంపీకి గుండె సమస్య ఉందని, డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని స్పష్టీకరణ
    • ఎయిమ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపిన ఎమ్మెల్యే
    • టీడీపీ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చామన్న పుట్టా సుధాకర్
  • హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి
    Mon 15:25

    హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి

    • హైదరాబాద్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్
    • భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తామని వెల్లడి
    • 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్న సీఎం
  • 50 రోజుల తర్వాత ఇంటికి చేరిన కారు.. ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు
    Mon 15:23

    50 రోజుల తర్వాత ఇంటికి చేరిన కారు.. ప్రభుత్వంపై అంబటి రాంబాబు సెటైర్లు

    • 50 రోజుల తర్వాత విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కారు
    • కారును ధ్వంసం చేసిన వారిని పోలీసులు వదిలేశారని విమర్శలు
    • ఇదే చంద్రబాబు, లోకేశ్‌ పాలన అంటూ అంబటి వ్యంగ్యాస్త్రాలు
    • కోర్టు ఆదేశాలతో అంబటికి కారును అప్పగించిన పోలీసులు
  • ధురంధర్-2 చిత్రంపై నాగార్జున రివ్యూ
    Mon 15:06

    ధురంధర్-2 చిత్రంపై నాగార్జున రివ్యూ

    • బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన బాలీవుడ్ చిత్రం ధురంధర్ ది రివెంజ్
    • ధురంధర్ 2' సినిమా తీసే విధానాన్నే మార్చేస్తుందన్న నాగార్జున
    • మైండ్ బ్లోయింగ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • ఈ చిత్రానికి అన్నపూర్ణ స్టూడియోస్ డాల్బీ సేవలు అందించడం గర్వకారణమని వెల్లడి
    • భారీ విజయం సాధించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన కింగ్
  • పశ్చిమాసియా సంక్షోభంతో భారత్‌కు ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి: ప్రధాని మోదీ
    Mon 14:53

    పశ్చిమాసియా సంక్షోభంతో భారత్‌కు ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి: ప్రధాని మోదీ

    • లోక్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం 
    • పశ్చిమాసియా సంక్షోభం భారత్‌కు ఆర్థికంగా, భద్రతాపరంగా పెను సవాల్ అని ప్రధాని మోదీ
    • కోటి మంది ప్రవాస భారతీయుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న ప్రధాని
    • ఇప్పటికే 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారని వెల్లడి
    • దేశంలో ఎరువుల కొరత లేదు, ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని స్పష్టీకరణ
  • వరుస సినిమాలతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమైన రోజా
    Mon 14:49

    వరుస సినిమాలతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమైన రోజా

    • 12 ఏళ్ల తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి రోజా రీఎంట్రీ
    • 'అన్బే డయానా' చిత్రంలో డ్యాన్స్ తో ఆకట్టుకున్న రోజా
    • విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం 'లెనిన్ పాండ్యన్'