ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • త‌న ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన‌ అక్షయ్ కుమార్
    01 Thu 12:57

    త‌న ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన‌ అక్షయ్ కుమార్

    • సాయంత్రం 6:30కే డిన్నర్ పూర్తి చేయడం చాలా ముఖ్యమ‌న్న అక్ష‌య్‌
    • శరీరంతో పాటు కడుపుకు కూడా విశ్రాంతి అవసరమన్న నటుడు
    • చాలా రోగాలకు జీర్ణవ్యవస్థ సమస్యలే కారణమని వెల్లడి
    • ప్రతి సోమవారం కఠిన ఉపవాసం పాటిస్తానన్న అక్షయ్   
    • డిసెంబర్‌లో 'వెల్కమ్ టు ది జంగిల్' చిత్రంతో రాక
  • టీచర్లు లేని స్కూల్, స్మార్ట్ ట్రాఫిక్: ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు
    02 Sat 23:18

    టీచర్లు లేని స్కూల్, స్మార్ట్ ట్రాఫిక్: ఏపీ కోసం రష్యాలో నారా లోకేష్ కీలక భేటీలు

    • ఏపీ యువత భవిష్యత్తే లక్ష్యం
    • రష్యాలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు
    • సంక్షోభంలోనూ అవకాశాలు సృష్టించడమే నాయకత్వమన్న లోకేష్
    • ప్రవాస భారతీయులు ఏపీ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి అభివృద్ధిలో భాగం కావాలని పిలుపు
    • అమరావతి, విశాఖలో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం యాండెక్స్ సంస్థతో కీలక చర్చలు
  • టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
    03 Sat 22:54

    టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే... అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు

    • తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన
    • ముగ్గురి పేర్లను ఖరారు చేసిన టీడీపీ నాయకత్వం
    • సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లకు అవకాశం
    • అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు
  • కొరియాలో ఉద్యోగం అంత కష్టమా?
    04 Sat 22:43

    కొరియాలో ఉద్యోగం అంత కష్టమా?

    • దక్షిణ కొరియాలో ఉద్యోగానికి రావొద్దంటూ భారత యువతి హెచ్చరిక
    • అక్కడి కఠినమైన కార్పొరేట్ పని సంస్కృతిపై వీడియోతో వెల్లడి
    • పని గంటల తర్వాత కూడా ఉండాలని, పార్టీలకు రావాలని ఒత్తిడి ఉంటుందని వివరణ
    • కే-డ్రామాల్లోని ఆదర్శాలకు, వాస్తవాలకు సంబంధం లేదని స్పష్టం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువతి వీడియో
  • అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత
    05 Sat 22:35

    అమెరికాలో తెలంగాణ యువకుడి కాల్చివేత

    • అన్షుల్ పిజ్జా డెలివరీ చేస్తుండగా దుండగుల కాల్పులు
    • నార్త్ ఫిలడెల్ఫియాలో ఘటన
    • మృతుడిని మేడ్చల్ జిల్లా వాసిగా గుర్తింపు
  • ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్‌ రెడీ!
    06 Sat 22:25

    ఈ వారం ఓటీటీలో.. కొత్త కంటెంట్‌ రెడీ!

    • ఈ వారం ఓటీటీలో కొత్త చిత్రాల సందడి
    • జియో హాట్‌స్టార్‌లో రణ్‌వీర్ సింగ్ 'దురందర్: ది రివెంజ్' స్ట్రీమింగ్
    • జీ5లో 'పేట్రియాట్', 'కేడీ: ది డెవిల్' వంటి భారీ చిత్రాలు
    • ఆహాలో రెండు వారాల్లోనే విడుదలైన 'అగ్లీ స్టోరీ'
    • ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్‌లోనూ పలు కొత్త సినిమాలు అందుబాటులో ఉన్నాయి
  • మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ... టీఎంసీకి గుడ్ బై చెప్పిన మైనారిటీ నేత
    07 Sat 22:24

    మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ... టీఎంసీకి గుడ్ బై చెప్పిన మైనారిటీ నేత

    • టీఎంసీకి రాజీనామా చేసిన రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి అజ్మల్ సిద్ధిఖీ
    • అభిషేక్ బెనర్జీ నియంతృత్వ వైఖరే కారణమని తీవ్ర ఆరోపణలు
    • ఒక్క అభిషేక్ వల్లే పార్టీ కుప్పకూలుతోందని సంచలన వ్యాఖ్యలు
    • ఇటీవలి ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు
  • 'ఇది నీకోసమే నాన్నా'.. రామ్ చరణ్‌ను ఫిదా చేసిన కూతురి వీడియో!
    08 Sat 22:12

    'ఇది నీకోసమే నాన్నా'.. రామ్ చరణ్‌ను ఫిదా చేసిన కూతురి వీడియో!

    • 'పెద్ది' సినిమా విజయంపై తండ్రికి క్లీంకార సర్‌ప్రైజ్
    • 'ఇది నీకోసమే నాన్నా' అంటూ విషెస్ చెప్పిన చిన్నారి
    • బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' భారీ వసూళ్ల ప్రభంజనం
    • 'చిక్ర్ చిక్ర్' పాటకు డ్యాన్స్ చేసిన ఇంటి సిబ్బంది
    • సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
  • రూ.60 వేల జీతంతో ఫ్రెషర్ జాబ్... అయినా వదిలేసిందీ అమ్మాయి!
    09 Sat 22:01

    రూ.60 వేల జీతంతో ఫ్రెషర్ జాబ్... అయినా వదిలేసిందీ అమ్మాయి!

    • నెలకు రూ.60 వేల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన 22 ఏళ్ల యువతి
    • పని, ప్రయాణం, నిద్ర... ఇదే జీవితమా అంటూ ఆవేదన
    • మ్యాన్ చైల్డ్ మేనేజర్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడి
    • భవిష్యత్ ప్రణాళికలు లేకుండానే ధైర్యంగా నిర్ణయం తీసుకున్న దీక్ష
    • సోషల్ మీడియాలో యువతి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
  • పేదలు చెరువులను ఆక్రమిస్తే అర్థముంది.. ధనికులు కూడా చెరువులను కబ్జా చేస్తే ఏమనాలి?: సీఎం రేవంత్ రెడ్డి
    10 Sat 22:00

    పేదలు చెరువులను ఆక్రమిస్తే అర్థముంది.. ధనికులు కూడా చెరువులను కబ్జా చేస్తే ఏమనాలి?: సీఎం రేవంత్ రెడ్డి

    • ప్రభుత్వ ఆస్తులు, జల వనరుల పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు అని వెల్లడి
    • యువతలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ఈగిల్ ఫోర్స్
    • రాష్ట్రంలో మరో 5,000 పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్
    • హైడ్రా ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడినట్లు వెల్లడి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV