Thu 16:58 నీరసం, కండరాల నొప్పులా?... ఈ లోపమే కారణం కావచ్చు! శరీరంలో మెగ్నీషియం తగ్గితే ఎన్ని సమస్యలో! తరచూ కండరాల తిమ్మిర్లు, నొప్పులతో ఇబ్బంది ఎంత నిద్రపోయినా వీడని అలసట, నీరసం గుండె అసాధారణంగా కొట్టుకోవడం, దడగా అనిపించడం చిరాకు, ఆందోళన వంటి మానసిక స్థితి మార్పులు Read full story
Fri 09:54 పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక పరిణామం.. మాజీ మంత్రి కుమార్తె ఉద్యోగం ఊస్ట్ పీడీఎస్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జ్యోతిప్రియ కుమార్తెపై వేటు బెంగాల్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి పదవి నుంచి ప్రియదర్శిని మల్లిక్ తొలగింపు రాజీనామా చేయాలన్న సూచనను నిరాకరించడంతో ప్రభుత్వం చర్యలు గతంలో ప్రియదర్శిని భారీ ఆదాయంపై కూడా ప్రశ్నలు Read full story
Fri 09:50 ట్రంప్ చైనా పర్యటనలో అనూహ్య పరిణామాలు.. అనధికారికంగా కఠిన ఆంక్షలు జర్నలిస్టులు, సెక్యూరిటీ సిబ్బందికి ఇక్కట్లు బాత్రూమ్‌కు అనుమతించే విషయంలోనూ ఆంక్షలు భద్రత విషయంలోనూ అమెరికా అలర్ట్ Read full story
Fri 09:44 ముంబై ఇండియన్స్‌తో 14 ఏళ్ల బంధానికి రాబిన్ సింగ్ గుడ్ బై ఫ్రాంచైజీతో తన బంధం ముగిసిందన్న రాబిన్ సింగ్ 2010 నుంచి ఎంఐతో కొనసాగుతున్న మాజీ ఆల్‌రౌండర్ ఐపీఎల్ జట్టుతో పాటు MI ఎమిరేట్స్ బాధ్యతల నుంచి కూడా ఔట్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా ధ్రువీకరించిన రాబిన్ సింగ్ Read full story
Fri 09:42 దిగుమతి సుంకం తొలగిస్తేనే టెక్స్‌టైల్ గట్టెక్కేది.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ పత్తిపై 11శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలంటూ ప్రధానికి సీఎం విజయ్ లేఖ టెక్స్‌టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతోందని ఆందోళన గత రెండు నెలల్లో పత్తి ధర 25 శాతం పెరిగిందని లేఖలో ప్రస్తావన సుంకం రద్దు చేస్తేనే పరిశ్రమ నిలదొక్కుకుంటుందని వెల్లడి Read full story
Fri 09:38 మానవ అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం... 120 మంది చిన్నారులకు విముక్తి! ‘నన్హే ఫరిస్తే’ ఆపరేషన్‌లో 120 మంది చిన్నారులను రక్షించిన ఆర్పీఎఫ్ ప్రయాణికుల నుంచి దొంగిలించిన రూ.54 లక్షల సొత్తు రికవరీ మర్చిపోయిన రూ.83 లక్షల విలువైన వస్తువులు ప్రయాణికులకు అందజేత "నార్కోస్" ఆపరేషన్‌లో రూ.86 లక్షల విలువైన గంజాయి స్వాధీనం వివిధ ఆపరేషన్లలో నేరస్థులను, అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Fri 09:17 వర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీకి నేడే నోటిఫికేషన్ వర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు అత్యధికంగా ఆర్జీయూకేటీలో 311 పోస్టులు కాంట్రాక్టు అధ్యాపకులకు సర్వీసు ఆధారంగా వెయిటేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష Read full story
Fri 09:08 ఇక గ్యాస్ కష్టాలకు చెక్: గల్ఫ్ నుంచి నేరుగా భారత్‌కు ఇంధన సరఫరా! హర్మూజ్ జలసంధి సంక్షోభంతో ఇంధన భద్రతకు కేంద్రం కీలక చర్యలు ఒమన్ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్ ప్రతిపాదన పునరుద్ధరణ రూ. 40,000 కోట్ల అంచనా వ్యయంతో 2000 కిలోమీటర్ల మేర నిర్మాణం సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని గెయిల్, ఐవోసీ, ఈఐఎల్‌లకు కేంద్రం ఆదేశం Read full story
Fri 08:48 19 ఏళ్ల యువతి వింత అనుభవం.. కోమాలో తల్లిగా మారిపోయిన వైనం.. మేల్కొని కలలోని పిల్లల కోసం ఆరాటం! మూడు వారాల కోమా నుంచి మేల్కొన్న 19 ఏళ్ల యువతి తన ముగ్గురు కూతుళ్ల కోసం ఆరాటపడి వైద్యులను ఆశ్చర్యపరిచిన వైనం ఏడేళ్లుగా పిల్లలను పెంచినట్టు కోమాలో కలగన్న ఫ్రాన్స్ యువతి అదంతా భ్రాంతేనని, అసలు పిల్లలే లేరని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి కోమాలో మెదడు సృష్టించిన ఒక భ్రాంతి అని న్యూరాలజిస్టుల వెల్లడి Read full story
Fri 08:47 విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో! రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య పడిన దుపట్టాను అందించిన వ్యక్తి సాయం చేశాక కృతజ్ఞత కోసం కూడా ఆగకుండా వెళ్లిపోయిన వైనం ఆయనే నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు సోషల్ మీడియాలో 41 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన వీడియో Read full story