Tue 15:10 ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ సస్పెన్షన్ పొడిగింపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 వరకు సస్పెన్షన్ కొనసాగిస్తూ ఉత్తర్వులు అగ్రిగోల్డ్, రఘురామరాజు కేసుల్లో విచారణే ప్రధాన కారణం దర్యాప్తును ప్రభావితం చేస్తారని రివ్యూ కమిటీ ఆందోళన Read full story
Sat 21:15 విజయవాడలో థార్ జీపులతో హంగామా కేసు.. ఇద్దరికి రిమాండ్ రెండు రోజుల క్రితం థార్ జీపులతో బీభత్సం సృష్టించిన యువకులు కేసులో ఏ1గా బొల్లా ఓం, ఏ2గా లింగమనేని రోహిత్ 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు Read full story
Sat 20:58 భారత్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ వీళ్లే... ఫోర్బ్స్ లిస్టులో మై హోమ్ రామేశ్వర్ రావు ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 13 మంది భారత రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రూ. 10.54 లక్షల కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ అగ్రస్థానం ఈ జాబితాలో మై హోమ్ గ్రూప్ అధినేత జె. రామేశ్వర్ రావుకు స్థానం లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే వీరి సంపదకు కారణమని విశ్లేషణ రియల్ ఎస్టేట్ డీళ్ల సంఖ్య పెరిగినా, వాటి విలువ గణనీయంగా తగ్గింది Read full story
Sat 20:57 తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం సత్యవరంలో కొబ్బరిచెట్లు నేలకూలి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు Read full story
Sat 20:37 టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్ ఎనిమిది జట్లను ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ జూన్ 20న తొలి మ్యచ్, జూలై 11న ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ జూన్ 7న ఆటగాళ్ల వేలం Read full story
Sat 20:19 అల్లు అర్జున్ తనయుడికి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గిఫ్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబాన్ని కలిసిన క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు జెర్సీని బహుమతిగా అందించారు సంతకం చేసిన జెర్సీని అందుకుని మురిసిపోయిన అయాన్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసిన బన్నీ Read full story
Sat 20:18 గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు.. తెలంగాణ కేబినెట్ ఆమోదం కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ తొలి విడతగా రూ.300 కోట్ల మంజూరుకు కేబినెట్ పచ్చజెండా Read full story
Sat 20:02 భవిష్యత్తులో యుద్ధాలు ఇలా ఉంటాయి: సీడీఎస్ అనిల్ చౌహాన్ భవిష్యత్ యుద్ధాలు బహుముఖంగా ఉంటాయన్న సీడీఎస్ షిర్డీలో ఎన్ఐబీఈ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ప్రారంభం రక్షణ తయారీ, సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా మారనున్న షిర్డీ ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లదే భవిష్యత్ యుద్ధాల్లో కీలకపాత్ర రూ.38,000 కోట్లు దాటిన భారత రక్షణ ఎగుమతులు Read full story
Sat 19:52 లండన్ వెళ్లొచ్చినా సైకో తత్వం పోలేదు: అనగాని సత్యప్రసాద్ రాజారెడ్డి రాజ్యాంగం, హత్యల చరిత్రను ప్రజలు మర్చిపోలేదన్న అనగాని గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బాబాయ్ హత్య కేసులో నిందితులను కాపాడారని ఆరోపణ తల్లినీ, చెల్లినీ తరిమేసిన వ్యక్తిత్వం ఆయనదని వ్యాఖ్య Read full story
Sat 19:32 లక్నోపై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... ఇదే లాస్ట్ చాన్స్! ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే పంజాబ్‌కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ లక్నోతో కీలక పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ వరుసగా ఆరు ఓటములతో క్లిష్ట పరిస్థితుల్లో శ్రేయాస్ అయ్యర్ జట్టు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన స్థితిలో పంజాబ్ విజయంతో సీజన్‌కు వీడ్కోలు పలకాలని చూస్తున్న లక్నో Read full story